రాజు గారికి ఆ.. సెగ తగులుతుందా…!!

29/03/2019,01:30 సా.

మొత్తానికి కిందా మీదా పడి తన కుమార్తెకు టికెట్ తెచ్చేసుకున్న పూసపాటి అశోక్ గజపతి రాజుకు ఇపుడు పెద్ద చిక్కు వచ్చిపడింది. ఆ సీటు లాగేసుకుంది బీసీ మహిళా నేత నుంచి. దాంతో బీసీలు అక్కడ గుర్రుమంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత తూర్పు కాపు, ఆమె 2009 [more]

రాజుగారికి బంపర్ ఆఫర్…!!

30/01/2019,12:00 సా.

విజయన‌గరం సంస్థానాధీశులు పూసపాటి రాజులకు ఈసారి దశ తిరిగిందా. టీడీపీ అధినాయకత్వం వారి పట్ల దయ చూపిందా అంటే సమాధానం అవుననే వస్తోంది. దానికి ఎన్నో సమీకరణలు కూడా కలిసాయి. దాంతో అశోక్ కుటుంబానికి ఈమారు రెండు టికెట్లు ఇవ్వాలని అధినేత చంద్రబాబు డిసైడ్ అయ్యారని అంటున్నారు. విజయనగరం [more]

గీత… రాత బాగాలేదా… !!

26/01/2019,07:00 సా.

చూడబోతే ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేశాయి. అధినేత ఒకటికి పది మార్లు పెద్ద నోరు చేసుకుని మరీ జాగ్రత్తలు చెబుతున్నారు. అయినా సరే ఆ పార్టీ నేతలకు మాత్రం పట్టడంలేదు. విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ తీరు ఇలా ఉంది. బలమున్న చోట కూడా పార్టీని పడకేయిస్తున్న తీరుని చూసి [more]

ఆ టీడీపీ ఎమ్మెల్యే జనసేనలోకి జంప్…?

16/10/2018,09:00 సా.

జనసేన పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గోదావరి, గుంటూరు జిల్లా నేతలు, సీనియర్లు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరిపోగా ఇపుడు ఉత్తరాంధ్ర మాజీ ప్రజారాజ్యం నాయకుల వంతు వచ్చిందంటున్నారు. అప్పట్లో అన్నయ్య చిరంజీవి పార్టీలో చేరి చురుకుగా పని చేసిన వారు, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ పడ్డ వారి [more]

అశోక్ vs జగన్….నేడే చూడండి….!

30/09/2018,07:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర నేడు విజయనగరం నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. శృంగవరపు కోట నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ తమ నియోజకవర్గంలోకి అడుగుపెడుతుండటంతో వైసీపీ శ్రేణులు పెద్దయెత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ప్రవేశంతోనే జగన్ కు అపూర్వ [more]

అశోక్ ‘‘చక్రం’’ తిరుగుతుందా?

05/08/2018,10:30 ఉద.

విజ‌య‌న‌గ‌రం రాజ‌వంశం నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి ఓ మ‌హిళ దిగుతున్నారా..? విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ సీటు కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా..? అంటే తాజా ప‌రిస్థితులు ఔన‌నే అంటున్నాయి. ఆ వార‌సులు మ‌రెవ‌రో కాదు… కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తి రాజు కుమార్తె అదితి [more]

ఈసారి ఈ టీడీపీ ఎమ్మెల్యేకు టిక్కెట్ కష్టమేనట

12/09/2017,08:00 సా.

ఈ ఎమ్మెల్యేకు ఈసారి కష్టాలు తప్పేట్లు లేవు. విజయనగరం జిల్లాలో రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటుకే ఎసరు వచ్చేట్లుంది. పైగా ఎమ్మెల్యేపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలియడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కొత్త వ్యక్తులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. విజయనగరం సిట్టింగ్ [more]