ఓవర్సీస్ లో గీత గోవిందం హవా ఎలా ఉందంటే…!!

16/09/2018,01:00 సా.

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన గీత గోవిందం మూవీ ఇప్పటికి 25 రోజులు పూర్తి చేసుకుని… 50 రోజుల కోసం పరుగెడుతోంది. నిన్న గురువారం విడుదలైన శైలజ రెడ్డి అల్లుడు, యూ టర్న్ మూవీస్ కు [more]

అశ్వనీద‌త్ కి ఆ కోరిక తీరేనా?

16/09/2018,12:41 సా.

మెగా స్టార్ చిరంజీవికి వైజ‌యంతి మూవీస్ అధినేత‌ అశ్వనీద‌త్ కి మధ్య అనుబంధం వేరే చెప్పనవసరం లేదు. గతంలో చిరంజీవి హీరోగా అశ్వనీద‌త్ ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలను నిర్మించారు. అందులో ఒకటి `జ‌గ‌దేక వీరుడు-అతిలోక సుంద‌రి’. ఈ సినిమా అప్పట్లో ఎంత సంచలనమైన విజయం సాధించిందో అందరికి తెలిసిన [more]

ఎందుకమ్మా.. ఇలా?

16/09/2018,11:20 ఉద.

మహానటి తో నటిగా ప్రూవ్ చేసుకున్న కీర్తి సురేష్ కి అందం ఆకర్షణ అన్ని ఉన్నాయ్. కానీ కాస్త బరువుతో బాధపడే.. ఈ నటికి స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు సులువుగానే వచ్చేసాయి. ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ కి [more]

వెండితెర మీదే కాదు… బుల్లితెర మీద కూడా..!

31/08/2018,11:32 ఉద.

ఎటువంటి అంచనాలు లేకుండా మీడియం బడ్జెట్ తో తెరకెక్కి అదరగొట్టే కలెక్షన్స్ రాబట్టిన నాగ్ అశ్విన్ మహానటి మూవీ వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా బంపర్ హిట్ అయ్యింది. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమాని కుర్ర దర్శకుడు నాగ్ అశ్విన్ అదరగొట్టే [more]

కల కోసమే కానీ… డబ్బు కోసం కాదంటున్న హీరోయిన్..!

18/07/2018,11:53 ఉద.

అజ్ఞాతవాసి సినిమా టైం లో బరువు పెరగడం, ఆ సినిమా డిజాస్టర్ అవడంతో హీరోయిన్ కీర్తి సురేష్ పనైపోయిందని అనుకున్న తరుణంలో ఆమె నటించిన మహానటి సినిమా విడుదల కావడం.. ఆ సినిమా లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టే పర్ ఫార్మెన్స్ తో మళ్లీ ఒక్కసారిగా [more]

మేలో మహానటి… జులై లో RX100 !

16/07/2018,01:31 సా.

మే 9 న పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. అశ్వినీదత్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన ఈ సినిమా చాలా చోట్ల అమ్ముడు కాకపోకపోతే… వైజయంతి మూవీస్ వారు డైరెక్ట్ గా విడుదల చేసుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత [more]

విక్రమ్ ని కాపాడేది మహానటేనా?

12/07/2018,01:27 సా.

ఒకప్పుడు ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోను ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న హీరో విక్రమ్ కు ఈ మధ్య అంతగా కలిసి రావడం లేదు. ఈ మధ్య అతను చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ప్రస్తుతం అతను చేస్తున్న ‘సామి [more]

టాలీవుడ్ హాఫ్ ఇయ‌ర్ హిట్లు ఇవే

06/07/2018,11:50 ఉద.

ఈ ఏడాది ప్రథమార్ధంలో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కాగా… మరి కొన్ని సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. అలాగే కొన్ని సినిమా యావరేజ్ హిట్స్ అయ్యాయి. ఇక చాలా సినిమాలు ప్లాప్స్ కూడా అయ్యాయి. ఇక ఆ ప్లాప్స్ లిస్ట్ ఇంతకూ ముందే చూసేసాం. ఇక [more]

అందుకు నో అంటున్న మహానటి

01/07/2018,09:48 ఉద.

ఏ ఇండస్ట్రీలో ఐన ఏ హీరోయిన్ ఐన మొదట ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే ఎక్సపోజ్ చేయరు. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత సమయం బట్టి రెచ్చిపోతుంటారు. మేము కూడా గ్లామర్ రోల్స్ చేయగలం అని హింట్ ఇస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం చాలామంది హీరోయిన్స్ మొదటి [more]

1 2 3 4 9