జగన్ చెప్పిందే జరుగుతుందా?

20/09/2018,10:00 సా.

ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారయిందా? జనవరిలోనే లోక్ సభతో పాటు తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయా? అవును ఢిల్లీ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ కూడా ఇదే వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబరు నెలలో నిజానికి నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాలి. [more]

టీడీపీతో పొత్తు క‌లిసి వ‌చ్చేనా..?

19/09/2018,08:00 ఉద.

తెలంగాణ‌లో ఎనిమిది నెల‌ల ముందే అసెంబ్లీని ర‌ద్దు చేసి గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతున్నారు. డిసెంబ‌ర్ లో ఎన్నిక‌లు రావ‌డం ఖాయంగా క‌న‌ప‌డుతోంది. అయితే, ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌ప‌డ‌క ముందే ఎన్నిక‌ల‌కు వెళ్లి సునాయాసంగా విజ‌యం సాధించాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న అని రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. తెలంగాణ [more]

రాహుల్ తో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చెప్పారు..?

14/09/2018,01:48 సా.

తెలంగాణ కాంగ్రెస్ లో రెబల్స్ గా ముద్రపడి కోమటిరెడ్డి బ్రదర్స్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శుక్రవారం ఢిల్లీలో తెలంగాణ నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఇందులో భాగంగా కోమటిరెడ్డి బ్రదర్స్ తో రాహుల్ 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే, తెలుగుదేశం [more]

3 గంటలు… 38 మంది నేతలు

14/09/2018,01:32 సా.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 38 మంది కాంగ్రెస్ నేతలు రాష్ట్రం నుంచి హాజరయ్యారు. సుమారు 3 గంటల పాటు అందరు నేతలతో రాహుల్ [more]

బ్రేకింగ్ : ఎన్నికలు ఎప్పుడో చెప్పిన ఎన్నికల సంఘం

12/09/2018,07:48 సా.

తెలంగాణ లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కేంద్ర ఎన్నికల సంఘం కొంత స్పష్టతను ఇచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరంతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు జరుగుతాయని ఓ వార్తా సంస్థతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారి తెలిపారు. డిసెంబర్ రెండు వారం లోగా తెలంగాణ సహా [more]

జానారెడ్డి ఇంట్లో వ్యూహరచన

07/09/2018,09:28 ఉద.

శాసనసభ రద్దు కావడంతో తెలంగాణ కాంగ్రెస్ అప్రమత్తమయింది. ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి  ముందస్తు ఎన్నికలపై అధిష్గానం పెద్దలతో మాట్లాడి వచ్చారు. మరోసారి ఈనెల 12వ తేదీన హస్తినకు రావాలని ఉత్తమ్ ను అధిష్టానం ఆదేశించింది. అయితే ఈలోపు కార్యాచరణను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ [more]

ఆశా..నిరాశేనా?

04/09/2018,09:00 సా.

ఆ వేడి లేదు. ఆ దాడి లేదు. ఉత్సాహం, ఉప్పెనలాంటి వాక్ప్రవాహం లేదు. సాధారణ పత్రికా విలేఖరుల సమావేశాలలోనే గంటన్నర మాట్టాడుతారు కేసీఆర్. అటువంటిది రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ప్రజలను సమీకరించిన భారీ బహిరంగ సభలో 45 నిముషాల ప్రసంగానికే పరిమితమయ్యారు. ఉద్దేశించిన సమయం కంటే గంటన్నర ఆలస్యంగా మొదలుపెట్టిన [more]

ఒకే దెబ్బకు అన్ని పార్టీలను …!!

03/09/2018,09:00 ఉద.

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల తో అన్ని పార్టీలను ఒక్క దెబ్బతో మట్టికరిపించాలన్నది కెసిఆర్ ఆలోచనగా ఉందంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటున్న నేపధ్యం. టిడిపి హస్తంతో చెట్టాపట్టాలకు సిద్ధమౌతున్న పరిస్థితి. ఒకప్పటి తన మిత్రుడు కోదండరాం పార్టీ సైతం మెల్లగా ప్రజల్లోకి దూసుకుపోతున్న తీరు అన్ని పరిశీలించి వారెవ్వరూ [more]

నేనే రాజు..నేనే మంత్రి..!

02/09/2018,09:00 సా.

అతను అసాధ్యుడు. అంతుచిక్కడు. రాచరికంలో చాణక్యుడు. సమయాను కూల నిర్ణయాల్లో నేర్పరి. వ్యవహారనైపుణ్యంలో శ్రీకృష్ణుడు. ఎవరైనా కింగ్ గా ఉంటారు. లేదా కింగ్ మేకర్ గా హవా చెలాయిస్తారు. కానీ రెండు పాత్రలు పోషించడం అరుదు. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతూ ప్రతి ఎత్తుగడను కొత్త పంథాలో వినూత్నం చేయడమే [more]

ఎవరితో ఎవరు..? బిగ్ కన్ ఫ్యూజన్…?

29/08/2018,09:00 సా.

పొలిటికల్ హీట్ పతాకస్థాయికి చేరింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనంత ఉత్కంఠ రాజకీయ శ్రేణులను ఆవహిస్తోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా సందడి పుంజుకొంది. ప్రధాని అభయమిచ్చేశారు. ఇక ఎన్నికలకు వెళ్లిపోవడమే తరువాయి అన్నంత ఉద్వేగం నెలకొంది. కేసీఆర్ ముఖ్యమైన నేతలకు సైతం [more]

1 2 3 4
UA-88807511-1