బ్రేకింగ్ : హైదరాబాద్ లో ముగ్గురు మావోల అరెస్ట్

25/12/2018,12:24 సా.

హైదరాబాద్ లో ముగ్గురు మావోయిస్టులను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో హైదరాబాద్ లోని మౌలాలిలో నివసిస్తున్న వీరిని మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండటం గమనార్హం. ఆత్మకూరు అన్నపూర్ణ, ఆత్మకూరు అనూషతో పాటు కొర్రా కామూశ్వరరావును [more]

మావోలకు పేలుడు పదార్థాలు… ఎన్జీఆర్ఐ ఉద్యోగి అరెస్ట్

24/12/2018,01:22 సా.

మావోయిస్టులకు పేలుడు పదార్ధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై చత్తీస్ గఢ్ లో హైదరాబాద్ వాసి నక్కా వెంకట్ రావును అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. చత్తీస్ గఢ్ లోని ఓ మారుమూల ప్రాంతంలో మావోలకు పేలుడు పదార్థాలు అందజేస్తుండగా ఆయన పోలీసులకు చిక్కారు. వెంకట్ రావు హైదరాబాద్ లోని [more]

కిడారి హత్య కేసు వారి చేతిలో….??

15/12/2018,11:42 ఉద.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్ద విచారణ చేపట్టింది. హత్య జరిగిన నాలుగు నెలల తరువాత ఈ విచారణ మొదలు అవ్వడం విశేషం. మావోయిస్టుల ఘాతుకాలపైన జాతీయ దర్యాప్తు సంస్ద చేత విచారణ చేయించాలని గతంలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు [more]

మావోయిస్టు పార్టీకి కొత్త సారథి

28/11/2018,12:27 సా.

మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వారాజ్ ను పార్టీని నియమించింది. ఆయన మూడున్నర దశాబ్దాలుగా పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఇంతకాలం కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న గణపతి ఆ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. 1992లో అప్పటి పీపుల్స్ వార్ కి ప్రధాన [more]

మావోయిస్టులతో డిగ్గీరాజాకు సంబంధాలు..?

19/11/2018,01:50 సా.

మావోయిస్టులతో కాంగ్రెస్ ముఖ్య నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయని పూణే పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల మావోయిస్టుల దగ్గర దొరికిన లేఖలో ఉన్న ఫోన్ నెంబర్ దిగ్విజయ్ సింగ్ దే అని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. దిగ్విజయ్ సింగ్ ను స్నేహితుడిగా పేర్కొంటూ [more]

మంత్రి కుటుంబానికి మావోల ముప్పు!!

05/11/2018,04:30 సా.

విశాఖ జిల్లాలో సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబానికి మావోయిస్ట్లుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. మావోయిస్టులు ఇటీవల కాలంలో ఏజెన్సీకి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను దారుణంగా హత్య చేశారు. ఆ హత్య తరువాత నలభై రోజులకు వారి నుంచి లేఖ [more]

బ్రేకింగ్ : ఎన్ కౌంటర్..5గురు మావోల మృతి

05/11/2018,10:41 ఉద.

ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమల హత్యానంతరం ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు.ఏవోబీలో పోలీసులు కూంబింగ్ చేస్తున్నప్పుడు మావోయిస్టులు తారసపడటంతో పోలీసులు కాల్పులు ప్రారంభించారు. [more]

కిడారి హత్యకు కారణం చెప్పిన మావోలు

02/11/2018,06:17 సా.

మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చామని మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు మీడియాకు లేఖ రాశారు. కిడారి సర్వేశ్వరరావు పార్టీలు మారి డబ్బుల కోసం అర్రులు చాచారని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ తో ఆదివాసీల సందనలు [more]

కిడారిని ఎందుకు హత్య చేశామంటే…?

27/10/2018,08:48 ఉద.

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, జరుపుతున్న హింసాకాండకు వ్యతిరేకంగానే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, శివేరి సోమలను హత మార్చినట్లు మావోయిస్టులు తెలిపారు. హత్య జరిగిన చాలా రోజుల తర్వాత మావోయిస్టులు లేఖ విడుదల చేయడం గమనార్హం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దుష్పరిపాలన రోజురోజుకూ మితిమీరి పోతుందని, ఏజెన్సీలో విలువైన [more]

బ్రేకింగ్ : అరకు సంఘటన… ఆ ఎస్పీపై బదిలీ వేటు…!

23/10/2018,03:05 సా.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివారి సోమలను మావోయిస్టులు హత్య చేసిన సంఘటనలో విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మపై బదిలీ వేటు పడింది. ఆయనను విశాఖ సిట్ కు బదిలీ చేశారు. ఏపీలో 14 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ జరిగాయి. కడప [more]

1 2 3 5