బ్రేకింగ్ : తాడేపల్లి గూడెంలో టెన్షన్…టెన్షన్…!

08/11/2018,11:30 ఉద.

తాడేపల్లి గూడెంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడేపల్లి గూడెం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి మాణిక్యాలరావు సవాల్ కు స్పందించిన టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఇటు బీజేపీ, అటు టీడీపీ శ్రేణులు మొహరించాయి. దీంతో వెంకట్రామన్న గూడెంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజును గృహనిర్బంధం [more]

అంతా చేసుకున్నాక బాబు హ్యాండిస్తారా?

30/08/2018,12:00 సా.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెం నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారు ? ఎలాగైనా అసెంబ్లీ సీటు ద‌క్కించుకోవాల‌ని జెడ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు వేస్తోన్న ఎత్తులు, వ్యూహాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయా ? అన్న చ‌ర్చ‌లు గూడెం [more]

జగన్ ఆటలు ఇక్కడ సాగవా?

21/05/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రజాసంక‌ల్ప యాత్ర ప్రస్తుతం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో కంటిన్యూ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ఆదివారం పాద‌యాత్రకు బ్రేక్ తీసుకున్నారు. సోమ‌వారం 167వ రోజు పాద‌యాత్రలో మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే పైడికొండ‌ల మాణిక్యాల‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. [more]

సోముకు ఈ శాపం ఏంటి… ?

14/05/2018,01:00 సా.

సోముకు నోటి దుర‌దే బాగా దెబ్బేసిందా అంటే అవును! ఇదే నిజ‌మ‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. బీజేపీ సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అంద‌కుండా పోయిన ఏపీ బీజేపీ ప‌గ్గాల‌పై అనేక క‌థ‌నాలు ఇప్పుడు సోష‌ల్ మీడియా స‌హా సైట్ల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వీట‌న్నింటిలోనూ [more]

బాబు భయపడుతుంది అందుకేనా?

11/05/2018,05:00 సా.

చంద్రబాబు భయపడుతున్నారా? మంత్రివర్గ విస్తరణ చేపడితే కందిరీగ తుట్టెను కదిలించినట్లే అవతుందని ఆయన అభిప్రాయపడుతున్నారా? అందుకే మంత్రివర్గ విస్తరణ జోలికి చంద్రబాబు వెళ్లడం లేదా? ఇదే ప్రస్తుతం అమరావతిలో హాట్ టాపిక్. కొన్ని నెలల క్రితం చంద్రబాబునాయుడు మంత్రివర్గ విస్తరణ జరిపారు. ఆ మంత్రివర్గ విస్తరణలో తనయుడు లోకేష్ [more]

సోమును అడ్డుకుంటున్నదెవరు?

05/05/2018,03:00 సా.

బీజేపీ అధ్యక్ష పదవి నియామకం ఎందుకు ఆగిపోయింది? సోము వీర్రాజు నియామకాన్ని ఎవరన్నా అడ్డుకున్నారా? లేక అధిష్టానం పునరాలోచనలో పడిందా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో హాట్ టాపిక్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియామకం పూర్తయినట్లు వార్తలొచ్చాయి. రెండు, మూడురోజుల్లో పార్టీ కేంద్ర నాయకత్వం [more]

ఏపీ బిజెపి అధ్యక్షుడు ఎవరు …?జోరుగా బెట్టింగ్ లు

01/04/2018,09:00 ఉద.

బెట్టింగ్ … ఏ చిన్న సందర్భం ఉన్నా దానిపై కోట్ల రూపాయల్లో పందేలు కాసి రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవడం లేదా కోటీశ్వరులు సైతం బికారులుగా మారిపోవడం సర్వ సాధారణం అయిపొయింది ఏపీలో. సాధారణంగా ఎన్నికల ఫలితాలపై మాత్రమే నడిచే పందేలు ప్రతి అంశంలోనూ నిర్వహిస్తూ నాలుగు రూపాయలు [more]

మాజీ మంత్రి మాణిక్యం ఇలాకాలో ప‌వ‌న్ దెబ్బ ఎవ‌రికో?

20/03/2018,06:00 సా.

2009 ఎన్నిక‌ల్లో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసిన‌ప్పుడు ఆయ‌న సొంత జిల్లా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో పెద్ద సంచ‌ల‌న‌మే జ‌రిగింది. ఆయ‌న సొంత జిల్లాలో అత్త‌గారి ఊరు అయిన పాల‌కొల్లులో పోటీ చేసి మ‌హిళ అయిన బంగారు ఉషారాణి చేతిలో ఓడిపోయారు. నాడు ఆమె చిరును ఓడించి [more]

ఫొటోగ్రాఫ‌ర్ నుంచి పొలిటీషియ‌న్‌గా

08/03/2018,04:00 సా.

కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడ‌డం ఆయ‌న నైజం. ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పేయ‌డం ఆయ‌న త‌త్వం. మ‌న‌సులో ఏమీ దా చుకోక‌పోవ‌డం ఆయ‌న శైలి! వ్య‌క్తులు ఎవ‌ర‌నేది ఆయ‌నకు అన‌వ‌స‌రం. నిజం చెబుతున్నామా? లేదా? అనేదే ఆయ‌న కాన్సెప్ట్. ఆయ‌నే బీజేపీకి చెందిన సీనియ‌ర్ నేత పైడికొండ‌ల మాణిక్యాల‌రావు. ఫొటోగ్రాఫ‌ర్‌గా [more]

మంత్రిగా తన చివరి లేఖ అదే

08/03/2018,10:42 ఉద.

దేవాదాయ శాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి జోక్యం చేసుకోలేదని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. తాను ఏరోజూ కంప్యూటర్ ను వాడలేదని, స్మార్ట్ ఫోన్న వాడలేదని, చంద్రబాబు స్ఫూర్తితోనే తాను అన్నీ నేర్చుకోగలిగానన్నారు. తాను మంత్రిగా ఉండి గోదావరి, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. తాను రాజీనామా చేయడానికి [more]

1 2