అందరివాడు….అందనివాడు…!!

17/01/2019,11:00 సా.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూటే సపరేటు. ఆయన ఎవరికీ దగ్గర కాదు…. అలాగని ఎవరికీ దూరం కాదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత అందరివాడిగా కన్పిస్తారు. ఎన్నికల సమయానికి ఆయన అందనివాడిగా అగుపిస్తారు. ఇదే నవీన్ పట్నాయక్ విజయరహస్యం. నవీన్ పట్నాయక్ నేతృత్వంలో బిజూ జనతాదళ్ అప్రతిహత విజయాల [more]

అసలు కారణం అదేనటగా…!!

16/01/2019,11:00 సా.

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి పూర్తి క్లారిటీతో ఉన్నట్లున్నారు. ఇటు కాంగ్రెస్ ను, భారతీయ జనతా పార్టీని దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యామ్నాయం తానేనని మాయావతి పూర్తి విశ్వాసంతో కన్పిస్తున్నారు. పుట్టినరోజు వేడుకల సందర్బంగా మాయావతి చేసిన వ్యాఖ్యలే దీనికి అద్దంపడుతున్నాయి. [more]

క్యా కమాల్ కియా…??

08/01/2019,11:00 సా.

కూటమిని దెబ్బతీయాన్న యత్నం ఫలిస్తుందా? అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్ల అంశం మోదీకి ఓట్ల పంట పండిస్తుందా? ముఖ్యంగా ఉత్తరభారతంలో కమలం పార్టీకి ఈ ఎత్తుగడ సత్ఫలితాలనిస్తుందా? అవుననే అంటున్నారు పరిశీలకులు. మోదీ సమయం చూసి విపక్షాలను దెబ్బకొట్టారంటున్నారు. ఎస్సీ, మైనారిటీ ఓటు బ్యాంకు విపక్షాల పరమైన మెజారిటీ ఓట్లున్న [more]

మెనీ డౌట్స్….!!

08/01/2019,10:00 సా.

సార్వత్రిక, శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తలమునకలవుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లోక్్ సభతో పాటు, రాష్ట్ర శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. 2014 ఎన్నికల్లో జరిగిన రెండు ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ [more]

మాయాయాదవ్ మాయాజాలం…..!!!

07/01/2019,10:00 సా.

దేశ రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ దిక్సూచీగా నిలుస్తుంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఇక్కడి రాజకీయ పరిణామాలు ఢిల్లీపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. అత్యధికంగా 80 లోక్ సభ స్థానాలు గల ఈ ఉత్తరాది రాష్ట్రంలపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమయింది. ముఖ్యంగా రెండు ప్రధాన పార్టీలైన బహుజన్ సమాజ్ పార్టీ, [more]

ఫైర్ ఫైటింగ్ లో మోదీ…!!

07/01/2019,09:00 సా.

జరగాల్సిన డ్యామేజీ అయిపోయింది. ఆ ఇద్దరే అంటూ వేలెత్తి చూపేశారు. భవిష్యత్తు భయానకమే అంటూ బెదిరించేశారు. వరసగా 11 రాష్ట్రాల్లో ఎన్నికల విజయాలను అందించినప్పుడు ప్రశంసించడానికి సందేహించిన పెద్దలు హిందీ రాష్ట్రాల్లో దశ తిరగబడటంతో తప్పంతా వారిమీదకే తోసేశారు. ఆ ఇద్దరే ఇప్పుడు పార్టీని 2014 లో అధికారంలోకి [more]

మోదీ “మోత” కు రెడీ అయ్యారా?

04/01/2019,11:59 సా.

ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మోదీ ప్రచార పర్వాన్ని అప్పుడే ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా వంద ర్యాలీల్లో ఆయన పాల్గొనేలా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. అన్ని రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో ఈ [more]

రాహుల్….ది లీడర్…..!!!

04/01/2019,10:00 సా.

గత ఏడాది డిసెంబరు 16న అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికార పగ్గాలు చేపట్టే నాటికి రాహుల్ గాంధీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. రాజకీయంగా ఆయన గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఆయన శక్తియుక్తులు, సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలపై ఎవరికీ ఎలాంటి అంచనాలు ఉండేవి కావు. ఆఖరుకూ సొంత [more]

ఊహలు…కరెక్ట్ కాదేమో…..!!

03/01/2019,10:00 సా.

మినీ సార్వత్రికం గా పరిగణించిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సంరంభం ముగిసింది. ఒక్కచోట తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ ఓడిపోయింది. విపక్ష పార్టీ గద్దెనెక్కింది. దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణాలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయాన్ని సాధించింది. మిజోరోమ్ లో అధికార కాంగ్రెస్ [more]

నాతో పెట్టుకోకు….!!

01/01/2019,11:00 సా.

కూటమి ప్రభుత్వం అంటే ఇలానే ఉుంటుంది. లోక్ సభ ఎన్నికలకు ముందే బీజేపీ యేతర కూటమిలో వార్నింగ్ లు, డిమాండ్లు పెరిగిపోయాయి. సీట్ల సర్దుబాటు అంశాన్ని పక్కనపెడితే కాంగ్రెస్ పార్టీకి తాజా వ్యవహారంతో భవిష్యత్ అంటేనే భయంపుట్టేలా ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు [more]

1 2 3 12