మామ్ డెత్ మిస్టరీ అలాగే ఉండిపోతుందా…?

12/05/2018,08:00 ఉద.

అతిలోక సుందరి మరణంపై మిస్టరీ అలానే ఉండిపోయేలా వుంది. ఈ కేసుపై దాఖలైన రెండో రిట్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ కొట్టేసింది. ఆమెది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని బీమా సొమ్ము కోసం జరిగిన హత్యగా అనుమానిస్తూ శ్రీదేవి మరణంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేసు [more]

ముంబయి విక్రమార్కుడు ఇక లేరు

11/05/2018,06:18 సా.

ఉ్రగవాదుల పాలిట సింహస్వప్నం…ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఎందరో పెద్దలకు చుక్కలు చూపించిన ధీశాలి…అనేక సంచలనాత్మక కేసులను ధైర్యంగా పరిష్కరించి…మరెన్నో విపత్కర సంఘటనలను చిరునవ్వుతో ఎదుర్కున్న ఓ సీనియర్ పోలీసులు అధికారి ఎవరికీ అంతుచిక్కని విధంగా  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 1988 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి, మహారాష్ట్ర [more]

దావుద్ ఆస్తులు ఇప్పుడు ఏం చేస్తారు?

21/04/2018,08:00 ఉద.

అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం కి ముంబాయిలో వున్న ఆస్తులకు సుప్రీం కోర్టు మంగళం పాడేసింది. ఈ ఆస్తులకు తామే వారసులం అంటూ దావుద్ తల్లి అమీనా బీ, సోదరి తల్లి హసీనా పార్కర్ వేసిన పిటిషన్లు కొట్టి వేసింది కోర్టు. ముంబయిలోని నాగ్ పడాలో వున్న [more]

రైల్లో వేధింపులు భరించలేక ఈ బాలిక….?

24/10/2017,07:55 ఉద.

లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి తప్పించుకునేందుకు ఓబాలిక.. వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి బయటకు దూకింది. ఈ ఘటన ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ప్రాంతంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక మహిళలకు కేటాయించిన బోగిలో ఎక్కింది. బోగిలో బాలిక ఒక్కతే [more]

నీటిలో నానుతున్న ముంబయి

30/08/2017,11:00 సా.

ముంబై నీటిలో నానుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబయి నగరం అతలాకుతలమైంది. వేల కోట్ల రూపాయల వ్యాపార నష్టం జరిగింది. ముంబయి నగరంలో దాదాపు 29.5 శాతం వర్షపాతం నమోదయింది. దీంతో లోతట్టు ప్రాంతాలతో సహా ముంబయి నగరంలోని ప్రధాన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దేశ ఆర్థిక [more]

1 2