ములాయం ఆ నిర్ణయం వెనక….?

24/09/2018,11:00 సా.

సోదరుడి కంటే కుమారుడికే ఆయన విలువ ఇస్తున్నట్లుంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో తెలియదు. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు, తర్వాత రేగిన చిచ్చు చల్లార లేదు. ప్రధానంగా ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ [more]

రిలయన్స్ లో ‘‘రియాల్టీ’’ ఎంత?

24/09/2018,10:00 సా.

రాఫెల్ ఒప్పందానికి సంబంధించి రోజురోజుకూ నిజాలు రాటుదేలుతున్నాయి. ప్రభుత్వ వాదనకు, వెలుగు చూస్తున్న వాస్తవాలకు అసలు పొంతనే ఉండటం లేదు. ఒప్పందాన్ని కట్టబెట్టే విషయంలో ఉద్దేశ్యపూర్వకంగానే బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఎఎల్) ను పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది. హెచ్ఎఎల్ బదులు ప్రవేటు రంగ సంస్థకు [more]

ఆ కేసులో నా పేరు లేకపోయినా….?

24/09/2018,06:53 సా.

మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయిన జగ్గారెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం తనను టార్గెట్ చేసిందన్నారు. మనుషుల అక్రమ రవాణాకేసులో తనను అక్రమంగా ఇరికించారన్నారు. తననున రాజకీయంగా [more]

యుద్ధం అలా చేయాలని……..?

24/09/2018,02:00 సా.

రాబోయే ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారో అర్ధం కావడం లేదు టి కాంగ్రెస్ కి . ఇప్పటికే నోటికొచ్చిన హామీలన్నీ అన్ని పార్టీలు ఇచ్చేశాయి. అయితే అఫీషియల్ మ్యానిఫెస్టో కాంగ్రెస్ ఇంకా ఇవ్వలేదు. అందుకోసం పెద్ద కసరత్తే చేసిన హస్తం పార్టీ ఇక లాభం [more]

గులాబీ పార్టీ కొత్త స్లోగన్ తో…?

24/09/2018,01:00 సా.

తెలంగాణాలో మహాకూటమి గెలిస్తే అన్ని ప్రాజెక్టులకు మంగళం పాడేస్తుందా …? అవునంటుంది టీఆర్ఎస్. ఈ స్లోగన్ బాగా ప్రజల్లోకి చొప్పించే పని గట్టిగా మొదలు పెట్టింది. కెసిఆర్, కెటిఆర్, కవిత, హరీష్ రావు వంటి వారంతా ఈ తరహా ప్రచారానికి ప్రతిచోటా పెద్ద పీట వేస్తున్నారు. ఫలితంగా తెలంగాణ [more]

మోడీ ఆలోచన ప్రకారమే రాహుల్…..?

23/09/2018,11:59 సా.

అదే జరిగితే ముందస్తు ఎన్నికలు ఖాయంగానే కన్పిస్తున్నాయి. రాఫెల్ కుంభకోణంతో భారతీయ జనతా పార్టీ సర్కార్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాఫెల్ కుంభకోణంపై గత కొంతకాలంగా రాహుల్ గాంధీ మోదీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ అంశంపై తన కళ్లల్లో కళ్లుపెట్టి చూసే ధైర్యం లేదని రాహుల్ గాంధీ [more]

ఏ టర్న్ తీసుకుంటుందో…..?

23/09/2018,11:00 సా.

పార్టీ అగ్రనేతల సమావేశాలు, క్యాంపులు, శాసనసభ్యులతో అత్యవసర మీటింగ్ లు…. ఇదీ కర్ణాటకలో సీన్. కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో చెప్పలేకుండా ఉంది. దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోయారు. వీరంతా ముంబయి చేరుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న రిసార్ట్స్ లో [more]

మామా అల్లుళ్ల సవాల్…!

23/09/2018,10:00 సా.

పురాణాల్లో, ఇతిహాసాల్లో కొన్ని పాత్రలు కనిపిస్తాయి. ఇచ్చిన మాట కోసం , నమ్ముకున్న వారికోసం తనకు ఆరాధ్య దైవం వంటివారిపైనే తిరగబడిన ఘట్టాలు చాలా ఉత్సుకత రేకెత్తిస్తుంటాయి. రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం వంటి వాటిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవాలి. హనుమంతుడికి గుండెను చీల్చితే కనిపించేది రాముడే. అర్జునుడిని [more]

వారిద్దరి మధ్యలో మండవ….?

23/09/2018,11:00 ఉద.

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఒకే జాబితాలో 105 మంది అభ్యర్థులను డేరింగ్‌గా ప్రకటించి ఎన్నికలకు సంసిద్ధం అవుతున్నారు. కేసీఆర్‌ అంటేనే తాను ఏం చెయ్యాలనుకుంటే అదే చేస్తాడు. డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ లీడర్‌గా కేసీఆర్‌ ఒకే జాబితాలో 105 మంది అభ్యర్థులను ప్రకటిస్తేనే టీఆర్‌ఎస్‌లో చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి [more]

“రాహు”ల్ కాలం తొలగిపోలేదా?

22/09/2018,11:59 సా.

ఎంతో ఆశలు పెట్టుకున్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కు కొంత సానుకూల వాతావరణం ఉంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం మూడు దఫాలుగా అధికారంలో ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల్లో అసహనం [more]

1 2 3 4 99
UA-88807511-1