ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో…..!

03/08/2018,07:54 ఉద.

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పద స్థితిలో హోటల్ గదిలో మరణించాడు.. ఈ ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కాప్ర ఎల్లారెడ్డి గూడకు చెందిన సాయికిరణ్ యాదవ్ (37) రియల్ ఎస్టేట్ వ్యాపారి.ఆయనకు భార్య స్రవంతి, రెండున్నర సంవాత్సరాల [more]