రీ ఎంట్రీకి సిద్ధమయినట్లేనా?

14/08/2018,11:59 సా.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ….ఇదేమీ ప్రతిష్టాత్మకమైన పదవి కాదు. అంతగా ప్రాధాన్యం గల పదవి కూడా కాదు. సాధారణ పదవే. మామూలు రోజుల్లో దీని గురించి మాట్లాడుకునే వారు కూడా ఉండరు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ ఛైర్మన్ రంగప్రవేశం చేస్తారు. సభా కార్యకలాపాలను నిర్వహిస్తారు. [more]

గ‌వ‌ర్న‌ర్లు @ రాజ‌కీయాలు..!

18/05/2018,11:00 సా.

రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించాల్సిన గ‌వ‌ర్నులు రాజ‌కీయ పాత్ర పోషిస్తున్నారా..? అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వాల ఏర్పాటుపై ఆచితూటి రాజ్యాంగ బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల్సిన గ‌వ‌ర్న‌ర్ లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల ఒత్త‌ిడికి త‌లొగ్గుతున్నారా..? అధికార దాహంతో ముందుకు వ‌చ్చే పార్టీల చేతుల్లో కీలబొమ్మ‌లుగా మారుతున్నారా..? అంటే ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం [more]

మోడీని విలన్ చేసేందుకు…?

17/05/2018,05:47 సా.

కర్ణాటకలో బీజేపీ ప్లే చేస్తున్న పవర్ పాలిటిక్స్ ఆ పార్టీ అధికారంలో ఉన్న పలు ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో జరిగిన గోవా, బిహార్, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కంటే ఇతర పార్టీలకు ఎక్కువ సీట్లు వచ్చాయి. అయినా కూడా ఎన్నికల [more]

క‌న్నడ నాట బీజేపీ సీన్ రివ‌ర్స్ చేస్తుందా..!

11/05/2018,11:59 సా.

క‌న్నడ‌నాట గోవా, మ‌ణిపూర్ సీన్ రిపీట్ అవుతుందా..? త‌క్కువ సీట్లు వ‌చ్చినా బీజేపీ అధికారం చేజిక్కిచ్చుకుంటుందా..? ఎక్కువ సీట్లు గెలిచినా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగానే ఉంటుందా..? ఇప్పుడివే ప్రశ్నలు ఉత‌్పన్నమ‌వుతున్నాయి. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ప్రచార‌ప‌ర్వంలో అధికార కాంగ్రెస్‌, విప‌క్ష బీజేపీ [more]

ఉత్తరాఖండ్ లో కమలం జయకేతనం

11/03/2017,11:59 సా.

ఉత్తరాఖండ్ లోబీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులను చేస్తూ ఆధిక్యతను ప్రదర్శించింది. ఉత్తరాఖండ్ లో మొత్తం 70 స్థానాలుండగా బీజేపీ 57 స్థానాలను దక్కించుకుని టాప్ పొజిషన్ లో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చతికల పడింది. కేవలం కాంగ్రెస్ పార్టీ 11 [more]

మణిపూర్ లో పోటాపోటీ..

11/03/2017,10:12 ఉద.

మణిపూర్ లో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ గా ఉన్నాయి. నువ్వా? నేనా? అన్నట్లు పోటీ కొనసాగుతుంది. మణిపూర్ లో 60 శాసనసభ స్థానాలుండగా ఇప్పటికే కాంగ్రెస్ 14 స్థానాల్లో ముందంజలో ఉంది. తర్వాత బీజేపీ 6 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక్కడ 31 మ్యాజిక్ ఫిగర్ కావడంతో కాంగ్రెస్ [more]

ఉత్తరాఖండ్ కమలనాధులదే

09/03/2017,10:00 సా.

ఉత్తరాఖండ్ లో బీజేపీ హవా కొనసాగిందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడయింది. ఉత్తరాఖండ్ లో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా అందులో బీజేపీ 46 నుంచి 53 సీట్లు దక్కించుకునే అవకాశముందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ను బట్టి తెలుస్తోంది. ఉత్తరాఖండ్ [more]

మహాయుద్ధానికి మరికాసేపట్లో నోటిఫికేషన్

04/01/2017,10:34 ఉద.

మరికాసేపట్లో మహాయుద్ధానికి నోటిఫికేషన్ వెలువడబోతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్ కాసేపట్లో ఎన్నికల కమిషన్ విడుదల చేయబోతోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగబోతోంది. దీంతో అన్ని పార్టీలూ ఈ మహాయుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 శాసనసభ స్థానాలున్నాయి. ఇక్కడ [more]