సెల్ఫ్ గోల్….!!

01/05/2019,10:00 సా.

నిజంగానే ఆయనతో నలభై మంది పశ్చిమబెంగాల్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా? లేక కేవలం బెదిరింపు కోసం అలా ప్రకటించారా? ఏదేమైనప్పటికీ ప్రధాని మనసులోని మాటను మాత్రం బయటపెట్టేశారు. తాము ప్రభుత్వాన్ని కూల్చేయడానికి సిద్ధం. అవసరమైతే ఫిరాయింపులనూ ప్రోత్సహించేందుకు సిద్దమని నిర్ద్వంద్వంగా చెప్పకనే చెప్పేశారు. ఇదే ఇప్పుడు జాతీయ [more]

ఢిల్లీ పీఠంపై కుదుపు… వీళ్లే నిర్ణ‌యాత్మ‌క శ‌క్తులు…!

29/04/2019,11:59 సా.

దేశంలో మూడు ఎన్నిక‌లకు ముందు ప్రాంతీయ పార్టీలంటే పెద్ద‌గా ప‌ట్టించుకున్న ప‌రిస్తితి లేదు. కానీ, రానురాను ప్రాం తీయ పార్టీల దూకుడు పెరిగింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల బ‌లం పెరుగుతూ వ‌చ్చింది. దీంతో జాతీ య పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా [more]

మేనల్లుళ్లే… వారసులా….??

26/04/2019,11:59 సా.

పెళిళ్లు కాలేదు.. రాజకీయ వారసత్వం ఎవరికి ఇస్తారన్న ఉత్కంఠ ఆ రెండు పార్టీల్లోనూ నెలకొంది. అవివాహితలుగా ఉంటున్న వారిద్దరూ రాజకీయంగా దిట్టలే. ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటారు. కానీ వారి తదనంతరం ఎవరు అనే ప్రశ్న ఇన్నాళ్లూ పార్టీ శ్రేణులను వేధిస్తుండేది. వ్యక్తి ఇమేజ్ తో ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు [more]

పంథా…మారింది….!!

25/04/2019,10:00 సా.

ప్రచార ప్రధానమంత్రి అంటూ పీఎంపీగా మోడీని ప్రియాంక అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నారు. పబ్లిసిటీ చేసుకున్న వారందరికీ ప్రయోజనం లభించదు. ఏ సమయంలో ఎలా ప్రచారం చేసుకోవాలి?అందుకు అనుసరించాల్సిన మార్గమేమిటన్నది తెలిసిన వాడే నిజమైన ఫలితాన్ని పొందగలుగుతారు. మన పీఎం ఈవిషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. ప్రభువు ప్రజల మనసులు [more]

సన్యాసి కావాలనుకున్నా…ప్రధానిని అయ్యా….!!

24/04/2019,09:40 ఉద.

తనకు రామకృష్ణ మిషన్ స్ఫూర్తి అని, తాను తొలుత సన్యాసిని కావాలనుకున్నానని, చివరకు ప్రధానిని అయ్యానని నరేంద్రమోదీ తెలిపారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మోదీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మోదీ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. తాను అధికారులకు స్నేహితుడనని అన్నారు. తాను పనిచేస్తానని, [more]

దీదీకే…. జై కొట్టేస్తున్నారే…..!!!

22/04/2019,10:00 సా.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్. గ‌త డిసెంబ‌రు నుంచి నేటి వ‌ర‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు కేటీఆర్ నోటి నుంచి త‌ర‌చుగా వినిపిస్తున్న మాట‌. కేంద్రంలో ప్రధాన న‌రేంద్ర మోడీని గ‌ద్దె దింపి, రాష్ట్రాలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని అప్పుడే రాష్ట్రాల స‌మ‌స్యలు తీరుతాయ‌ని కేసీఆర్ ప‌దే ప‌దే [more]

మమతకు మారలేదటగా….!!!

01/04/2019,11:59 సా.

మమత బెనర్జీ…. పశ్చిమ బెంగాల్ లో పులి వంటి నేత. జాతీయ రాజకీయాల్లోనూ ఆమె రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది విశ్లేషకుల అంచనా. మరోసారి బెంగాల్ బెబ్బులి పంజా విసిరేందుకు సిద్ధమయ్యారు. మమత ఈ ఎన్నికలలో అటు భారతీయ జనతా పార్టీని, ఇటు కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలను చావుదెబ్బ [more]

అసలు విషయం ఇదన్న మాట…!!!

30/03/2019,10:00 సా.

గాంధీ కుటుంబం గట్టిగా కోరుకుంటోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మెజారిటీ స్థానాలు వస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నది టెన్ జన్ పథ్ ఆలోచన. ఇటీవల రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ఈ విషయంలో స్పష్టత నివ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి [more]

డియర్ కామ్రేడ్…??

25/03/2019,11:59 సా.

పశ్చిమ బెంగాల్….. ఈ పేరు చెబితేనే ఎర్రదండు గుర్తుకు వస్తుంది. దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్ ను ఏలిన కమ్యునిస్టు పార్టీ ఇప్పుడు కుదేలైపోయింది. కనీస స్థానాలను గెలుచుకునే స్థాయిలో కూడా లేకపోవడానికి ప్రధాన కారణం నాయకత్వ లేమి అని చెప్పకతప్పదు. జ్యోతిబసు, బుద్దదేవ్ భట్టాచార్య వంటి నేతలున్న [more]

మోదీకే మళ్లీ తప్పదా….!!

21/03/2019,10:00 సా.

గ్రాండ్ఓల్డ్ పార్టీ కాంగ్రెసుకు ఒకటే లక్ష్యం. ఈ ఎన్నికల్లో తాను అధికారంలోకి రావడాన్ని గమ్యంగా ఆ పార్టీ చూడటం లేదు. బీజేపీని నిలువరించగలిగితే చాలు. ఆ సంతృప్తి దక్కితే అదే పదివేలు. ఒకవేళ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పవర్ లోకి వచ్చినా ఫర్వాలేదు. మోడీ ప్రధాని కాకుంటే చాలు. [more]

1 2 3 4 14