బిజెపి పొమ్మంది … కాంగ్రెస్ దీ అదే రాగమా ..?

16/02/2019,04:30 సా.

మా ఘోర ఓటమి పాపం ఆ పార్టీదే అంటుంది తెలంగాణ కాంగ్రెస్. టిడిపి తో వెళితే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా ఉనికి లేకుండా పోతామని వణికిపోతుంది. ఇదే విషయాన్ని టి అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకా ధైర్యంగా అధిష్టానానికి చెప్పేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. దాంతో ఎవరికి వారే యమునా [more]

అనుకున్నది ఒకటైతే ….?

16/02/2019,01:30 సా.

చంద్రబాబు ఢిల్లీ దీక్ష టిడిపికి మంచి మైలేజ్ తెచ్చిపెట్టింది. జాతీయ రాజకీయాల్లో తనకున్న పలుకుబడిని, అంగ అర్ధ బలాలు వినియోగించి హస్తినలో బాబు ధర్మ పోరాట దీక్ష వూహించనదానికన్నా సూపర్ సక్సెస్ కూడా అయ్యింది. ఆ ఆనందం తెలుగు తమ్ముళ్లు ఇంకా పూర్తిగా ఆస్వాదించకుండానే పార్టీలో జరుగుతున్న పరిణామాలతో [more]

ఫ్యాన్ పార్టీకి పొంచి వున్న ముప్పు …?

16/02/2019,10:30 ఉద.

కెఎ పాల్ ప్రజాశాంతి పార్టీ రూపంలో వైఎస్సాఆర్ పార్టీకి ముప్పు పొంచి ఉందా ? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ పార్టీకి హెలికాఫ్టర్ గుర్తును ఎన్నికల సంఘం ఇచ్చింది అని పాల్ చెబుతున్నారు. అదే గుర్తు అయితే వైసిపి ఓట్లకు చిల్లు తప్పదని పలువురు భావిస్తున్నారు. హెలికాఫ్టర్ [more]

జగన్ కు రావడం ఇష్టంలేదు

16/02/2019,09:17 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమరావతికి రావడం ఇష్టంలేదని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఏపీలో పాదయాత్ర చేసిన జగన్ లోటస్ పాండ్ లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగన్ ను ఏపీ ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. [more]

బ్రేకింగ్ : భూమా అఖిలప్రియకు భారీ షాక్

16/02/2019,09:11 ఉద.

వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఆళ్లగడ్డలో టీడీపీ సీనియర్ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు నేడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇరిగెల కుటుంబం సుదీర్ఘకాలంగా టీడీపీలోనే ఉంది. ఆళ్లగడ్డలో పట్టున్న కుటుంబం. ఇరిగెల రాంపుల్లారెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా మంత్రి అఖిలప్రియ వ్యవహార శైలిపై ఇరిగెల కుటుంబం [more]

ఆమంచి ఆయన కొంప ముంచారా …?

16/02/2019,08:00 ఉద.

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టే ముందు చీరాల ఎమ్యెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కొనసాగించిన సస్పెన్స్ అందరికి తెలిసిందే. వైసిపి కండువా కప్పుకునేముందు ఆయన చేసిన చర్యలు ఇప్పుడు ఆయన మిత్రుడి పై టిడిపి అనుమాన పడేలా చేస్తున్నాయి. ఆయనే తూర్పుగోదావరి రామచంద్రపురం ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు. [more]

ఆ అవకాశం లేదే…. ఉంటుందా?

15/02/2019,10:00 సా.

ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికలకు ముందే నేతలు చెప్పినట్లు కూటమి ఏర్పడుతుందా? పార్టీల మధ్య ఆ సఖ్యత కుదురుతుందా? ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇదే చర్చ జరుగుతోంది. మోదీని ఓడించాలంటే ఎన్నికలకు ముందే కూటమి ఏర్పడాలని అన్ని బీజేపీయేతర పార్టీలూ భావిస్తున్నాయి. ఇందులో మమత [more]

రోజాకు చాలా ఈజీ అయిపోతుందా…?

15/02/2019,09:00 సా.

విప‌క్షాన్ని తొక్కిపెట్టి, అధికారంలోకి తిరిగిరావాల‌ని క‌ల‌లు కంటున్న చంద్రబాబుకు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల నుంచి తీవ్రమైన వ్యతిరేక‌త వ‌స్తోంది. టికెట్ల రేసులో నాయ‌కులు కొట్టుకుంటూ.. పార్టీని పట్టించుకోవ‌డం మానేశారు. దీంతో ఈ ప‌రిణామం… ప‌రోక్షంగా వైసీపీకి మేలు చేస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ పునాదులు [more]

గాలి ఫ్యాన్ కే ఉన్నట్లుందిగా …?

15/02/2019,01:05 సా.

అధికార పార్టీలో వుండే అడ్వాంటేజ్ లు అన్ని ఇన్ని కావు. జేబులో రూపాయి ఖర్చు లేకుండా పార్టీ నిధులతో హాయిగా తిరిగి గెలిచే ఛాన్స్ లు ఉంటాయి. అధికార యంత్రాంగం సహకారం లోపాయికారీగా ఎలానూ ఉంటుంది. మందీ మార్బలం సంగతి సరే సరి. ఖర్చు ఎంత అయినా వెనుకాడలిసిన [more]

బ్రేకింగ్ : మరో టీడీపీ నేత వైసీపీకి “జై”…!!

15/02/2019,10:34 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయవాడ పార్లమెంటు అభ్యర్థి దొరికేశారు. బలమైన అభ్యర్థి చిక్కారు. టీడీపీ సీనియర్ నేత దాసరి జై రమేష్ మరికొద్ది సేపట్లో వైసీపీలో చేరనున్నారు. విజయ్ ఎలక్ట్రికల్ అధిపతిగా జై రమేష్ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. విజయవాడతో గట్టి అనుబంధం ఉన్న జై రమేష్ వైసీపీలో చేరితే [more]

1 2 3 4 5 189