భీమవరంలో జగన్ వరం…!!!

01/04/2019,06:36 సా.

కేంద్రంలో ఏ పార్టీకీ అధికారం చేపట్టేందుకు కావాల్సిన సీట్లు వచ్చే పరిస్థితి లేదని, 25 ఎంపీ సీట్లనూ వైసీపీ గెలుచుకుంటే ప్రత్యేక హోదా ఇచ్చే వారికే మద్దతు ఇస్తామనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని ఎవరైనా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనన్నారు. [more]

కేఏ పాల్ కు షాకిచ్చిన అధికారులు

25/03/2019,06:34 సా.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు షాక్ తగిలింది. భీమవరం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి ఆయన సోమవారం రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చారు. అయితే అప్పటికే నామినేషన్ల దాఖలుకు సమయం ముగిసిపోవడంతో ఆయన నామినేషన్ ను అధికారులు స్వీకరించలేదు. దీంతో ఆయన కేవలం నర్సాపురం [more]

తెలంగాణకు వెళ్తే ఆంధ్రావాళ్లను కొడుతున్నారు

22/03/2019,05:14 సా.

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు వ్యతిరేకంగా సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇవాళ భీమవరంలో జరిగిన ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఇక్కడ మనం కులాల వారీగా కొట్టుకుంటున్నామని, తెలంగాణకు వెళ్తే మనల్ని ఆంధ్రా వాళ్లు అని [more]

ఆ…. నేతకు జగన్ బంపర్ ఆఫర్…!!

21/03/2019,08:00 ఉద.

మొదటిసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో ప్రత్యేకంగా సర్వే నిర్వహించిన పార్టీ పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక అయితే మేలేని నిర్ణయించింది. దీంతో ఈ రెండు స్థానాల [more]

పవన్.. అక్కడి నుంచే ఎందుకు..?

20/03/2019,08:00 ఉద.

ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్న స్థానాలపై ఓ క్లారిటీ వచ్చింది. అనేక ప్రచారాలు, ప్రకటనల తర్వాత ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల్లో పోటీ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా [more]

పవన్ పోటీ చేసే స్థానాలు ఫిక్స్

19/03/2019,01:52 సా.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలను ఆ పార్టీ జనరల్ బాడీ ఖరారు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ను కోరింది. ఇప్పటికే తాను పోటీ చేసే స్థానాలపై పార్టీ కార్యావర్గం నిర్ణయమే [more]

అప్పుడు క్లీన్ స్వీప్….ఇప్పుడు ఎన్నో ప్లేస్….?

22/09/2018,07:00 సా.

నవ్యాంధ్ర తొలి సీఎంగా చంద్రబాబు ఎన్నిక అవ్వడంలో పశ్చిమగోదావరి జిల్లా పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. గత ఎన్నికల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లను బీజేపీతో కలిసి టీడీపీ క్లీన్‌ స్విప్‌ చేసేసింది. చంద్రబాబు తన సొంత జిల్లాలో సైతం వైసీపీ జోరుకు [more]

‘‘పవర్’’ మీద పవన్…?

09/08/2018,06:24 సా.

పవన్ కల్యాణ్ తనకు అధికారం మీద మక్కువ లేదని మరోసారి స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిని కావాలని ఆరాటపడే వ్యక్తిని కాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తనకు ప్రధమ ప్రాధాన్యమన్నారు. సమస్యలపై పోరాడేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. భీమవరంలో జరిగిన ఒక సమావేశంలో పవన్ మాట్లాడుతూ [more]

కొంత విరామం తర్వాత పవన్….?

09/08/2018,08:54 ఉద.

కొంత విరామం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ తిరిగి పోరాట యాత్రను ప్రారంభించారు. మరికాసేపట్లో ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన భీమవరంలో నేడు పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కాళ్ల మండలం పెద్దఅమిరంలోని ఒక ఫంక్షన్ హాలులో పవన్ బీసీ సంఘాల నేతలతో సమావేశం [more]

జగన్ ఊపిరి కూడా పీల్చుకోలేరు….!

27/07/2018,06:31 సా.

తన జీవితం తెరిచిన పుస్తకమని, ఎటువంటి దాపరికాలు లేవని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడగలనని, ఫ్యాక్షనిస్టులకు బయపడే వ్యక్తినికానని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ… [more]

1 2