ఓవైసీకి మహేశ్వర్ రెడ్డి సవాల్

20/11/2018,01:41 సా.

నిర్మల్ సభకు రాకుండా ఉండేందుకు రూ.25 లక్షలు ఇస్తానని తాను చెప్పినట్లు ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ చేసిన ఆరోపణలను నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఖండించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మైనారిటీల ఓట్లు అడిగే దమ్ము లేక అసదుద్దిన్ ను తెచ్చుకున్నారని పేర్కొన్నారు. సభలకు [more]

మంత్రి గారికి ముచ్చెమటలు తప్పవా..?

04/11/2018,09:00 ఉద.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇక్కడి నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేస్తుండటంతో జిల్లాలో అందరి చూపు ఈ నియోజకవర్గంపైనే పడింది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఉండటంతో విజయం కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. మూడుసార్లు [more]

ఆ సర్వేనే టానిక్ అయిందా?

01/09/2018,06:00 ఉద.

ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటిస్తోంది. సమావేశాలతో కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ కు ధీటుగా నిర్వహిస్తూ మీడియాలో కనపడుతోంది. అయితే కాంగ్రెస్ అనుకున్నట్లు ఆషామాషీగా లేదని, సీరియస్ గా వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలన్నది అధిష్టానం అభిప్రాయంగా విన్పిస్తోంది. [more]

మంత్రి అల్లోల ఈసారి గ‌ల్లంతేనా…?

07/05/2018,04:00 సా.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నూత‌నంగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ర‌స‌వ‌త్తరంగా మారుతోంది. ముఖ్యంగా నిర్మల్ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డికి వ్యతిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఈసారి గ‌ట్టి పోటీ త‌ప్పద‌నే టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా [more]