బ్రేకింగ్ : మీటూ తరహాలో చంద్రబాబు…?

18/10/2018,01:32 సా.

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ చంద్రబాబు తన మేధస్సుకు మరింత పదును పెడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటి వరకూ కేంద్రం మెడలు వంచడానికి ధర్మ పోరాట దీక్షలు చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు కొత్త పంథాను అనుసరించబోతున్నారు. మీటూ తరహా ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. లైంగిక వేధింపులపై మీటూ [more]

ఇప్పట్లో సీఎం కాలేననేనా…?

16/10/2018,12:00 సా.

కేవలం తన సామాజిక వర్గం, యువత ఒక్కరే వెంట ఉంటే రాజకీయాలను ఇప్పట్లో శాసించలేమని జనసేనాని భావిస్తున్నారా ..? ఆయన మాటలు వింటూ ఉంటే అదే అభిప్రాయం కనిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ టార్గెట్ 2024 అన్నట్లు ఆయన ప్రయాణం సాగిస్తున్నారని అంటున్నారు. ఎక్కడ అడుగు పెట్టినా [more]

తగ్గి…నెగ్గడమే…తెలివైన….?

15/10/2018,09:00 సా.

కోపతాపాలు, గ్రూపు రోగాలతో నిట్టనిలువున చీలి కనిపించే కాంగ్రెసులో కొత్త ధోరణి కనిపిస్తోంది. తగ్గితే తప్ప నెగ్గలేమన్న వాస్తవం కళ్లకు కడుతోంది. బడా నాయకులున్న నియోజకవర్గాల్లో సైతం పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవన్న విషయం తాజా సర్వేల్లో తేటతెల్లమైంది. అదే సమయంలో టీఆర్ఎస్ కు సైతం పూర్తిగా పరిస్థితులు [more]

ఊహించని షాక్ లు తప్పవా….!!

15/10/2018,12:00 సా.

తెలంగాణాలో ముందే సీట్లు ప్రకటించిన గులాబీ పార్టీకి ప్రస్తుతం ఆశావహులు, నిరాశావాదుల నుంచి ఎదురౌతున్న వత్తిడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అదే విధంగా ఇంకా అభ్యర్థుల మొదటి లిస్ట్ కూడా ప్రకటించని మహాకూటమికి సీట్ల సర్దుబాటు పెద్ద తలపోటుగా మారింది.అధికార పార్టీకి రెబెల్స్ బెడద, బెదిరింపులు తీవ్రం అయ్యాయి. [more]

కాంగ్రెస్ ను వణికిస్తున్న …!!

14/10/2018,12:00 సా.

నేను, మా ఆవిడ, లేదా నేను నా కొడుకో కూతురో అంటూ ఫ్యామిలీ ప్యాక్ డిమాండ్ చేస్తూ అధిష్టానానికి తలపోటు తెస్తున్నారు టి కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఒక టికెట్ కె దిక్కులేదని కష్టపడిన పార్టీ ని నమ్ముకున్నవారు నెత్తినోరుకొట్టుకుంటూ ఒక పక్కన ఉన్నారు. వారి ఎదుటే తమ [more]

బ్లాక్ మెయిల్ పాలిటిక్స్… ట్టిస్ట్ ల మీద ట్విస్ట్ లు…..!

13/10/2018,08:00 సా.

రౌతు మెత్తనయితే గుర్రం రెండు కాళ్లపై దౌడు తీస్తుందని సామెత. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెసు పరిస్థితి అలాగే ఉంది. పార్టీ పై ఏ ఒక్కరికీ పట్టులేదు. అధిష్ఠానం సరైన మార్గదర్శకత్వం చేయలేకపోతోంది. స్థానిక నాయకుల్లో ఐక్యత కరవైంది. వర్గ విభేదాలు, ఆధిపత్య ధోరణితో ఎవరికి వారే పెత్తందారులు. ముఖ్యమంత్రి [more]

గేమ్ ఛేంజ్ చేశారే …?

12/10/2018,10:00 సా.

తెలంగాణ ఎన్నికల రణక్షేత్రంలో ఆసక్తికర రాజకీయాలు రోజుకో రకంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటివరకు గులాబీ, కమలం అండర్ స్టాండింగ్ పాలిటిక్స్ తోనే ఎన్నికలు తెచ్చిపెట్టాయన్నది విపక్షాల ప్రచారం. ఈ టాక్ బాగా పబ్లిక్ లోకి పోయింది. దాంతో అనుకున్నది ఒకటి అయ్యేది మరొకటి లా ఉందని రెండు పార్టీలు [more]

ఎవరి గోల వారిదే….!

12/10/2018,09:00 సా.

తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు జట్టుకట్టాలని చూస్తున్న మహాకూటమిని అనుమానపు మబ్బులు కమ్ముకుంటున్నాయి. టీఆర్ఎస్ ను నిజంగా నిలువరించగలమా?అన్న సందేహాలు అందర్నీ వెన్నాడుతున్నాయి. అందులోనూ తమ మధ్య పొరపొచ్చాలు వెన్నుపోట్లకు దారితీస్తాయేమోనన్న భయం ఎలాగూ ఉంది. ఆశించిన సీట్లలో సగం కూడా దక్కకపోతే తమ పార్టీ శ్రేణుల మధ్య [more]

సీఎం కు షాకిచ్చిన హైకోర్టు

12/10/2018,03:14 సా.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కాంట్రాక్ట్ కట్టబెట్టిన ఎస్పీకే గ్రూపు చేపట్టిన రోడ్డు పనులపై సీబీఐ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ కంపెనీకి అప్పనంగా ఆరు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును కట్టబెట్టినట్లు డీఎంకే ఆరోపించింది. ఈ మేరకు డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆదేశించింది. సీబీఐ విచారణతో సీఎం [more]

హోదాపై ఉసూరుమనిపించారే….!

11/10/2018,06:45 సా.

ప్రత్యేక హోదా అంశంతో తమకు సంబంధం లేదని 15వ ఆర్ధిక సంఘం టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లో అలాంటి నిబంధన ఏది లేదని ఆర్ధిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె. సింగ్ స్పష్టం చేశారు. 15వ ఆర్ధిక సంఘం సభ్యులు రాష్ట్ర పర్యటనలో భాగంగా సచివాలయంలో ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. రాష్ట్ర [more]

1 2 3 17
UA-88807511-1