సక్సెస్ “సీక్రెట్” అదేనా?

09/01/2019,11:00 సా.

ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే.ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు. నిర్ణయం వెలువడిన తర్వాతనే దేశ ప్రజలతో పాటు సహచరులతో పాటు మిత్రపక్షాలకూ తెలుస్తోంది. పెద్దనోట్ల రద్దు విషయం దగ్గర నుంచి తీసుకుంటే ప్రధాని నరేంద్రమోదీ కీలక నిర్ణయాల్లో గోప్యత పాటిస్తున్నారని ఇట్టే అర్థమవుతోంది. తాజాగా అగ్రవర్ణాలకు [more]

రాజీనా….? రణమా….??

31/12/2018,11:00 సా.

అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రాజీ పడక తప్పేట్లు లేదు. లోక్ సభ ఎన్నికలకు ముందే కూటమి కట్టాలన్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలకు యూపీలోనే గండి పడేటట్లు ఉంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కలసి పోటీ చేయనున్నాయి. [more]

సజ్జనుడు మాత్రం కాదు…..!!!

31/12/2018,10:00 సా.

తప్పు చేసిన వాడు కొంతకాలం తప్పించుకోగలడు. కానీ ఎల్లకాలం తప్పించుకోలేడు. ఏదో ఒక రోజు చట్టం చేతికి చిక్కక తప్పదు. అప్పటి వరకూ ఏ చట్టాన్ని అయితే తప్పించుకు తిరుగుతూ, ఏ చట్టంలోని లొసుగులను అయితే సానుకూలంగా మార్చుకుని లబ్దిపొందిన వ్యక్తి, చివరకు అదే చట్టం చేతిలో బందీకాక [more]

మోడీకి ‘ఏ’ టీమ్ చెక్…!!!

29/12/2018,10:00 సా.

ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. అఫీషియల్ మస్కాట్ గా నరేంద్రమోడీ ఉంటారు. అమిత్ షా కు మాత్రం పూర్తిగా రెక్కలు కత్తిరించబోతున్నారు. గడచిన నాలుగేళ్లుగా పార్టీలో, ప్రభుత్వంలో వీరిద్దరు చెప్పిందే వేదంగా చెలామణి అయ్యింది. రాష్ట్రపతి మొదలు ముఖ్యమంత్రుల వరకూ అన్ని ఎంపికలూ వారిష్టమే అన్నట్లుగా సాగిపోయాయి. కేంద్రప్రభుత్వంలో కీలక [more]

మో…షాలకు సుడి రివర్స్ అయిందా….??

27/12/2018,11:00 సా.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీలో ఆ ఇద్దరిపై కొంత అసంతృప్తి బయలుదేరింది. ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అనుసరించిన తీరును తప్పు పట్టే గొంతులు కమలం [more]

కూటమిలో కుంపట్లు రగిలాయే….!!!

23/12/2018,10:00 సా.

ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు వరుస కష్టాలు వస్తున్నాయి. కూటమి ఏర్పాటు కాకముందే, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్ష కూటమిలో కుంపట్లు రగలిపోతున్నాయి. ఇప్పటికే మాయావతి, మమత బెనర్జీ రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై అభ్యంతరం తెలుపుతున్నారు. మాయావతి తన పుట్టినరోజున [more]

మనసు లాగేస్తుందా…?

22/12/2018,12:00 సా.

ఏ రంగంలో అయినా.. సీనియ‌ర్ అయిన వ్య‌క్తి ఏం కోరుకుంటాడు? మ‌రింత ఉన్న స్థాయికి ఎద‌గాల‌నే క‌దా?! ఈ విష‌యం లో త‌ప్పు కూడా లేదు. అంచెలంచెలుగా ఎద‌గ‌డాన్ని ఉన్న స్థాయిని చేరుకోవ‌డాన్ని కూడా ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు కూడా.. ! అయితే, ఇదే విష‌యంలో టీడీపీ అధినేత [more]

టార్గెట్ చంద్రబాబు..మోదీది అదే మంత్రమా…?

22/12/2018,06:00 ఉద.

ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. వచ్చే నెల 6వ తేదీన గుంటూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత తొలిసారి ఏపీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ ప్రసంగం పైనే అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఏం [more]

థాక్రే దిగివస్తారా…..?

21/12/2018,11:00 సా.

బీజేపీ కేంద్రనాయకత్వం పునరాలోచనలో పడింది. ఒకవైపు వరుసగా మిత్రులు దూరం అవుతుండటం ఆ పార్టీ కేంద్ర నాయకత్వానికి మింగుడుపడటం లేదు. మరోవైపు విపక్షాల కూటమి కూడా బలోపేతం అవ్వడంపై ఆందోళన వ్యక్త మవుతోంది. అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో దాదాపు కూటమికి రెడీ అయిపోయాయి విపక్షాలు. ఇలా మిత్రులందరినీ [more]

అద్భుతం జరుగుతుందనేనా…?

20/12/2018,11:59 సా.

19 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలన సాగిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోటను బద్దలు కొట్టేందుకు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి. 2019 లో జరిగే ఒడిశా ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని మరోసారి కాపాడుకోవాలని బిజూజనతాదళ్ తీవ్రంగా శ్రమిస్తోంది. అలాగే పట్నాయక్ [more]

1 2 3 13