మాల్యాజీని దొంగ అనడం సరికాదట..!

14/12/2018,03:11 సా.

బ్యాంకులకు రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాకు భారీ మద్దతు లభించింది. విజయ్ మాల్యాను దొంగ అనడం సరికాదని ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చెప్పడం ఆసక్తికరంగా మారింది. టైమ్స్ సంస్థ ముంబయిలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడిన నితిన్ గడ్కరి… విజయ్ [more]

800 కోట్లకు బేరంపెట్టినా…దొరికిపోయారు

11/09/2018,05:23 సా.

హైదరాబాద్ పాత బస్తి నిజాం మ్యూజియం చోరీ కేసును పోలీసులు చేధించారు. హాలివుడ్ సినిమా తరహాలో ఈ చోరీ జరిగింది.. వెల్డింగ్ పని చేసుకునే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసారు. చోరీకి గురైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. . నిందితులు ఇద్దరు వెల్డింగ్ వర్కర్స్. 45 రోజుల పాటు [more]

కేసీఆర్ కు ప్రతిష్టాత్మక అవార్డు….!

06/09/2018,07:56 ఉద.

ప్రముఖ మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని టైమ్స్ గ్రూపు ఎండి వినీత్ జైన్ ఈమెయిల్ ద్వారా ముఖ్యమంత్రికి తెలిపారు. ముంబైలో అక్టోబర్ 27న జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో [more]

నీ రాక కోసం ….?

31/08/2018,11:59 సా.

బ్యాంక్ లకు పంగనామాలు పెట్టి వేలకోట్ల రూపాయలు దోచుకుని విదేశాలకు దర్జాగా చెక్కేసిన దొరలను వెనక్కు రప్పించడానికి ప్రభుత్వం ఇప్పుడు నానాపాట్లు పడుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు దేశం దాటేటప్పుడు నిఘా వ్యవస్థలు నిద్దుర పోవడంతో ప్రభుత్వం అప్రతిష్టపాలైంది. వచ్చే ఎన్నికల్లో జనం ముందుకు ఓట్ల కోసం [more]

కింగ్ కోసం కిరాక్ ఫెసిలిటీస్….!

26/08/2018,11:59 సా.

పదివేలరూపాయలు అప్పువుంటే కొంపాగోడు అమ్మేసి వడ్డికి సరిపోకపోతే మనిషిని కూడా అమ్మేంత వత్తిడి తెస్తాయి ఇండియన్ బ్యాంక్ లు. కానీ ఇవన్నీ సామాన్యుల విషయంలోనే అన్నది అందరికి తెలిసిందే. అదే దేశ ఆర్ధిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థ పునాదులను కుదిపేసే దొంగల విషయంలో మాత్రం రెడ్ కార్పెట్ పరిచి [more]

ఈ బీచ్ కు వెళ్లారంటే…ఇక అంతే….!

07/08/2018,02:17 సా.

ముంబయ్ జూహు బీచ్ లో విషపూరితమైన బ్లా బాటిల్ జెల్లీ ఫిష్ లు కలకలం సృష్టిస్తున్నాయి. బీచ్ కు వచ్చే పర్యాటకులను ఇవి కరవడంతో రెండు రోజుల్లోనే సుమారు 150 మంది గాయపడ్డారు. అయితే, వీటి విషం వల్ల చేపలు మాత్రమే చనిపోతాయని, మనుషులకు ఏమీ ప్రమాదం ఉండదని [more]

ట్రైన్ లో పాము కలకలం

02/08/2018,05:26 సా.

ముంబై లోకల్ ట్రన్ లో ఓ పాము ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. టిట్వాలా – సీఎస్ఎంటీ మధ్య నడిచే లోకల్ ట్రైన్ థానే సమీపంలోకి రాగానే ట్రైన్ లోని సీలింగ్ ఫ్యాన్ నుంచి ఓ పసిరిక పాము వేలాడుతూ కనిపించింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. [more]

బెట్టింగ్ కలకలం..హీరో తమ్ముడికి నోటీసులు

01/06/2018,03:54 సా.

ఐపీఎల్ లో బెట్టింగ్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. ఐపీఎల్ లో బెట్టింగులు నిర్వహించే బుకీలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ కు ముంబాయిలోని థానే పోలీసులు నోటీసులు ఇచ్చారు. పూర్తిగా డబ్బుల ఆటగా మారిపోయిన ఐపీఎల్ లో బెట్టింగ్ [more]

కప్పు ఎత్తేశారు ….!

28/05/2018,08:00 ఉద.

చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో రెండేళ్లపాటు ఐపీఎల్ కి దూరమైన టీం. అయితేనేం ఛాంపియన్ ఛాంపియనే. నిషేధం అనంతరం దిగిన వెంటనే విజయాలనే వేటగా మార్చుకుంది. ఒక్కో జట్టును మట్టికరిపిస్తూ నాకౌట్ కు చేరుకుంది. అక్కడ హైదరాబాద్ సన్ రైజర్స్ ను ఓడించి ఫైనల్ కి [more]

మంచోడనుకుని వదిలేస్తే….?

16/05/2018,09:32 ఉద.

హైదరబాద్ టూ ముంబాయ వయా యూపి. ఇప్పడు హైదరాబాద్ కు చేరుతున్న ఆయుధాలు. సిటీ లోని రౌడీ షీటర్లు యూపీకి వెళ్లి ఆయుధాలను కొనుగొలు చేసి ముంబాయ్ మాఫియాకే విక్రయాలు చేస్తున్న తీరు. పాతబస్తీ రౌడీ షీటర్ ను ముంబయ్ లో అరెస్టు చేయడంతో ఆయుధాలు గుట్టురట్టు అయ్యింది. [more]

1 2