వైసీపీ గెలిచే సీట్లు ఇవేనట…!!

17/05/2019,07:00 ఉద.

విశాఖ జిల్లాలో పదిహేను అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఎక్కువ సీట్లు ఎవరు గెలుస్తారన్నది ప్రధాన పార్టీల మధ్య చర్చగా ఉంది. తాజాగా ఏ పార్టీకి ఆ పార్టీ అంతర్గత సర్వేలు విశాఖలో చేయించుకున్నాయి. టీడీపీ సర్వేలో ఆ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయని తేలింది. వైసీపీకి గతం [more]

పవన్… తానే బ్రేక్ వేసుకున్నాడా…!!

17/05/2019,06:00 ఉద.

గాజువాకలో గాజుగ్లాస్ గలగలలాడాల్సిందేనని పవన్ పోటీకి దిగుతారన్నపుడే వినిపించింది. పవన్ సైతం చాలా ఆర్భాటంగా నామినేషన్ దాఖలు చేశారు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనాన్ని చూసి పవన్ గెలుపు ఖాయమని అనుకున్నారు. పవన్ మెజారిటీ లక్ష అని ఫ్యాన్స్ అయితే ఓ రేంజిలో లెక్కేసుకునిపోయారు. పవన్ పోటీతో [more]

ఆ పండగ లేనట్లేనా …?

14/05/2019,10:30 ఉద.

ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాల కోసం అంతా వేచి చూస్తున్నారు. ఈ మధ్యలో నెలన్నర రోజులకు పైగా సమయం వుంది. అయినా కానీ తెలుగుదేశం పార్టీ కి అత్యంత ప్రధానమైన మహానాడు ఏర్పాట్లపై ఊసే లేదు. ముందుచూపు తో అన్ని నిర్ణయాలు తీసుకునే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈసారి [more]

జేసీని కంట్రోల్ చేయడం ఎలా?

23/06/2018,01:30 సా.

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారారు. జేసీ వ్యాఖ్యలతో పార్టీ పలుచన అయిపోతోందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్త మవుతుంది. జేసీ దివాకర్ రెడ్డిని ఆహ్వానించాలంటేనే టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. ఆయన మైకు పట్టుకుంటే ఏం మాట్లాడతారోనని టెన్షన్ పడుతున్నారు. [more]

తూర్పు టీడీపీలో ఆ ఆరుగురు ఎమ్మెల్యేల మార్పు ఖాయమా?

06/06/2018,08:44 ఉద.

టీడీపీకి ఎంతో బ‌లాన్నిచ్చి 2014లో పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు సాయం చేసిన తూర్పు గోదావ‌రి జిల్లాలో టీడీపీ బ‌ల‌హీన ప‌డుతోందా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత బ‌ల‌హీన ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోందా? అంటే.. టీడీపీ సీనియ‌ర్లే.. ఔన‌ని అంటున్నారు. ముఖ్యంగా కొంద‌రు సీనియ‌ర్లు.. తమ‌కు పనుంటేనే నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగుతున్నార‌ని, [more]

ఆనం మరోసారి అలిగారా?

02/06/2018,03:00 సా.

అధికార పార్టీ పరిస్థితి అసలే అంతంత మాత్రంగా ఉంటే ఇక పార్టీ నేతలు కూడా ఎన్నికలు వచ్చే సమయానికి అలకపాన్పు ఎక్కుతున్నారు. నెల్లూరు జిల్లా నేత ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల జరిగిన మహానాడుకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాలో జరిగిన మినీ మహానాడుల్లో పాల్గొన్నారు. [more]

వైసీపీకి ఖచ్చితంగా గెలిచే సీటు ఇదేనా?

02/06/2018,11:00 ఉద.

తూర్పు గోదావ‌రి జిల్లాలో కీల‌క మైన నియోజ‌క‌వ‌ర్గం తుని. 2014లో ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన దాడిశెట్టి రాజా.. గెలుపొందారు. వాస్త‌వానికి పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించిన‌ప్ప‌టికీ.. విప‌క్షానికి ప‌రిమిత‌మైంది. పైగా.. అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న చాణిక్యాన్ని మొత్తాన్నీ.. ప్ర‌ద‌ర్శిస్తూ.. విప‌క్ష [more]

జేసీ…స్పీచ్…ను బాబు క్యాచ్ చేశారా?

31/05/2018,08:00 ఉద.

తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మహానాడు సాక్షిగా చేసిన ప్రసంగం చంద్రబాబులో ఆలోచన రేకెత్తించిందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ విషయాలను తనకు మంత్రులు, అధికారులు అందించడం లేదా? జేసీ ప్రసంగానికి కార్యకర్తల నుంచి వేదికపై ఉన్న వారంతా చప్పట్లు కొట్టడానికి కారణాలేంటి? ఇవన్నీ తెలుసుకున్న ముఖ్యమంత్రి [more]

2019కి బాబు యాక్షన్ ప్లాన్ ఇదేన‌ట‌.. టీడీపీ సేఫ్…!

30/05/2018,08:00 సా.

2019 ఎన్నిక‌ల్లో సీఎం చంద్ర‌బాబు యాక్ష‌న్ ప్లాన్ ఏమిటి ? ఒక‌వైపు ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్‌, మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌, ఇక మూడోవైపు బీజేపీ.. ఇలా ముప్పేట దాడి ప్రారంభించేసిన స‌మ‌యంలో వీటన్నింటినీ త‌ట్టుకుని.. ఎలా ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంటారు? ఇందుకు ఆయ‌న ద‌గ్గ‌రున్న వ్యూహ‌మేమిటి? అనే సందేహాలు [more]

ఈసారి వాళ్లకు టిక్కెట్లు ఇస్తే…?

30/05/2018,07:00 సా.

మహానాడు అట్టహాసంగా ముగిసింది. మూడు రోజుల పండగతో తెలుగు తమ్ముళ్లు రీఛార్జి అయ్యారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ పార్టీని తిరిగి గెలిపిస్తామని శపథం చేసి మరీ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లారు. అంతా బాగానే ఉంది కాని… మహానాడు మూడు రోజుల పండగలో ఎమ్మెల్యేలను కొందరు తమ్ముళ్లు ఎండగట్టారని [more]

1 2 3 5