లగడపాటి….ఎవరికి టూల్….??

05/12/2018,10:30 ఉద.

మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన సర్వే ఇప్పుడు తెలంగాణాలో కాక రేపుతోంది. ప్రజాకూటమికే విజయావకాశాలు ఉంటాయని పోలింగ్ కు 96 గంటల ముందు చెప్పడం స్ట్రాటజీలో భాగమేనంటున్నారు. లగడపాటి ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టూల్ [more]

వార్ వన్ సైడ్ కాదు… కాని…??

04/12/2018,11:00 సా.

తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రం టిడిపి కాంగ్రెస్ జట్టు తో మారిపోయింది. బాబు ఎన్నికల ప్రచారం కి వచ్చాక మరింత తేడా వచ్చింది. కూటమి నేతల మధ్య సమన్వయం తీసుకురావడం నేరుగా రాహుల్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం తో గులాబీ పార్టీ ఊహించిన కలహాలు లేకుండా సమసి [more]

ఫైరింగ్ అక్కడి నుంచే…..!!

04/12/2018,10:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగానే కదులుతున్నారు. తాను ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లిందీ చెప్పేశారు. భవిష్యత్తు ప్రస్థానాన్నీ ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెసులు ప్రజల అంచనాలను అందుకోలేకపోతున్నాయన్నదీ చెప్పేశారు. ఏదేమైనప్పటికీ జాతీయ స్థాయిలో పాత్ర పోషణకు తాను సిద్ధమైపోతున్నానని స్పష్టం చేసేశారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ వివిధాంశాలపై తన [more]

ఎవరిని ఎంచుకుంటారు…??

03/12/2018,09:00 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారసుడు, టీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. ప్రతిపక్షంలోనూ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పార్టీకి మంచి చేస్తుందా? చెడు తలపెడుతుందా? తెలంగాణ రాష్ట్రసమితి గురించి ఆంధ్రాలో ఏమనుకుంటున్నారు? కేసీఆర్ రంగప్రవేశం చేస్తే ఏపీలో ఫలితాలు తారుమారవుతాయా? ఏపీలో ప్రస్తుతం [more]

వాడుకుంటున్నారా? ఉప‌యోగ‌ప‌డుతున్నారా?

03/12/2018,08:00 సా.

రాజ‌కీయాల్లో ఎవ‌రి పంథా వారిది. ఎవ‌రి పైచేయి వారిది. ఎవ‌రికి వారు వారికి న‌చ్చిన విధంగానే రాజ‌కీయాలు చేసుకుంటారు. ఎవ‌రి లాభం వారు చూసుకుంటారు. అది ఎన్నిక‌లైనా.. మ‌రొక‌టైనా.. అంతే! అయితే, కొన్ని పార్టీల‌తో చేతులు క‌లిపినప్పుడు? కొన్ని పార్టీల‌ను కలుపుకొని ముందుకు సాగిన‌ప్పుడు? కూడా ఇలానే సొంత [more]

ఏపీకి బాబు గుడ్ బై …?

03/12/2018,10:30 ఉద.

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ను కుమారుడు లోకేష్ కి మంత్రులకు అప్పగించి తెలంగాణ పై సీరియస్ గా దృష్టి సారించారు తెలుగు దేశం అధినేత చంద్రబాబు. ఈనెల ఐదో తేదీతో ప్రచారం ముగుస్తుండటంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తృత ప్రచారానికి బాబు టూర్ ఖరారు అయ్యింది. క్షణం తీరిక లేకుండా [more]

రేవంత్ దే ట్రెండింగ్….!!!

03/12/2018,06:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో మాటలు తుటాల్లా పేలిపోతున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతుంది. పంచ్ డైలాగ్ లు పదేపదే కొడుతున్నారు నాయకులు. ప్రసంగాలు అదరగొడుతున్న వారిలో కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, కవిత గులాబీ పార్టీ తరపున ప్రత్యర్థులను తమ మాటల ద్వారా దడ [more]

నెంబరు 3 లో యోగి ఆదిత్యానాధ్….!!

02/12/2018,11:00 సా.

యోగి ఆదిత్యానాధ్. ఉత్తర్ ప్రదేశ్ కు అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆకర్షిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా యోగి ఆదిత్యానాధ్ కు మంచి ప్రయారిటీ ఇస్తున్నట్లే కన్పిస్తోంది. ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల్లో యోగి ఆదిత్యానాధ్ ను స్టార్ క్యాంపయినర్ గా బీజేపీ ఉంచడం [more]

బాబుకు ఎర్త్ పెట్టాలంటే…!!!

02/12/2018,09:00 సా.

ఒక్కదెబ్బకు మూడు పిట్టలు కొట్టాలని చూస్తోంది తెలంగాణ రాష్ట్రసమితి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుతో కలిసి ప్రజాకూటమి కట్టిన తర్వాత టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురవుతోంది. దీనిని రాజకీయంగా తిప్పికొట్టడానికి పక్కా వ్యూహం తో ముందుకు కదులుతోంది అధికారపార్టీ. అధికారికంగా చూస్తే కాంగ్రెసు, బీజేపీలకు ప్రత్యర్థిగానే టీఆర్ఎస్ కొనసాగుతోంది. [more]

జగన్, జనసేనకు దొరికిన అస్త్రాలివే …?

02/12/2018,08:00 సా.

తెలుగుదేశం పార్టీకి, వైసిపికి అనుకోని అస్త్రాలను సమకూర్చిపెడుతున్నాయి తెలంగాణ ఎన్నికలు. అదేలాగా… అంటే కాంగ్రెస్, టిడిపి కేసీఆర్ పై చేస్తున్న విమర్శలు ఏపీలో టిడిపి పై వాడొచ్చని వైసిపి భావిస్తుంది. ఇక కేసీఆర్ చంద్రబాబు తెలంగాణ కు ద్రోహి ఎపి పక్షపాతిగా గులాబీ పార్టీ దాడి చేస్తుంది. దీన్ని [more]

1 10 11 12 13 14 37