రైజ్ అవుతారా..? రిటర్న్ అవుతారా..?

22/03/2019,04:30 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడం ఒక షాక్ అయితే ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ వీడటం పార్టీకి మింగుడుపడని అంశం. ఇక, ఆమె భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరారో కాంగ్రెస్ కు అంతుచిక్కడం [more]

డీకే ధమ్కీ ఇచ్చారే…..!!!!

20/03/2019,07:20 ఉద.

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరుజిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆమె భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నిన్న అర్థరాత్రి ఒంటిగంటకు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో [more]

నాలుగు గంటలు మోదీ….??

27/11/2018,10:36 ఉద.

ప్రధాని నరేంద్ర మోదీ నేడు నాలుగు గంటల పాటు తెలంగాణాలో ఉంటున్నారు. ఆయన నిజామాబాద్, మహబూబ్ నగర్ లలో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొంటుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. నిన్నటి వరకూ అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. నేడు మోదీ రాకతో [more]

లెఫ్ట్ పార్టీలకు మన లీడర్లున్నా….!

26/09/2018,10:00 సా.

జాతీయ పార్టీలకు తెలుగు దిగ్గజాలు నాయకత్వం వహించడం కొత్తేమీకాదు. గతంలో ఎంతోమంది తెలుగు రాష్ట్రాల నాయకులు అఖిల భారత పార్టీలకు సారథ్యం వహించి వాటికి వన్నె తెచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన పునపాకం ఆనందాచార్యులు, కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, కర్నూలు జిల్లాకు చెందిన [more]

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన షా

15/09/2018,06:10 సా.

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి భారతీయ జనతా పార్టీ శంఖారావం పూరించింది. మహబూబ్ నగర్ లో శనివారం ‘మార్పు కోసం’ నినాదంతో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరై టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ [more]

కాంగ్రెస్ లోకి సీనియర్ నేత

07/09/2018,01:47 సా.

ఎన్నికల వేళ పార్టీల మార్పులు వేగంగా తెలంగాణలో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ కే.ఆర్.సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డీ.కే.సమరసింహారెడ్డి కాంగ్రెస్ [more]

రేవంత్ కు పోటీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?

06/09/2018,04:01 సా.

మహబూబ్‌నగర్-శ్రీనివాస్‌గౌడ్ కల్వకుర్తి- జయ్‌పాల్‌ యాదవ్‌ వనపర్తి- నిరంజన్‌ రెడ్డి గద్వాల్‌- కృష్ణమోహన్‌ రెడ్డి ఆలంపూర్‌ ‌- అబ్రహం జడ్చెర్ల-లక్ష్మారెడ్డి దేవరకద్ర-ఆలే వెంకటేశ్వర్‌రెడ్డి నారాయణపేట్-రాజేందర్‌రెడ్డి మక్తల్-చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నాగర్‌‌కర్నూల్-మర్రి జనార్ధన్‌రెడ్డి కొల్లాపూర్-జూపల్లి కృష్ణారావు అచ్చంపేట-గువ్వల బాలరాజ్ కొండగల్‌- పట్నం నరేందర్‌ రెడ్డి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న [more]

డీకే ట్విస్ట్ మీద ట్విస్ట్…!

31/08/2018,08:00 ఉద.

ఇక్కడ గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పేవీలుంటుంది. కుదిరితే మంత్రి పదవి కూడా కొట్టేయచ్చు. ఈ స్థానం తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ సీట్ గా మారింది. ఒకరిపై ఒకరు చేయి సాధించడానికి వైరి పక్షాన్ని దెబ్బతీయడానికి ఈ సీటు చాలా ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. అందుకే ఇప్పటి నుంచే హస్తినలో [more]

డీకే అస్సలు ఒప్పుకోవడం లేదే….!

08/06/2018,08:00 సా.

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి చిచ్చు ఆర‌డం లేదు. కాంగ్రెస్‌లోకి ఆయ‌న రావ‌డంపై ఇప్ప‌టికీ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ నేత‌లు డీకే అరుణ‌, దామోద‌ర్‌రెడ్డి త‌దిత‌రులు తీవ్రంగా వ్య‌తిరేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌నే ప్ర‌చారం [more]

నాగం మార్గం ఏమిటో…?

03/06/2018,06:00 ఉద.

మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి.. గత మూడు దశాబద్దాలుగా ఆయన కాంగ్రెస్ కు బద్ధ వ్యతరేకి. కాంగ్రెస్ నేతలతో సుదీర్ఘ రాజకీయవైరం ఆయనది. తెలుగుదేశం పార్టీలో, పాలమూరు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తిగా ఆయన ఎదిగారు. కానీ, తెలంగాణ ఉద్యమ ప్రభావం నాగం రాజకీయ ప్రభను తగ్గించింది. [more]

1 2