అవంతి తర్వాత వీళ్లేనా…?

15/02/2019,04:30 సా.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మల్యేలు ఒక ఎంపీ జంప్ చేశారు. ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరగా, టీడీపీ ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, మేడా మల్లికార్జున్ రెడ్డిలు వైసీపీలో చేరారు. [more]

ఆ సీటుపై టీడీపీ ఆశ‌ వదులుకున్నట్లేనా….!

05/01/2019,12:00 సా.

ప్ర‌కాశం జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎర్ర‌గొండ‌పాలెం నియోజ‌వ‌క‌ర్గం రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ నేత పాల‌ప‌ర్తి డేవిడ్ రాజు.. త‌ర్వాత చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్రానికి ముగ్ధులై.. సైకిల్ ఎక్కారు. దీంతో ఇక్క‌డ వైసీపీ కేడ‌ర్ కూడా దాదాపు టీడీపీలోకి చేరిపోయింది. అయితే, [more]

విజయసాయి ఆపరేషన్ ‘‘ప్రకాశించేనా’’….??

27/12/2018,12:00 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అంటే ఎనలేని నమ్మకం. ఆయనకు అప్పగించిన మిషన్ ను పూర్తి చేసేంత వరకూ విజయసాయి రెడ్డి నిద్రపోరు. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసిన తర్వాతనే జగన్ కు [more]

బ్రేకింగ్ : టీడీపీ నేత ఇంటిపై ఐటీ దాడులు

08/12/2018,01:51 సా.

తెలుగుదేశం పార్టీ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి పరిశ్రమలు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేస్తోంది. చెన్నై టీనగర్ లోని మాగుంట కంపెనీల కార్యాలయం, పూందమల్లిలోని ఫ్యాక్టరీలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన టీడీపీ ఎమ్మెల్సీగా [more]

రెండు టీడీపీ బిగ్ వికెట్లు అవుట్.‌.. వైసీపీలోకి జంపేనా..??

13/11/2018,10:30 ఉద.

ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభం అవ్వడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమకు పార్టీ ముఖ్యం కాదు.. సీటే ముఖ్యం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే తమకు రాజకీయ భవిష్యత్తు లేదని డిసైడ్‌ అయిన వారు సీటు కోసం తాము పెట్టే ఖ‌ర్చు కోసం [more]

వారు చెబితేనే సీటు…లేకుంటే…??

06/11/2018,12:00 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినప్పటి నుంచి పార్లమెంటు సభ్యుల సీట్లపైనే ఎక్కువ గురిపెట్టినట్లు కన్పిస్తోంది. అంతేకాదు వారిచ్చే విలవైన సూచనలు కూడా చంద్రబాబు పాజిటివ్ గా తీసుకుంటున్నారు. రానున్న ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఒకేసారి జరగనుండటంతో ఎంపీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే [more]

పార్టీ మారినందుకు పనిష్మెంట్…??

04/11/2018,07:00 సా.

ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశంలో నల్లమల్ల అటవి ప్రాంతంలో కర్నూలు జిల్లా నంద్యాల, గుంటూరు జిల్లాలకు సరిహద్దుగా విస్తరించి ఉన్న నియోజకవర్గం యర్రగొండపాలెం. 1972లో రద్దు అయ్యి తిరిగి 2009 నియోజకవర్గాల పున‌ర్విభజనలో ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంగా ఏర్పడిన యర్రగొండపాలెం నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోతూ [more]

ఆ ఐదు ఫ్యామిలీలే జగన్ లక్ష్యమా…??

03/11/2018,07:00 ఉద.

2019 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావడం విపక్ష వైసీపీ అధినేతకు చావో రేవో లాంటిది. ఇప్పటికే 8 ఏళ్లుగా అధికారం కోసం పోరాటం చేస్తున్న జగన్‌ 2019 ఎన్నికల్లో కూడా అధికారంలోకి రాకపోతే మరో ఐదేళ్ల పాటు ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సిందే. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో [more]

ఒంగోలులో పైచేయి ఆయనదేనా….???

29/10/2018,10:30 ఉద.

ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ జెండానే ఎగురుతుందా ? లేదా దశాబ్దంన్నర తర్వాత అయినా తిరిగి టీడీపీ జెండా ఎగురుతుందా ? ఇక్కడ రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయి? టీడీపీ వర్సెస్‌ వైసీపీ మథ్య పోటీ ఎలా ఉంటుంది ? [more]

వైవీ, మేకపాటికి బాబు చెక్ పెట్టేది ఇలాగేనా?

24/10/2018,12:00 సా.

ఏపీలో కోస్తాలో చివరిగా ఉన్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే టీడీపీ అభ్యర్థులపై చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. ఒంగోలు, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆదాల [more]

1 2