పట్నంకు గడ్డు పరిస్థితేనా..?

07/12/2018,09:00 ఉద.

తెలంగాణలో మంత్రులు పోటీ చేస్తున్న స్థానాలపై ఆసక్తి నెలకొంది. ఆపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు నుంచి బరిలో ఉన్నారు. ఆయన ఇక్కడి నుంచి మూడు పర్యాయాలు విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పైలట్ రోహిత్ రెడ్డిని బరిలో నిలిపింది. దీంతో [more]

ఈ మంత్రులు ఓటమి అంచునే ఉన్నారా…??

23/11/2018,10:30 ఉద.

కార‌ణాలు.. అనేకం.. క‌ర్ణుడి చావుకు అన్న‌ట్టుగా.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైన తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ఎస్ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన మంత్రుల్లో చాలా మందికి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌జ‌లు ఓడించి తీరుతామ‌ని కొన్ని చోట్ల ప్ర‌త్య‌క్షంగాను.. మ‌రొకొన్ని చోట్ల ప‌రోక్షంగాను కూడా వెల్లడిస్తున్నారు. దీంతో తెలంగాణా రాజ‌కీయాల్లో [more]

సవాల్ గా తీసుకుందాం….!

12/10/2018,06:36 సా.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రాష్ట్ర పోలిస్ శాఖతో సమావేశమైంది. హైదరాబాద్ లోని జలమండలిలో దాదాపు 5గంటల పాటు సుదీర్ఢంగా భేటి నిర్వహించింది. ఎన్నికల నిర్వహణ, భద్రత పరమైన అంశాలపై చర్చించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర డిజిపి మహేందర్ [more]

కొంగర కలాన్ కదం తొక్కింది…!

02/09/2018,08:00 సా.

కేసీఆర్ అనుకున్నది సాధిస్తాడు. పదిరోజుల క్రితం గులాబీ సైన్యానికి సభ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చిన కేసీఆర్ దాన్ని విజయవంతంగా పూర్తి చేసేంత వరకూ వెంటపడుతూనే ఉన్నారు. కొంగర కలాన్ లో గులాబీ గుబాళించింది. నిన్నట ి నుంచే లక్షలాది మంది ప్రజలు కొంగర కలాన్ చేరుకుంటుడటం సభను ఎంత [more]

త్వరలోనే నిర్ణయం వింటారు….!

02/09/2018,07:34 సా.

“ఈ సభను చూస్తుంటే జన సముద్రాన్ని తలపిస్తోంది. ప్రపంచం నివ్వెరపోయింది. ఈ సభలో రాజకీయ నిర్ణయాల గురించి మాట్లాడను. వచ్చే రోజుల్లో మీరే సంచలన నిర్ణయాలను వింటారు. ఈ సభను చూస్తుంటే 19 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి. ఆనాటి ముఖ్యమంత్రి ఎడా పెడా కరెంట్ ‍ఛార్జీలు [more]

కేసీఆర్….ప్రగతి నివేదన ఇదే….!

02/09/2018,06:15 సా.

1. ఆదాయ పరిమితి పెంపు : దారిద్ర్య రేఖకు దిగువన (బిపిఎల్) ఉండే కుటుంబాలను నిర్ధారించేందుకు ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి లక్షన్నరకు,పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల నుంచి రెండు లక్షల రూపాయలకు పెంచింది. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో తక్కువ వేతనంతో పనిచేస్తున్న [more]

మరికొద్దిసేపట్లో కేబినెట్…కేటీఆర్…?

02/09/2018,12:48 సా.

తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీ రామారావు, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డికి మంత్రి వర్గ సమావేశం నుంచి మినహాయింపు లభించింది. మరికాసేపట్లో తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ ఇద్దరికీ సమావేశం నుంచి కేసీఆర్ మినహాయింపు ఇచ్చారు. ఏర్పాట్లు పర్యవేక్షించాలని….. [more]

కత్తి మహేష్, ఛానళ్లకు డీజీపీ సీరియస్ వార్నింగ్

09/07/2018,01:44 సా.

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో అశాంతికి కారణమవుతున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్, అతడి వ్యాఖ్యలను పదేపదే ప్రచారం చేస్తున్న టీవీ ఛానళ్లకి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…కొందరు సమాజంలో శాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు, మెజార్టీ ప్రజల మనోభావాలను [more]

పోలీసుల తాట తీసేలా ఉన్నారే…!

10/05/2018,09:26 ఉద.

“ప్రజలు మనకు దేవుళ్లు.. మనకు జీతం ఇస్తున్న బాస్ లు.. జనాలతో సఖ్యతగా మలుచుకోండీ..గౌరవమర్యాదలకు లోటు లేకుండా చూడండీ.. కరుకైన మనస్తత్వాన్ని పక్కనపెట్టి.. స్నేహపూరితంగా మెలగండి”.. ఇదీ ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్ లో తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి చెప్పే సూచనలు.. బట్ ఆ మాటలకు చెవికెక్కించుకోని [more]

ప‌ట్నం వ‌ర్సెస్ ప‌ట్లోళ్ల…పోరు వన్ సైడేనా?

05/05/2018,06:00 సా.

రంగారెడ్డి జిల్లాలో రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో వేడెక్కుతోంది. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచే రెండు కుటుంబాలు జిల్లాపై ప‌ట్టుకోసం ప్రయ‌త్నం చేస్తున్నాయి. గ‌తంలో ప‌ట్లోళ్ల కుటుంబంలో రాజ‌కీయ అధికారం ఉంటే ప్రస్తుతం ప‌ట్నం కుటుంబంలో రాజ‌కీయ అధికారం ఉంది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ఎలాగైనా గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో కాంగ్రెస్ [more]

1 2