అప్పుడు 12 కోట్లు ఇప్పుడు 8 కోట్లు..!

23/11/2018,11:54 ఉద.

సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో విలెజ్ సెట్ ఎంత అందంగా ఉందో సినిమాలో చూశాం. మొదట్లో రంగస్థలం షూటింగ్ ని చాలా రోజుల వరకు గోదావరిని అనుకుని ఉన్న… రాజమండ్రి పరిసర ప్రాంతాల పల్లెటూర్లలో చిత్రీకరించారు. కానీ రామ్ చరణ్ కి [more]

అందుకే కౌశల్ ని మంచి చేసుకుంటున్నారా..?

13/10/2018,11:59 ఉద.

బుల్లితెర నటుడు కౌశల్ కి బిగ్ బాస్ పుణ్యమా అని కౌశల్ ఆర్మీ ఒకటి స్టార్ హీరోల ఫ్యాన్స్ మాదిరిగా తయారైంది. స్టార్ హీరోలకు ఉండే అభిమానగణం ఇప్పుడు కౌశల్ కి ఉంది. కౌశల్ ఆర్మీ వలన కౌశల్ ఒక శక్తిగా మారాడు. ఇప్పుడు కౌశల్ ఆర్మీని చూసే [more]

పరుశురాంకి ఫుల్ క్లారిటీ ఉందిగా..!

02/10/2018,12:09 సా.

విజయ్ దేవరకొండ లాంటి మీడియం రేంజ్ హీరోని పెట్టి పరుశురాం ‘గీత గోవిందం’ అనే చిన్న సినిమా తీసాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో పరుశురాం సుడి కూడా మారిపోయింది. అతనికి వరసగా సినిమాలు రావడం.. సినిమాకి [more]

కొరటాలకు పారితోషకం ఇవ్వని నిర్మాత

16/07/2018,12:17 సా.

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా 2018లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో మంచి వసూళ్లు సాధించిన చిత్రం. డీవీవీ దానయ్య నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం సుమారు 200 కోట్ల బిజినెస్ చేసిందని అంచనా. అయితే, ఇంత భారీ విజయం సాధించినా, [more]

ఆ డైరెక్టర్ చూపు…బాలీవుడ్ వైపు…

10/07/2018,02:02 సా.

రంగస్థలం సినిమాతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుని మంచి ఊపు మీదున్న సుకుమార్ చూసు బాలీవుడ్ పై పడింది. ఆయన త్వరలో బాలీవుడ్ హీరో వరున్ ధావన్ తో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఇద్దరి మధ్య ఒక [more]

మహేశ్ కి ఈ లుక్ బాగా లేదా..?

02/07/2018,12:01 సా.

ప్రస్తుతం మహేష్ న్యూ లుక్ తో కొత్తగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తన 25వ మూవీ కి శ్రీకారం చుట్టాడు. భరత్ అనే నేను హిట్ తో ఊపు మీదున్న మహేష్ బాబు వంశీ సినిమాతోనూ హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు. తాజాగా రెగ్యులర్ షూటింగ్ కోసం [more]

తమిళ హీరోతో వెంకీ మల్టీస్టారర్..?

28/06/2018,12:06 సా.

ప్రస్తుతం వెంకటేష్ సోలో హీరోగా ఎన్ని సినిమాలు చేస్తున్నాడో.. మరో హీరోతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు కూడా అన్నే చేస్తున్నాడు. తన వయసుకు తగ్గ కథలను ఎంచుకుంటున్న వెంకటేష్ గురు సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తో వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 ఫన్ అండ్ [more]

ఆ సినిమాలో పూజ రోల్ ఏంటంటే…?

28/06/2018,11:42 ఉద.

కొంతమంది దర్శకులు తాము తెరకెక్కిస్తున్న సినిమాల్లో కేవలం హీరోయిజాన్ని చూపించి… హీరోయిన్స్ ని తక్కువ చేసి చూపెడతారు. మరికొంతమంది దర్శకులు హీరోయిన్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. మరి ప్రస్తుతం వచ్చే సినిమాల్లో హీరోయిన్స్ పాటలకు, కొన్ని సీన్స్ కి మాత్రమే పరిమితమవుతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన [more]

చరణ్.. మహేష్ ని బీట్ చేసాడు!

27/06/2018,02:51 సా.

రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా ఎన్నో రికార్డ్స్ ను నెలకొలిపింది. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ‘రంగస్థలం’ సినిమా కలెక్షన్స్ పరంగా, టాక్ పరంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమా మరో కొత్త [more]

మహేష్ కోసం ఏ హీరోయిన్ దిగుతుందో..?

27/06/2018,12:25 సా.

మహేష్ 25 వ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ముగ్గురు బడా నిర్మాతలు ఈ సినిమాని నిర్మించడం, అల్లరి నరేష్ ఈ సినిమాలో ఒక కీ రోల్ లో నటించడం, గ్లామర్ భామ పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం.. మహేష్ బాబు స్టూడెంట్ [more]

1 2 3 4