సర్జికల్ స్ట్రైక్స్ అందుకేలాగుంది…..!

07/09/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంఖారావం పూరించారు. ప్రతిపక్షాలపై సర్జికల్ స్ట్రైక్ చేశారు. వారు ఆయుధాలు సమకూర్చుకుని యుద్దానికి సన్నద్ధం కాకముందే సవాల్ విసిరారు. సమరానికి సై అన్నారు. కాంగ్రెసులో ఇంకా పొత్తులు పొడవలేదు. తెలుగుదేశమూ దీనంగానే ఉంది. భారతీయ జనతాపార్టీ మొక్కుబడి ప్రతిపక్షం. ఎంఐఎం [more]

ఆ….14 నియోజకవర్గాల మాటేమిటి…..?

07/09/2018,11:00 ఉద.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధిపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. శాసనసభ రద్దు చేసిన నిమిషాల్లోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి విపక్షాలకు సవాల్ విసిరారు. అయితే ఈ 105 నియోజకవర్గాల్లో రెండింటిలో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. ఒకటి [more]

బాస్….ఏంటీ…టెన్షన్….?

06/09/2018,10:00 ఉద.

ఊపిరి సలపనంత ఉత్కంఠ. రాష్ట్ర ప్రజలకు, మీడియాకు, రాజకీయపార్టీలకు పరీక్ష పెట్టారు కేసీఆర్. అంతకుమించి తన కేబినెట్ సహచరులను, ఎమ్మెల్యేలను అగ్నిగుండం మీద కూర్చోబెట్టారు. జరగబోయే మంత్రివర్గ సమావేశం ఏ నిర్ణయం తీసుకుంటుంది?. ప్రజల్లోకి వెళ్లడానికి వేసుకున్న ప్రణాళిక ఎంతవరకూ అమలవుతుంది? ఈ పోరాటం లో విజయం సాధించగలమా? [more]

టిక్..టిక్…టిక్…టిక్….!

06/09/2018,09:22 ఉద.

ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు 2014 జూన్ 2న ప్రమాణస్వీకారం చేశారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తే సీఎంగా కేసీఆర్ నాలుగేళ్ల మూడు నెలల నాలుగు రోజులు పరిపాలన చేసినట్లయింది. ఈ నాలుగేళ్ల మూడునెలల పాలనలో కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల సంఖ్యను 31కి పెంచారు. [more]

ముహూర్తం ఫిక్స్….!

06/09/2018,09:03 ఉద.

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారయింది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలకశాఖలకు సంబంధించిన అంశాలకు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ రద్దుపై మంత్రి వర్గం తీర్మానం చేస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ఒంటిగంటకు మంత్రి వర్గ సమావేశం ప్రారంభమై అరగంటలో ముగుస్తుంది. [more]

పులి స్వారీ …దిగలేం….!

05/09/2018,09:00 సా.

కేసీఆర్ యంత్రాంగాన్ని పరుగులు తీయిస్తున్నారు. పార్టీకి ఒక విషయాన్ని స్పష్టం చేసేశారు. ‘ఎన్నికల వరకూ ఈ పరుగాపకూడదు. విరమించినా , విశ్రమించినా ప్రత్యర్థులు పైచేయి సాధిస్తారు. ముందస్తు అయినా సార్వత్రికం అయినా సంగతి తేల్చుకునేంత వరకూ కొనసాగించాల్సిందే. పనిమొదలు పెట్టండి. మిగిలిన తంతు నేను చూసుకుంటాను. ఎక్కడ వెనక్కి [more]

రద్దు దిశగా…ఇక జెట్ స్పీడ్ తో…?

05/09/2018,06:58 సా.

ముందస్తుకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతి భవన్ లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషితో పాటు అసెంబ్లీ కార్యదర్శి నరిసింహా చార్యులు, ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మలు సమావేశమయ్యారు. రేపటి మంత్రివర్గ సమావేశం అజెండాను ఈ సమావేశంలో రెడీ చేయనున్నారు. రేపు మంత్రి వర్గ [more]

రద్దు రేపే…అంతా సిద్ధమేనా?

05/09/2018,09:10 ఉద.

రేపు అసెంబ్లీ రద్దవుతుందా? అంతా ఊహించినట్లుగానే కేసీఆర్ అడుగులు వేస్తున్నారా? రేపు మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ మేరకు మంత్రులకు సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు వెళ్లాయి. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ [more]

సన్ డే… టెన్షన్ పెట్టేస్తారా ..?

02/09/2018,10:00 ఉద.

తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ కాక రేపుతోంది. సభకు ముందు టి బాస్ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడంతో ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. అన్ని వర్గాలపై వరాలు కురిపించి శాసనసభను టి సిఎం రద్దు చేసి గవర్నర్ ను కలిసి అక్కడినుంచి సభకు బయల్దేరి [more]

UA-88807511-1