జగన్ కు ప్రమాదం దాని నుంచేనా….??

01/07/2019,08:00 సా.

వైసీపీ అధినేత జగన్ కి ఏ పార్టీతోనూ పొత్తు లేదు. రాజకీయ రణక్షేత్రంలో ఒంటరి పోరుకే జగన్ ఎపుడూ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన పొత్తు కోసం అనేక పార్టీలు రెడీ అయినా కూడా జగన్ ససేమిరా అనేశారు. ఇక ఏపీలో అనుకున్నట్లుగానే బంపర్ మెజారిటేతో జగన్ అధికారంలోకి వచ్చారు. [more]

ఫైవ్ మంత్స్ మోర్…..!!

01/07/2019,07:00 సా.

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాల‌న ప్రారంభ‌మై రాష్ట్రంలో నేటితో నెల రోజులు ముగిశాయి. నిజానికి జ‌గ‌న్ కోరిన‌ట్టు నాకు ఆరు మాసాల గ‌డువు ఇవ్వండి అన్నట్టు ఆయ‌న‌కు ఖ‌చ్చితంగా ఆరు మాసాల స‌మ‌యం ఇచ్చేందుకు ప్రజ‌లు నిర్ణయించుకు న్నారు. అయితే, ఈలోగానే.. కొంద‌రు నెల రోజుల పాల‌న‌పై పోస్ట్‌మార్టమ్ [more]

అంతా పాజిటివ్ గానే…!!

01/07/2019,06:00 సా.

దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ‌, అనేక పోరాటాలు, అనేకానేక యాత్రల అనంతరం త‌న క‌ల నెర‌వేర్చుకున్నారు దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమారుడు వైఎస్ జ‌గ‌న్‌. ఏపీలో సీఎంగా ఆయ‌న ప్రమాణం చేసి 30 రోజులు గ‌డిచాయి. అయితే, అతి స్వల్ప కాలంపై పోస్ట్ మార్టమ్ చేయ‌డం అనేది దుస్సాహ‌స‌మే [more]

బ్రేకింగ్ : చంద్రబాబు కీలక నిర్ణయం

01/07/2019,05:24 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో సమావేవమయ్యారు. ఇటీవల జరిగిన దాడుల్లో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయించారు. వైసీపీ దాడుల్లో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ఒక్కొక్క కుటుంబానికి [more]

బ్రేకింగ్ : కుమారకు పెద్ద కుదుపు…!!

01/07/2019,04:59 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. కుమారస్వామికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, రమేష్ జార్ఖిహోళిలు పార్టీకి రాజీనామా చేశారు. మరో నలుగురు శాసనసభ్యులు ఇదే బాటలో ఉన్నట్లు కన్నడ నాట ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్నారు. [more]

జగన్ సీఎంగా వచ్చినప్పుడే అనుకున్నారు..కాని…??

01/07/2019,04:49 సా.

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏళ్లుగా కొలువులు పట్టుకుని వేళ్లాడుతున్న వారు సయితం ఒకింత భయపడుతున్నారు. ఎప్పుడు తమపై బదిలీ వేటు పడుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజు ఒకరు. ఆయన ఎనిమిదేళ్ల నుంచి టీటీడీ జేఈవో గా పనిచేస్తున్నారు. ఎవరు [more]

ఆ…ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదా…?

01/07/2019,04:30 సా.

రాజకీయ పార్టీలు ఏవైనా … ఎవరు అధికారం చేపట్టినా ఎన్నికల ముందు ఎన్ని చెప్పినా పదవిలోకి వచ్చాకా తమ పంథాలో తాము సాగిపోతాయి. గత ప్రభుత్వం పై అనేక అవినీతి ఆరోపణలు, విమర్శలు చేసి అధికారం హస్తగతం అయ్యాకా వాటిని విస్మరించడం రివాజు. వారు చేసిన తప్పుడు పనులకు [more]

ఆ…..మార్క్ పడిపోయిందా….??

01/07/2019,03:00 సా.

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో స్వర్గీయ రాజశేఖరరెడ్డి కి ఒక ప్రత్యేక ముద్ర వుంది. సీల్డ్ కవర్ రాజకీయాలకు వేదిక గాను, రాత్రికి రాత్రి ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్ అధినాయకత్వం కింద పనిచేస్తూ కూడా వైఎస్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవారు. అధిష్టానం సైతం దేశవ్యాప్తంగా వైఎస్ [more]

భయపడే ప్రసక్తిలేదు…!!

01/07/2019,02:17 సా.

నీతి వంతమైన పాలనను ఐదేళ్లు అందించామని, అందరికీ న్యాయం చేసేలా చూశామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ కార్యాలయానికి ఈరోజు వచ్చిన ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. నలభై శాతం ఓట్లేసిన ప్రజలకు మనం అండగా నిలబడాలన్నారు. టీడీపీకి కార్యకర్తలే మూల స్థంభాలన్నారు. టీడీపీ కార్యకర్తలపై [more]

జగన్ నుంచి మరో ముప్పు …?

01/07/2019,01:30 సా.

టిడిపి సర్కార్ లో చట్టాల ఉల్లంఘన ఎలా సాగిందో ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నాలకు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ప్రజలకోసం చట్టాలు తప్ప అధికారంలో వున్న వారికి అవి చుట్టాలే అన్న చందంగా ఎలా వుంటాయో చూపించేస్తున్నారు. దానికి తమ ప్రత్యర్థి తెలుగుదేశం [more]

1 2 3 4 5 406