డైరెక్టర్ ని టెన్షన్ పెడుతున్న మహేష్..?

02/03/2019,11:57 ఉద.

మహేష్ బాబు ఇదివరకటిలా గుడ్డిగా సినిమాలు ఒప్పేసుకుని చెయ్యడం లేదు. కేవలం స్టోరీ లైన్ విని సినిమా ఒప్పుకోవడం కాకుండా పూర్తి స్క్రిప్ట్ విన్నాక కథ నచ్చాకే రంగంలోకి దిగుతున్నాడు. గత ఏడాది వంశీ పైడిపల్లి తన కోసం ఏడాదిన్నర వెయిట్ చేసి మరీ పూర్తి స్క్రిప్ట్ తోనే [more]

ఈ సమ్మర్ ఒకే ఒక్క స్టార్ హీరోదా..?

01/03/2019,01:11 సా.

గత ఏడాది సమ్మర్ లో అంటే మార్చి 30న రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో బోణి కొట్టాడు. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. మార్చి నెలాఖరున కూల్ గా వచ్చి అదరగొట్టే హిట్ ఇచ్చాడు రామ్ చరణ్. ఇక ఏప్రిల్ లో మహేష్ బాబు – [more]

సందీప్ కి నో చెప్పిన మహేష్..!

01/03/2019,12:52 సా.

అర్జున్ రెడ్డితో అందరి దృష్టిని ఆకట్టుకున్న డైరెక్టర్ సందీప్ వంగా తన మొదటి సినిమా తరువాత వెంటనే బాలీవుడ్ స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో బాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది. [more]

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

27/02/2019,01:07 సా.

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతున్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. [more]

రియల్ హీరోలకు సినీ హీరోల సలాం..!

26/02/2019,03:39 సా.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి ఉగ్రమూకలను మట్టుబెట్టడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని రంగాల ప్రముఖులు, ప్రజలు భారత బలగాల శక్తిని కొనియాడుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు కూడా భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ ట్వీట్స్ చేస్తుంది. [more]

మహేష్ బాబు మహర్షి స్టోరీ ఇదేనట..!

26/02/2019,03:02 సా.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం మహర్షి ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఇంకా లేట్ అవుతుండటంతో వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. అయితే గత కొన్ని నెలలు నుండి ఈ సినిమా స్టోరీ గురించి చాలా [more]

మహేష్ కి కోపం వచ్చింది..!

25/02/2019,01:08 సా.

హీరో మహేష్ కి కోపం రావడానికి కారణం ఏమిటంటే.. మహర్షి షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలతో పాటుగా. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనూ జరుపుకుంటుంది. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ అంటే దానికి అన్ని పర్మిషన్స్ అవసరం. మరి మహర్షి టీం [more]

అనిల్ తన నెక్స్ట్ మూవీ మహేష్ తో కాదా..?

25/02/2019,11:52 ఉద.

శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన అనిల్ రావిపూడి కామెడీ సీన్స్ ఎలా రాయాలో, కామెడీ సీన్స్ ఎలా తీయాలో బాగా నేర్చుకున్నాడు. అందుకే తన సినిమాల్లో కామెడీ బాగా తీస్తాడు. కామెడీని హ్యాండిల్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా హిట్స్ తో [more]

మహేష్ బాబును ప్రశంసించిన జీఎస్టీ అధికారులు

22/02/2019,06:26 సా.

ఏఎంబీ సినిమాస్ కి ప్రేక్షకుల నుండి జీఎస్టీ రూపంలో అదనంగా వచ్చిన రూ.35.66 లక్షలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించిన మహేష్ బాబును జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసించింది. ఏఎంబీ సినిమాస్ యజమానులైన మహేష్ బాబు, సునీల్ నారంగ్ లు తమది కాని లాభాన్ని గుర్తించి తిరిగి చెల్లించినందుకు [more]

మహేష్ అభిమానులకు పండుగే..!

22/02/2019,05:14 సా.

మేడం టుస్సాడ్స్ – సింగపూర్ ఆధ్వర్యంలో మహేష్ బాబు మైనపు బొమ్మని మార్చి 25న హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్నారు. మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు ఒక ప్రముఖుని ప్రతిమని సింగపూర్‌లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అభిమానులు తమ అభిమాన హీరోని పోలివుండే ప్రతిమతో సెల్ఫీలు, [more]

1 16 17 18 19 20 44