అరవింద అదిరిందిగా…!

30/01/2019,12:03 సా.

డీజే సినిమాకి ముందు తెలుగులో రెండుమూడు సినిమాల్లో నటించిన పూజా హెగ్డేకి పెద్దగా ఫేమ్ అయితే రాలేదు. కానీ దువ్వాడ జగన్నాధం సినిమా ఫ్లాప్ అయినా.. పూజా బికినీ వలన ఆమెకి మేలే జరిగింది. ఆ ఒక్క సినిమా పూజా హెగ్డే కెరీర్ ని మలుపుతిప్పింది. ఆ సినిమాలో [more]

‘మహర్షి’ కీలక సన్నివేశం లీక్..!

29/01/2019,05:19 సా.

మహేష్ – వంశీ పైడిపల్లి కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహర్షి సినిమా షూటింగ్ షెడ్యూల్ తాజాగా పొల్లాచ్చిలో పూర్తి చేసుకుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలకపాత్రలో మహేష్ కి ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ [more]

డైరెక్టర్లకు మహేష్ బాబు కొత్త రూల్

26/01/2019,02:30 సా.

సాధారణంగా హీరోలు కథ విన్నాక పూర్తి కథ ఉంటేనే సినిమా చేస్తారు. లేకపోతే చేయరు. కానీ కొంతమంది హీరోలు దర్శకులకి ఉన్న ట్రాక్‌ రికార్డ్‌ చూసి లేదా అతనితో ఇంతకుముందు పని చేసిన అనుభవాన్ని గుర్తుంచుకుని మరో చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలానే మహేష్ బాబు [more]

పూజా ఎక్కడున్నావమ్మా..?

25/01/2019,03:46 సా.

డీజే దువ్వాడ జగన్నాథం సినిమాతో ఒక్కసారిగా హైలెట్ అయిన పూజా హెగ్డే ఆ సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు దక్కించుకుని బాగా బిజీ అయ్యింది. స్టార్ హీరోలను చక్కబెట్టే పనిలో క్షణం తీరిక లెని పూజ హెగ్డే పేరు మీడియాలో మాములుగా మార్మోగలేదు. [more]

సమ్మర్ ను సొమ్ము చేసుకునేందుకు

23/01/2019,11:58 ఉద.

టాలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ అయ్యే క్రేజీ చిత్రాలు మరే సీజన్ లో రిలీజ్ అవ్వవు. అలానే సంక్రాంతికి తెలుగులో నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి తరువాత అటువంటి చిత్రాలు రిలీజ్ అవ్వాలంటే సమ్మర్ సెలవుల్లోనే. ఏప్రిల్, మే నెలల్లో ప్రతీ వారానికి భారీగా సినిమాలు [more]

మహర్షి మాత్రమే కాదు.. అది కూడా..!

22/01/2019,12:07 సా.

మహేష్ బాబుతో సినిమాలు నిర్మించేందుకు బోలెడు మంది నిర్మాతలు లైన్ లో ఉంటున్నారు. సూపర్ స్టార్ తో సినిమాలు చేసి క్యాష్ చేసుకుని క్రేజ్ కొట్టెయ్యాలనే నిర్మాతలు టాలీవుడ్ లో కోకొల్లలు. అందుకే దిల్ రాజు నిర్మాతగా మొదలైన వంశీ పైడిపల్లి సినిమాలో ముందుగా సినిమాని సమర్పిస్తున్నానని చేరిన [more]

మహర్షి నిర్మాతలు సాహసం చేస్తున్నారా..?

21/01/2019,12:44 సా.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మహేష్ 25 వ చిత్రం మహర్షి రిలీజ్ డేట్ పై కొంత కుంఫ్యూజన్ నెలకొంది. మొదటి నుండి ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ పోస్ట్ పోన్ అయింది. దాని [more]

అనిల్ డైరెక్షన్ లో మహేష్..?

19/01/2019,01:04 సా.

ఎఫ్ 2 సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన అనిల్ రావిపూడికి గోల్డెన్ ఛాన్స్ దక్కబోతుందా..? సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం అనిల్ రావిపూడికి వస్తుందంటున్నారు. మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ‘మహర్షి’ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా [more]

‘మహర్షి’లో అదే హైలెట్ అంట..!

19/01/2019,12:05 సా.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో మొదటిసారిగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దిల్ రాజు ఎఫ్ 2తో ఈ ఏడాది బోణి చేసాడు. ఇప్పుడు మహర్షి సినిమా తోనూ భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. దిల్ రాజుతో పాటు [more]

సెంటిమెంట్ తో మహర్షి రిలీజ్ వాయిదా..?

17/01/2019,02:14 సా.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ అమెరికాలో ఓ కంపెనీ సీఈఓగా, ఇండియాలో రైతు సమస్యలు తీర్చే నాయకుడిగా కనిపించనున్నాడు. మహేష్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5వ [more]

1 2 3 4 7