ఫడ్నవిస్ కు మరోసారి దక్కేనా…?

08/06/2019,11:00 సా.

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. కేంద్రంలో సర్కార్ కొలువు తీరింది. ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి సారించింది. భారీ విజయం కమలం శ్రేణులు ఖుషీగా ఉండగా, ఘోర పరాజయంతో విపక్ష కాంగ్రెస్ నిండా నిరాశలో మునిగి ఉంది. పరాజయానికి గల కారణాలపై పోస్ట్ మార్టం జరుపుతోంది. ఈ పరిస్థితుల్లో మరో [more]

థాక్రే దిగిరావడంతోనే…??

27/05/2019,11:59 సా.

మహారాష్ట్ర …దేశంలోని పశ్చిమ రాష్ట్రాల్లో ఒకటి. సంపన్న రాష్ట్రం. 80 లోక్ సభ స్థానాలు గల ఉత్తరప్రదేశ్ తర్వాత 48 స్థానాలతో రాజకీయంగా రెండో అతి పెద్ద రాష్ట్రం. రాష్ట్ర రాజధాని ముంబయి, దేశ వాణిజ్య రాజధాని నగరం కూడా. జాతీయ పార్టీలు ఎంత బలమైనవో, ప్రాంతీయ పార్టీలు [more]

దేవేంద్రుడి మ్యాజిక్ చూశారా…??

25/05/2019,11:59 సా.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కమలం పార్టీ పరువును నిలబెట్టారు. త్వరలోనే జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గట్టి పునాది వేసుకున్నారు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన కూటమికి కాంగ్రెస్ కూటమి కకావికలమయింది. గతంలో వచ్చిన సీట్లైనా వస్తాయా? రావా? అన్న సందేహాలకు తెరదించారు. మోదీ, అమిత్ [more]

మరో దారి లేదా….?

12/05/2019,11:59 సా.

ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఇటు పార్టీలోనూ, అటు మిత్రపక్షాల్లోనూ అసంతృప్తి ఉందన్న ప్రచారం బాగానే ఉంది. ముఖ్యంగా హస్తినలో లోక్ సభ ఎన్నికల వేళ ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేదన్న [more]

అంబానీకి అందుకే….??

09/05/2019,11:59 సా.

ముంబయి… దేశ ఆర్థిక వాణిజ్య రాజధాని. పశ్చిమానగల మహారాష్ట్ర రాజధాని అయినప్పటికీ దేశ వాణిజ్య రాజధానిగా కూడా సుపరిచతం. రిజర్వ్ బ్యాంకు తో సహా అనే ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల కేంద్ర కార్యాలయాలు ఈ మహానగరంలోనే కొలువు దీరి ఉన్నాయి. దేశంలోని ప్రముఖ నగరాల్లో అత్యంత కీలకమైనది. [more]

మోడీ యాంటీ వేవ్… కష్టమేనా..??

01/05/2019,11:59 సా.

దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించ‌డ‌మే ప్ర‌ధాన ధ్యేయంగా అన్ని పార్టీలూ దూసుకుపోతు న్నాయి. ఈ విష‌యంలో బీజేపీని ఓడించ‌డం కంటే ముందు.. న‌రేంద్ర మోడీ హ‌వాకు బ్రేకులు వేయాల‌ని, ఆయ‌న నియంతృత్వ పోక‌డ‌ల‌కు చెక్ చెప్పాల‌ని దాదాపు ఐదు నుంచి ఎనిమిది రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్ట‌లు [more]

మావోయిస్టుల భారీ విధ్వంసం… 16 మంది జవాన్ల మృతి

01/05/2019,04:08 సా.

మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతాబలగాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని మావోలు బాంబు పేల్చారు. బాంబు దాడిలో 16 మంది జవాన్లు కన్నుమూశారు. అదే జిల్లాలోని కురికెడ సమీపంలోనూ మావోయిస్టులు హింసకు పాల్పడ్డారు. 27 వాహనాలకు నిప్పు పెట్టారు. జవాన్లపై దాడి ఘటనపై కేంద్ర, రాష్ట్ర [more]

‘‘రాజ్’’ ఎప్పటికీ కాలేరా…??

30/04/2019,11:59 సా.

రాజ్ ఠాక్రే… మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత. ఆయన పార్టీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే శివసేన అంశగానే పుట్టిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన బీజేపీ కూటమికి వ్యతిరేకంగానే పనిచేసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి నేరుగా ప్రచారం చేయకపోయినా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం [more]

షిండేను పిండేసినట్లేనా….??

21/04/2019,10:00 సా.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా పనిచేసి, మాజీ కేంద్ర మంత్రి అయిన సుశీల్ కుమార్ షిండేకు ఎదురుగాలులు వీస్తున్నాయని చెప్పకతప్పదు. మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గం నుంచి సుశీల్ కుమార్ షిండే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈనెల 18వ తేదీన ఇక్కడ పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ [more]

ముంచేసేటట్లుందే….!!!

15/04/2019,10:00 సా.

మహారాష్ట్ర ….దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. దేశంలో జనాభా పరంగా, లోక్ సభ నియోజకవర్గాల పరంగా యూపీ తర్వాత రెండో అతి పెద్ద రాష్ట్రం. దేశ ఆర్థిక రాజధాని ప్రాంతం. 48 లోక్ సభ స్థానాలు. 11.23 కోట్ల జనాభా, 8.73 కోట్ల ఓటర్లు కలిగిన ఈ రాష్ట్రాన్ని [more]

1 2 3 6