ఆనం…ఎగనామం….ఎందుకలా….?

08/06/2018,07:00 సా.

ఆనం రామనారాయణరెడ్డి…కాంగ్రెస్ లో సీనియర్ నేతగా….ఆర్థిక శాఖ మంత్రిగా విశేష అనుభవం ఉన్న వ్యక్తి. అయితే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో కొనసాగడంపై సస్పెన్స్ నడుస్తూనే ఉంది. తాజాగా ఈరోజు నెల్లూరులో జరిగిన నవనిర్మాణ దీక్ష, మహా సంకల్ప సభకు ఆనం రామనారాయణరెడ్డి డుమ్మా కొట్టారు. ఈ సభకు [more]