కొంచెం లాభం…కొంచెం నష్టం…!

24/08/2018,09:00 సా.

ముందస్తు పేరుతో గడబిడగా సాగిన టీఆర్ఎస్ హడావిడికి హఠాత్తుగా బ్రేకు పడింది. అయినా వేడి తగ్గకుండా కేసీఆర్ కార్యాచరణ ప్రకటించారు. గడచిన కొంతకాలంగా తమ అధినేత దూకుడు చూసి ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబరులో శాసనసభ ఎన్నికలు ఖాయమన్న వాతావరణం సృష్టించారు. పక్కా లెక్కలు [more]

మైండ్ గేమ్ …? మెయిన్ గేమ్ …?

24/08/2018,08:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి ఆకలిగొన్న పులిలా ఆట మొదలు పెట్టారు. ఇలాంటి అలాంటి ఆట కాదు అది. చావో రేవో తేల్చేసే ఆట. శత్రువులు తన అధికార కోటను చుట్టు ముట్టేలోగా ఎదురుదాడి వ్యూహంతో వారిని తరిమికొట్టాలని ఆయన ప్లాన్. అందులో భాగమే ముందస్తు ఎన్నికలు. అయితే ఆదిలోనే హంసపాదులా [more]

బాబు మెంటల్ గా ఫిక్స్ కాలేదు….!

20/08/2018,12:00 సా.

ముంద‌స్తు ఎన్నిక‌లా? అయితే, మాకొద్దు!! ఇదీ త‌ర‌చుగా నిన్న మొన్నటి వ‌ర‌కు వినిపించిన మాట‌! అది కూడా అధికార పార్టీ టీడీపీ నుంచే! మ‌రి ఎందుకంత భ‌యం? అంటే స‌మాధానం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు కానీ, పార్టీ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ కానీ.. ముందస్తు ఎన్నిక‌లు [more]

మీరది చేస్తే…మేం చేయలేమా?

20/08/2018,10:00 ఉద.

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారన్న సమాచారంతో టి కాంగ్రెస్ లో కలకలం బయల్దేరింది. టి సర్కార్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళే పక్షంలో సర్వసన్నద్ధం గా ఉండేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కాంగ్రెస్. టి పిసిసి చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి తదనుగుణంగా కార్యాచరణ రూపొందించేస్తున్నారు. ఎన్నికలకు [more]

ఎందుకు అలా చేస్తే పోలా?

18/08/2018,06:00 ఉద.

రాజ‌కీయ వ్యూహాల్లో ఆరితేరిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ద‌మైపోతున్నారు. ఆరు నెల‌ల త‌ర్వాత ఏం జ‌రుగుతుందో ముందే ఊహించిన ఆయ‌న‌.. ఆ దిశ‌గా ఇప్ప‌టి నుంచే వ్యూహ‌ప్ర‌తివ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. ఢిల్లీ స్థాయిలో ముంద‌స్తుకు సన్నాహాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, తాము సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించిన గులాబీ నేత‌.. ఆ [more]

బాబుకు సిసలైన పరీక్ష ఇదే….!

17/08/2018,07:30 ఉద.

ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ కనుక డిసైడ్ అయితే చంద్రబాబు కి తలపోట్లు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణాలో తెలుగుదేశం పరిస్థితి దీనాతి దీనంగా మారిన నేపథ్యంలో అక్కడి ఎన్నికలు ముందే జరిగితే ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై చూపుతుందన్న ఆందోళన తమ్ముళ్ళలో కనిపిస్తుంది. తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు [more]

ఇక ఊరుకుంటే ఎలా?

17/08/2018,06:00 ఉద.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతున్నారు. నేడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలోనే ముందస్తు వ్యూహాన్ని రచిస్తారని చెబుతున్నారు. ఇటీవల పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ పార్టీ శ్రేణులకు [more]

సెప్టంబర్ మాత్రమే ఎందుకంటే?

16/08/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రం ఎన్నికల దిశగా కదులుతోంది. రెండు ప్రధాన పార్టీలు గతంలో విసురుకున్న సవాళ్లు కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు సిద్దమా? మేము రెడీ అంటూ ఏడాదికాలం క్రితమే కాంగ్రెసు సవాల్ విసిరింది. దానిని పెద్దగా పట్టించుకోని కేసీఆర్ తాజాగా రండి తేల్చుకుందామంటూ రంకె వేశారు. దాంతోపాటే [more]

కేసీఆర్ ఆ…ఆలోచన వెనక?

14/08/2018,07:30 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్ధమయినట్లే కన్పిస్తోంది. ఆయన మీడియా సమావేశంలో ఈవిషయాన్ని చెప్పకనే చెప్పారు. ముందస్తు ఎన్నికలు అన్న మాటను ఆయన అంగీకరించకపోయినా….ఆయన చెప్పిన దాన్ని బట్టి త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ [more]

వారికి నో టిక్కెట్ అట….!

01/07/2018,12:00 సా.

ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో తెలంగాణాలో టి కాంగ్రెస్ దూకుడు పెంచింది. 119 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లతో టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయిపోయారు. ఎవరి బాధ్యతలు ఏంటన్నది సమావేశంలో డిసైడ్ చేసేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎలా ఎదుర్కొవాలన్నదానిపై వారికి దిశా [more]

1 2 3 4 5