తెలంగాణలో బాబు సీక్రెట్‌ ఆపరేషన్‌ ఇదేనా..!

15/09/2018,04:30 సా.

రెండు తెలుగు రాష్ట్రాలోను ఎన్నికల వేడి స్టార్ట్ అయ్యింది. తెలంగాణలో మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉండే ఛాన్సులు ఉండడంతో ఏపీ కంటే తెలంగాణలో కాస్త ముందుగానే రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార టీఆర్‌ఎస్ 8 నెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి దూకుడు మీద ముందస్తు [more]

ఖమ్మంలో ఇక భం..భం…భోలే….!

15/09/2018,12:00 సా.

ముందస్తు ఎన్నికలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వేడెక్కింది. ఇటు అధికార పార్టీలో అసంతృప్త నేతలు రోడ్డెక్కుతుంటే….మహాకూటమి ఎవరి సీట్లను గల్లంతు చేస్తుందోనన్న ఆందోళన విపక్ష పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే మహాకూటమిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జనసమితి, సీపీఐలు భాగస్వామ్యులయ్యాయి. వీరి మధ్య సీట్ల పంపంకం జరగాల్సి [more]

స్కెచ్ వేస్తే…సక్సెస్ తప్పదా …?

17/08/2018,03:00 సా.

ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థుల ఖరారు. అదే ఇప్పుడు టీఆరెస్ టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల్లో కంగారు పుట్టిస్తుంది. వ్యూహాలు రూపొందించడం, అవి విజయవంతంగా అమలు చేయడం గులాబీ బాస్ కి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. కానీ ఒక్కోసారి ఆయన వ్యూహాలు చతికిలపడిన సందర్భాలు వున్నాయి. [more]

సెప్టంబర్ మాత్రమే ఎందుకంటే?

16/08/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రం ఎన్నికల దిశగా కదులుతోంది. రెండు ప్రధాన పార్టీలు గతంలో విసురుకున్న సవాళ్లు కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు సిద్దమా? మేము రెడీ అంటూ ఏడాదికాలం క్రితమే కాంగ్రెసు సవాల్ విసిరింది. దానిని పెద్దగా పట్టించుకోని కేసీఆర్ తాజాగా రండి తేల్చుకుందామంటూ రంకె వేశారు. దాంతోపాటే [more]

మహా‘బాట’లో ముళ్ల తోట..!

29/06/2018,09:00 సా.

ఆలోచన మంచిదే. ఆచరణ సాధ్యమయ్యే పనేనా? తెలంగాణలో అదికార సాధనలో భాగంగా మహాకూటమి కట్టాలనే కాంగ్రెసు యోచన వినడానికి చాలా బాగుంది. కానీ కార్యసాధనలో కష్టాలు తెలియనివి కావు. సకలపార్టీల సమ్మేళనంగా అలరారుతున్న తెలంగాణలో అందరూ సర్వశక్తిమంతులుగానే భావించుకుంటూ ఉంటారు. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రసమితికి తామే అసలైన [more]

మహాకూటమి వచ్చేస్తుందా …?

28/06/2018,12:00 సా.

మహా కూటమి ఈ మాటను 2009 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విన్నాం. ఇప్పుడు విభజన తరువాత ఏపీలో అలాంటి కూటమి ఒకటి ఏర్పడబోతోంది. నాడు వైఎస్ టార్గెట్ గా టిడిపి, టీఆరెస్, సిపిఐ, సిపిఎం, అన్ని కలిసి రంగంలోకి దిగాయి. ఏపీలో కాంగ్రెస్ ను ఓడించడమే ఆ [more]

అఖిలేష్ ది….అదిరేటి ఐడియా…!

14/06/2018,11:59 సా.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో విజయంతో సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉత్సాహంగా ఉన్నారు. ఆయన లోక్ సభ ఎన్నికలపై కన్నేశారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దీర్ఘకాల సమయం ఉండటంతో ఆయన పార్లమెంటులోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా [more]

తెలంగాణలో మహా కూటమి

25/04/2017,07:00 ఉద.

కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు తెలంగాణలో మహాకూటమి ఏర్పడబోతోంది. ఇందుకు ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లూ రాజీకీయాలకు, ఉద్యమాలకూ దూరంగా ఉన్న గద్దర్ ఇటీవల కాలంలోనే బయటకు వచ్చారు. ఓయూ లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాను ఒక ప్రత్యేక పార్టీని పెడతానని గద్దర్ ఇటీవలే ప్రకటించారు [more]

మోడీని ఢీకొట్టాలంటే ఏకమవ్వక తప్పదా?

21/04/2017,07:00 సా.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభంజనానికి అడ్డుకట్ట వేసేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. బీజేపీయేతర పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ తో కలిసి ప్రయాణించేందుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. మోడీ దూకుడుకు కళ్లెం వేయాలంటే ఏకం కాక తప్పదని నిర్ణయానికి వచ్చాయి. అందుకే మహా కూటమి దిశగా [more]

UA-88807511-1