బాబుకు అదృష్టం అలా కలసివచ్చిందేమో….!

15/09/2018,09:00 సా.

చంద్రబాబు నాయుడు అదృష్టవంతుడు. తన రాజకీయ చాణక్యానికి పరిస్థితులు కూడా కలిసి వస్తుంటాయి. రాష్ట్రవిభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడంలో అనేక అంశాలు కలిసి వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ వ్యతిరేక అజెండాను పైకి తీశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వర్సెస్ కేంద్రం [more]

వెళ్లాలా….? వద్దా…?

15/09/2018,04:04 సా.

మహారాష్ట్రలోని కోర్టుకు వెళ్లాలా? వద్దా? అన్నదానిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంతనాలు జరుపుతున్నారు. 2008లో బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ బృందాన్ని అప్పటి ప్రభుత్వం అడ్డుకుంది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ [more]

ఆపరేషన్ గరుడ ఇదేనా?

14/09/2018,09:03 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఆపరేషన్ గరుడ షురూ అయిందన్నది తెలుగుదేశం పార్టీ వర్గాల అనుమానం. ఎనిమిదేళ్ల నాటి కేసును తిరగదోడటమంటే దీని వెనక ఎవరున్నారన్నది తేలాల్సి ఉందన్నారు. మహారాష్ట్ర కోర్టు చంద్రబాబుతో మరికొందరికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ అప్పట్లో బాబ్లీకి వ్యతిరేకంగా పోరాటం [more]

బాబుకు అరెస్ట్ వారెంట్ …. అడ్డంగా వాడేస్తున్న టిడిపి …?

14/09/2018,07:13 ఉద.

బాబ్లీ ప్రాజెక్ట్ కేసులో టిడిపి అధినేత సహా 16 మందికి ధర్మాబాద్ కోర్ట్ ఇచ్చిన అరెస్ట్ వారెంట్ సంచలనంగా మారింది. రొటీన్ గా కోర్టు లు చేసే ప్రక్రియ ఇప్పుడు తెలంగాణ లో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టిడిపి కి ఆయుధంగా మారింది. ప్రతిపక్ష హోదాలో బాబ్లీ ప్రాజెక్ట్ [more]

అదే…అదే…మేము కోరుకుంటున్నదీ…!

12/09/2018,11:59 సా.

మహారాష్ట్రలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన ఎప్పుడో ప్రకటించింది. ఆ మేరకు కట్టుబడి ఉంటామని కూడా తెలిపింది. దీంతో కమలనాధులు కొంత కంగారు పడిన మాట వాస్తవమే. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఇంటికి వెళ్లి మరీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు [more]

పవార్ కు ఆ ఒక్కటీ దక్కదా?

27/08/2018,10:00 సా.

‘‘రాష్ట్రస్థాయికి ఎక్కువ….. జాతీయ స్థాయికి తక్కువ’’ అన్న విశ్లేషణ శరద్ పవార్ కు చక్కగా సరిపోతుంది. సగటు జాతీయ స్థాయి రాజకీయ నాయకుల లక్ష్యం ప్రధానమంత్రి కావడం. ఆ పదవిలో ఒక్కసారన్నా కూర్చోవడం. కానీ అది చాలా మందికి అందని ద్రాక్ష. అందినట్లు కనపడుతుంది తప్ప అందలేదు. ఇందుకోసం పంతాలు, పట్టింపులు, [more]

పూణెకు పొంచి వున్న ముప్పు …?

20/08/2018,11:00 ఉద.

మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు వేడి వేడిగా సాగుతున్నాయి. తాజాగా తమకు రిజర్వేషన్లు విద్య ఉద్యోగాల్లో కావాలంటూ కొంత కాలంగా మరాఠాలు రోడెక్కి ఉద్యమాలు తారాస్థాయిలో సాగించేవారు. తొలుత శాంతియుత మార్గంలో సాగిన మరాఠా ఉద్యమం క్రమంగా విధ్వసం దిశగా నడిచింది. పెద్దఎత్తున రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ వేలాదిమంది [more]

రీ ఎంట్రీకి సిద్ధమయినట్లేనా?

14/08/2018,11:59 సా.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ….ఇదేమీ ప్రతిష్టాత్మకమైన పదవి కాదు. అంతగా ప్రాధాన్యం గల పదవి కూడా కాదు. సాధారణ పదవే. మామూలు రోజుల్లో దీని గురించి మాట్లాడుకునే వారు కూడా ఉండరు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ ఛైర్మన్ రంగప్రవేశం చేస్తారు. సభా కార్యకలాపాలను నిర్వహిస్తారు. [more]

ఉన్నా ఒక్కటే…ఊడినా ఒక్కటేనా?

04/08/2018,11:00 సా.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కమలం పార్టీకి తీపి కబురు. మిత్రపక్షంగా ఉండి కూడా దూరం పాటిస్తున్న శివసేనకు చేదు అనుభవం ఎదురైంది. శివసేనకు తన అసలు బలం ఏంటో తెలిసొచ్చిందా. కమలం పార్టీతో కలసి వెళ్లకుంటే రానున్న ఎన్నికల్లో కూడా డ్యామేజీ అవ్వకతప్పదని ఈ ఫలితాలు రుజువు [more]

చిక్కుల్లో దేవేంద్రుడు…..!

31/07/2018,11:00 సా.

విద్య, ఉద్యోగాల్లో గత కొద్దిరోజులుగా మారఠాలు చేస్తున్న ఆందోళనలు మహారాష్ట్రను కుదిపేస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబయి, థానే, పూనే ఇలా అన్ని ప్రాంతాల్లో ఈ రిజర్వేషన్ చిచ్చు రాజుకుంది. మరాఠా రిజర్వేషన్ల కోసం మరాఠా క్రాంతి మోర్చా పెద్దయెత్తున ఉద్యమాలను నిర్వహిస్తుంది. విద్య,ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది [more]

1 2 3 4