గేమ్ స్టార్ట్ చేసిన ఠాక్రే….!

21/06/2018,11:59 సా.

శివసేన ఎట్టిపరిస్థితుల్లో బీజేపీతో చేతులు కలిపేది లేదని తేలిపోయింది. శివసేన పరిస్థితిని చూస్తుంటే త్వరలోనే తెగదెంపులకు కూడా సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. మోడీ, అమిత్ షాలంటే మండిపడుతున్న శివసేన ఎన్ని బుజ్జగింపు చర్యలు చేపట్టినా ససేమిరా అంటోంది. ఇటీవలే శివసేస అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను భారతీయ జాతీయ అధ్యక్షుడు అమిత్ [more]

రాహుల్ ఎందుకిలా?

14/06/2018,02:16 సా.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నిలకడ లేని మనస్తత్వం, తొందరపాటు నుంచి పూర్తిగా బయట పడనట్లున్నారు. ఆయన ఇటీవల కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో పాల్గొని జాతీయ గీతం పాడటానికి సమయం లేదని చెప్పి విమర్శల పాలయ్యారు. రాహుల్ అంత బిజీనా, కాంగ్రెస్ అధ్యక్షుడికి [more]

బర్త్ డే కు రాజ్ థాక్రే భలే ఆఫర్

14/06/2018,01:41 సా.

మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షులు రాజ్ థాక్రే తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు భలే ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం భారీగా పెరిగిన పెట్రోల్ ధరల నుంచి ప్రజలకు కొంత ఊరట ఇచ్చేందుకు మంచి ప్రయత్నమే చేశారు. ఇవాళ పెట్రోల్ పొయించుకుంటున్న వారికి లీటర్ పై రూ.4 డిస్కౌంట్ ప్రకటించింది [more]

బీజేపీకి భ‌యం ఎందుకు ప‌ట్టుకుంది..

07/06/2018,06:00 సా.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో బీజేపీ వైఖ‌రిలో మార్పు వ‌స్తోంది. నాలుగేళ్ల పాటు ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను లెక్క‌చేయ‌కుండా.. ఒంటెత్తుపోక‌డ పోయిన ఆ పార్టీ ఇప్పుడు వ్యూహం మార్చుకుంటోంది. మిత్ర‌ప‌క్షాల‌ను బుజ్జ‌గించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ఇందులో భాగంగా ఏకంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా మిత్ర‌ప‌క్షాల నేత‌ల్లో కీల‌మైన [more]

మోడీకి మ‌రో న‌మ్మిన‌బంటు రాంరాం..?

31/05/2018,11:59 సా.

ఎన్డీయే నుంచి మ‌రో కీల‌క‌ భాగ‌స్వామి దూర‌మ‌వుతున్నారా…? మోడీ పెత్త‌నాన్ని ఆ ముఖ్య‌మంత్రి భ‌రించ‌లేక‌పోతున్నారా..? మోడీ మాయ‌లో ప‌డి అస‌లుకే మోస‌పోయాన‌ని భావిస్తున్నారా..? త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారా..? కొద్ది రోజులుగా ఆయ‌న స్వ‌రం మార‌డంలో ఆంత‌ర్య‌మేమిటి..? టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు [more]

బ్రేకింగ్: బీజేపీకి ఆ ఒక్కటేనా?

31/05/2018,11:52 ఉద.

దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. మొత్తం నాలుగు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగగా కేవలం ఒకే స్థానంలో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని కైరానా లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుం హసన్ బీజేపీ [more]

శివసేన చీదరించుకుంటుంది ఎందుకు?

27/05/2018,11:00 సా.

కమలం పార్టీ వెనక్కు తగ్గుతున్నా శివసేన మాత్రం ఆ పార్టీతో పొత్తుకు ఇష్టపడటం లేదు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో శివసేనతో పొత్తుతోనే బీజేపీ వెళ్లే అవకాశముందని చెప్పారు. కాని శివసేన మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. శివసేన [more]

మోడీకి మరో తలనొప్పి….?

27/05/2018,10:00 సా.

ప్రధాని నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి మరో సవాల్ సిద్ధంగా ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కమలం పార్టీ అధికారంలోకి రావడానికి కర్ణాటకలో బ్రేకులుపడినా అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ఆ పార్టీ కొంత ఉపశమనం పొందింది. మరోవైపు వివిధ సంస్థలు చేస్తున్న సర్వేలు మోడీకి అనుకూలంగా వస్తున్నాయి. [more]

కేసీఆర్ కు మహారాష్ట్ర రైతుల బంపర్ ఆఫర్

21/05/2018,07:31 సా.

తాము మహారాష్ట్రలో ఉండమని, మా గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని పలు మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ‘రైతుబంధు’ పథకం ద్వారా ఎకరానికి రూ.8 వేల పంట పెట్టుబడి అందించడం, 24 గంటల విద్యుత్, రైతులకు భీమా వంటి పథకాలు అమలవుతున్నాయి. [more]

కేసీఆర్ ‘‘పక్క’’ చూపులు ఎందుకో మరి?

12/05/2018,06:00 సా.

సాధారణంగా ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆ రాష్ట్రంలోని ప‌త్రిక‌ల‌ను ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకోవ‌డం చూశాం. కానీ, తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం రైతు బంధు ప‌థ‌కం ప్రారంభం సంద‌ర్భంగా తెలంగాణ‌లోని ప‌త్రిక‌ల‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోని ప్ర‌ముఖ ప‌త్రిక‌ల‌కు కూడా ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా [more]

1 2 3 4