ఈసారి సాలిడ్ కాదు…వైసీపీకే…?

07/09/2018,07:00 సా.

ఏపీలో కృష్ణా జిల్లా అంటే టీడీపీకి ఎంత పెట్టని కోటో ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కృష్ణా జిల్లా టీడీపీకి వన్‌ సైడ్‌గా కొమ్ము కాస్తూ వ‌స్తోంది. 1983 త‌ర్వాత జ‌రిగిన ఎన్నో సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ ఆధిప‌త్యం సాధించింది. ఇక్కడ [more]

బాబు…అనుకున్నదొకటయితే….?

08/08/2018,01:30 సా.

రాజ‌కీయాల్లో అన్నీ అనుకున్న‌వి అనుకున్న‌ట్టు జ‌రిగే అవ‌కాశం చాలా చాలా త‌క్కువ‌గా ఉంటుంది. నిజానికి అనుకున్న‌ది అనుకున్న‌ట్టు జ‌రిగితే.. అప్పుడెప్పుడో విజ‌న్ 2020 అంటూ టీడీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు పాడిన పాట ప్ర‌కారం ఆయ‌నే ఇప్ప‌టికీ ఉమ్మ‌డి రాష్ట్ర సీఎంగా ఉండి ఉండే వారు క‌దా!! [more]

దేవినేని వ‌న్ మ్యాన్ షో..!

21/05/2018,07:00 సా.

అంద‌రితోనూ నెయ్యం!!- రాజ‌కీయాల్లో ఉన్నవారు అనుస‌రించే పంథా ఇది. అది కూడా సొంత పార్టీలో అయితే, క‌య్యాని కి చాలా దూరంగా ఉంటారు కూడా. ముఖ్యంగా మంత్రులుగా ఉన్నవారు వారి స్థాయికి త‌గిన విధంగా రాజ‌కీయాలు చేస్తారు . కానీ, కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావు [more]

నాడు జిల్లాను శాసించిన కింగ్ నేడు?

03/05/2018,07:00 సా.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పడం క‌ష్టం. ఎంతో ఊహించుకుని, ఏదో చేసేద్దామ‌ని అనుకున్న నాయ‌కులు కూడా కాలం క‌లిసిరాక పోతే.. నోరెళ్లపెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్పడ‌డం ఖాయం. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఏపీ ఉప‌స‌భాప‌తి, కృష్ణా జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత మండ‌లి బుద్ధ ప్రసాద్ ఎదుర్కొంటున్నారు. [more]

మండలి మాట చెల్లుబాటు కావడం లేదా?

01/02/2018,04:00 ఉద.

మండ‌లి బుద్ధ ప్రసాద్‌. ఏపీ రాజ‌కీయాల్లో ప‌రిచ‌యం అక్కర్లేని పేరు ఇది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్న మండ‌లి భ‌విత‌వ్యం అగ‌మ్యంగా త‌యారైంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజ‌కీయంగా చాలా యాక్టివ్ గా ఉండే ఆయ‌న ఇప్పుడు డిప్యూటీ స్పీక‌ర్ గా రాజ‌కీయంగా ఇనాక్టివ్‌గా త‌యార‌య్యార‌ని అంటున్నారు. [more]