బాబుపై కొత్త తరహా కుట్ర

02/01/2019,05:34 సా.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై మరోసారి కుట్రకు తెరలేపారని సినీనటుడు శివాజీ మరోసారి ఆరోపించారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. చుక్కల భూములపై మంత్రులను అధికారులు పనిచేయడం లేదన్నారు. చుక్కల భూముల ఫైలును కొందరు అధికారులు కావాలని తొక్కిపెట్టారన్నారు. చుక్కల భూములపై సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే ఆమరణదీక్ష [more]

టీడీపీ ఫస్ట్ లిస్ట్: మంత్రులకు టిక్కెట్లు కష్టమే…?

25/12/2018,06:00 ఉద.

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నమ్మకం ఉన్నప్పటికీ పార్టీ నేతల పై ప్రజలకు విశ్వాసం లేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గ్రహించారు. కేవలం సర్వేలు మాత్రమే కాదు వారి పనితీరును కూడా బేరీజు వేసుకున్న అధినేత వీరిని ఇలాగా కొనసాగించితే పార్టీ మనుగడ కష్టమని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు [more]

పరిటాలకు పరోక్ష వార్నింగ్…..!!!

24/11/2018,11:36 ఉద.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలపై ఫైరయ్యారు. రెండు రోజుల పాటు అనంతపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు జిల్లాలో గ్రూపులు ఎక్కువై పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. వారసుల కోసం పార్టీని తాకట్టు పెట్టేలా నాయకులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా నేతలతో జరిగిన సమావేశంలో [more]

బ్రేకింగ్ : ఏపీలో ఆపరేషన్ “బి” …త్వరలోనే…??

08/11/2018,07:30 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ బి త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రముఖ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ తెలిపారు. రేపటి నుంచి పదిహేను రోజుల్లోగా ఈ ఆపరేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. నిన్న మొన్నటి వరకూ వ్యాపారస్థులపై జరిపిన ఐటీ, ఈడీ దాడులు ఈసారి నేరుగా పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలపై [more]

జగన్ ను ఎంత తిడితే అంతగా…???

31/10/2018,01:30 సా.

రాజ‌కీయాల్లో నేత‌ల వ్యాఖ్య‌లే సంచ‌ల‌నం సృష్టిస్తాయి. స‌మ‌స్య‌ల‌కు కూడా దారితీస్తాయి. ఇప్పుడు జగన్ పై దాడి ఎపిసోడ్‌లో టీడీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు.. కూడా ఇలానే ఆ పార్టీకి స‌మ‌స్య‌లుగా మారుతున్నాయి. విశాఖ ప‌ట్నం ఎపిసోడ్‌లో జ‌గ‌న్‌ను ఇరికించేందుకు టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున ప్లాన్ చేశార‌నేది అర్ధ‌మ‌వుతున్న [more]

డేంజర్ జోన్… షివరింగే….!

16/08/2018,09:00 ఉద.

టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏది మాట్లాడినా.. అందులో ఏదో మెలిక ఉంటుంది.. అది సొంత పార్టీ నేత‌ల‌తోపాటు ప్ర‌త్య‌ర్థుల‌నూ మెలిపెడుతుంది. ఆయ‌న మాట్ల‌లో మంత్ర‌మే కాదు.. యుద్ధ‌తంత్ర‌మూ ఉంటుంది. అందుకే ఆయ‌న మౌనంగా ఉన్నా.. మాట్లాడినా రాజ‌కీయ వ‌ర్గాల్లో వ‌ణుకుపుడుతుంది. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు [more]

బాబు కష్టంలో ఒకటోవంతైనా….?

14/08/2018,07:00 సా.

ప్రభుత్వం సాధించిన విజయాలు., అందిస్తోన్న సంక్షేమ పథకాలు., సంతృప్తికర స్థాయిలో పథకాల అమలు చేయడం ప్రభుత్వం లక్ష్యం. అయితే ఈ లక్ష్యం అయా శాఖల బాధ్యులు., అధికారుల తీరుతో దెబ్బతింటోంది. ప్రతి శాఖకు సంబంధించి సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన వ్యవస్థలు తమకెందుకని మిన్నకుండిపోవడమే సమస్యగా మారుతోంది. ప్రభుత్వం [more]

మంత్రులూ….మీరెక్కడ?

02/08/2018,06:00 ఉద.

అమరావతి ఇలాగై పోయిందేంటి? ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే అమరావతిలోని సచివాలయం బోసిపోయి కన్పిస్తోంది. ప్రతిపక్షం ఎటూ అసెంబ్లీ సమావేశాలకు రానని తేల్చిచెప్పి వెళ్లిపోయింది. వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో ఉన్నారు. గత ఎనిమిది నుంచి పాదయాత్రలో ఉన్న జగన్ తమ పార్టీ నేతలకు రోజు వారీ కార్యక్రమాలను [more]

చంద్రబాబు ఆ…నమ్మకం…ముంచేస్తుందా?

16/07/2018,10:30 ఉద.

ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడ ఏ వేదిక ఎక్కినా.. త‌న ప్రభుత్వంపై సంతృప్తి పెరుగుతోంద‌ని, ప్రజ‌ల‌కు సేవ చేయ‌డంలో తాను ఎంతో సంతృప్తిగా ఉన్నాన‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు. సంతృప్తికి సంబందించిన కొల‌మానాల‌ను సైతం ఆయ‌న ఉటంకిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై ప్రజ‌ల్లో ఉన్న సంతృప్తి ఎంత అంటే.. చంద్రబాబు [more]

మంత్రి పదవులు ఇలా పంచుకున్నారు

01/06/2018,05:36 సా.

ఎట్టకేలకు కర్ణాటక మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చింది. జూన్ 6న కుమారస్వామి మంత్రివర్గం కొలువుతీరనుంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య జరుగుతున్న చర్చలు ముగిశాయి. అయితే, జేడీఎస్ కి ఫైనాన్స్, ఎక్సైజ్, విద్యుత్, పీడబ్యూడీ సహా 12 శాఖలు, కాంగ్రెస్ పార్టీకి హోం, ఇరిగేషన్, [more]

1 2