బండ్ల గ‌ణేష్ రీఎంట్రీ అంట‌..!

19/04/2019,11:32 ఉద.

తెలుగులో కమెడియన్ గా మంచి పీక్స్ లో ఉండగా ఓ రాజకీయ నాయకుడి స‌హ‌కారంతో నిర్మాత అవ‌తార‌మెత్తాడు బండ్ల గ‌ణేష్. ఒకప్పుడు అనేక స్టార్ హీరోల సినిమాల‌లో కమెడియన్ పాత్రల్లో చెలరేగిపోయిన బండ్ల గణేష్ బడా స్టార్స్ తో సినిమాలు సైతం నిర్మించాడు. కమెడియన్ గా ఎంతగా సంపాదించాడో [more]

టీజర్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

10/04/2019,01:27 సా.

మహర్షి టీజర్ రీసెంట్ గా విడుదలై యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు క్రేజ్ మహర్షి టీజర్ తో మరింత ఎక్కువైంది. అయితే టీజర్ ఆదరగొట్టినా విమర్శకులు మాత్రం మహర్షి టీజర్ పట్ల పెదవి విరిచారు. ఇందుకు కారణం మహర్షి సినిమాలో [more]

మహర్షి డీల్స్ క్లోజ్ చేశారు..!

10/04/2019,11:35 ఉద.

మహర్షి థియేట్రికల్ బిజినెస్ ఏరియాలవారీగా పూర్తయ్యింది. శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. కానీ నిన్నటివరకు ఓవర్సీస్ డీల్ మాత్రం సస్పెన్స్ గానే సాగింది. మహేష్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ ఓవర్సీస్ లో లేకపోవడంతోనే మహర్షి సినిమాకి ఓవర్సీస్ బిజినెస్ అనుకున్నట్లుగా [more]

సీడెడ్ లో అదరగొట్టింది…!

09/04/2019,04:24 సా.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఓ పాట మినహా మహర్షి షూటింగ్ పూర్తవుతుంది. ఇక మరోపక్క ఆ పాట చిత్రీకరణతో పాటుగా వంశీ పైడిపల్లి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు మహర్షి ప్రమోషన్స్ ని [more]

అయ్యో.. రామ్ చరణ్ మిస్ అయ్యాడే…!

09/04/2019,02:12 సా.

ఈ మధ్యన స్టార్ హీరోల ఫ్యామిలీస్ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. రామ్ చరణ్ తన భార్య ఉపాసన లు ఎన్టీఆర్ ఫ్యామిలీ తో, మహేష్ ఫ్యామిలీతో ఎంతగా క్లోజ్ గా ఉంటారో ఇప్పటికే చూశాం. రామ్ చరణ్ – ఎన్టీఆర్ – మహెష్ మంచి స్నేహితులు. ఒకరి పార్టీలకు [more]

బన్నీ కూడా హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడే..!

08/04/2019,11:39 ఉద.

నిన్నగాక మొన్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి మహేష్ బాబు హ్యాండ్ ఇచ్చాడు. ఆరునెలల పాటు మహేష్ కథ మీద కూర్చుంటే.. మహేష్ కి సుకుమార్ కథ మీద నమ్మకం లేక సినిమా క్యాన్సిల్ చేసాడు. అయితే మహేష్ తో సుకుమార్ ఎర్రచందనం బ్యాగ్డ్రాప్ ఉన్న కథతోనే సినిమా [more]

మహర్షి హంగామా మాములుగా లేదు..!

06/04/2019,12:39 సా.

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ సినిమా మహర్షి హంగామా షురూ అయ్యింది. విడుదలకు నెల రోజులే గడువు ఉండడంతో.. మహర్షి టీం మహర్షి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేసింది. మహేష్ – పూజ హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ని [more]

మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

05/04/2019,04:31 సా.

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వాల్యూస్‌తో రూపొందుతోన్న చిత్రం ‘మహర్షి’. మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ [more]

మహేష్ వర్సెస్ ప్రభాస్..!

05/04/2019,04:20 సా.

ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరోతో పోటీ పడడం అంటే అది ఎంత రసవత్తరంగా ఉంటుందో తెలిసిన విషయమే. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి థియేటర్స్ లోకి వస్తే.. ఆ కిక్ అభిమానులకు బాగా ఉంటుంది. ప్రస్తుతం బాహుబలితో దేశమంతటా అభిమాన గణాన్ని సంపాదించుకున్న ప్రభాస్ [more]

మహేష్ కి దిల్ రాజు షాక్..!

05/04/2019,04:19 సా.

దిల్ రాజుకి ఎప్పటి నుండో మహేష్ తో సోలో సినిమా చెయ్యాలని ఉండేది. అందుకే దిల్ రాజు నిర్మాతగా మహర్షి సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సెట్ చేసుకున్నాడు. కానీ మధ్యలో అశ్వినీదత్, పీవీపీ ఆ ప్రాజెక్టులో భాగస్వామ్యులయ్యారు. అలా దిల్ రాజు మహేష్ సినిమాని సోలోగా నిర్మించాలనే [more]

1 2 3 4 33