వారెవ్వా…సీఎం అంటే మీరే….!

29/08/2018,11:59 సా.

పవన్ కుమార్ చామ్లింగ్….. ఈ పేరు చాలామందికి తెలియక పోవచ్చు. ఇందులో వింతేమీ లేదు. నిజానికి తెలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. తెలియకపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాని ఆయన గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ [more]

అవిశ్వాసం చరిత్ర ఇదే….!

23/07/2018,11:00 సా.

భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టం కట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు కీలకం. మంత్రి అయినా…ప్రధానమంత్రి అయినా పార్లమెంటు విశ్వాసాన్ని పొందాలి. చట్టసభకు జవాబుదారీగా ఉండాలి. ఈ ప్రక్రియలో పార్లమెంటు విశ్వాసాన్ని పొందలేకపోతే మరుక్షణం పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం పార్లమెంటు లో విశ్వాసం పొందిందా? [more]

త్రిమూర్తుల చేతుల్లో కాశ్మీరం

25/06/2018,11:59 సా.

జమ్మూ కాశ్మీర్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నలుగుతున్న అంశం. మెహబూబా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలన్న బీజేపీ అనూహ్య నిర్ణయంతో గవర్నర్ పాలన కూడా అనివార్యమైంది. రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తింది. సున్నితమైన ఈ సరిహద్దు రాష్ట్రంలో గవర్నర్ పాలన కొత్తేమీ కాదు. గతంలో ఎన్నోసార్లు [more]

హెల్త్ బులిటెన్ ఎందుకు విడుదల చేయలేదు?

13/06/2018,08:59 ఉద.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా? మంగళవారం సాయంత్రం ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ ఎందుకు విడుదల చేయలేదు. ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేయకపోవడంతో వాజ్ పేయి అభిమానుల్లోనూ, బీజేపీ కార్యకర్తల్లోనూ ఆందోళన బయలుదేరింది. గత [more]

ఆ సీఎం రాహుల్ తో జట్టుకు రెడీనా..!

01/06/2018,11:00 సా.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారా? ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని దీటుగా ఎదుర్కొనేందుకు ఆయ‌న పావులు సిద్ధం చేసుకుంటున్నారా? అంటే తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇట‌వ‌ల‌ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను కేజ్రీవాల్‌ [more]

మోదీ నోటిని నిలువరించాలని రాష్ట్రపతికి లేఖ

14/05/2018,04:21 సా.

ప్రతిపక్ష నేతలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేస్తున్న వ్యాఖ్యలు అవమానకరంగా, శాంతికి భంగం కలిగించేలా ఉన్నాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి రామ్ నాధ్ కొవింద్ కు లేఖ రాశారు. గతంలో పనిచేసిన ప్రధానులు చాలా హుందాగా వ్యవహరించేవారని, కానీ నరేంద్రమోదీ వ్యాఖ్యలు మాత్రం అందుకు విరుద్ధంగా [more]

కాంగ్రెస్ కు పెద్దాయన ఇలా ఝలక్ ఇచ్చారే….!

21/04/2018,09:00 ఉద.

దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రతిష్ట మసకబారిన వేళ ఇప్పుడు రాజకీయ సెగ దానికి మరింత తగులుతుంది. సాక్షాత్తు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ను అభిశంసిస్తూ 60 మంది ఎంపీలతో కూడిన నోటీసును కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అందజేసింది. ఈ నోటీసుకు మద్దతు పలుకుతూ కాంగ్రెస్ [more]

మన్మోహన్ ఫొటో మోడీ పెట్టారా?

24/03/2018,07:16 సా.

తాము ప్రధాని మోడీ ఫొటోలను పెట్టడం లేదని పదే పదే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, అయితే ప్రధాని మోడీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫొటో పెట్టారా? అని చంద్రబాబు నిలదీశారు. మన్మోహన్ ఫొటో పెట్టుకున్నామని చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? [more]

పంతం కాదు…ప్రతిష్ఠ ముఖ్యం

22/01/2017,02:52 సా.

రాజకీయాల్లో , పరిపాలనలో దీర్ఘకాలం నిలిచే మన్నికైన సరుకే ప్రతిష్ఠ. శాశ్వతమైన చిరయశస్సును పంచేది, ప్రజల్లో పదికాలాలపాటు నిలిచేది కూడా ప్రతిష్ఠే. అయితే పంతాలు, పట్టుదలలు దాని స్థానాన్నిఆక్రమించి తాత్కాలికంగా విర్రవీగవచ్చు. ఏదో సాధించేశామని భ్రమించవచ్చు. కానీ అది అశాశ్వతం. నీటి బుడగ. తాజాగా దేశంలో అత్యున్నతస్థాయిలో చోటు చేసుకున్న [more]