మండవకు దక్కకపోవడానికి ఆయనే కారణమా…?

17/11/2018,01:30 సా.

సీనియర్ నేత, దశాబ్దాల కాలం నుంచి పార్టీకి సేవలందించిన నేత మండవ వెంకటేశ్వరరావుకు పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. మండవ వెంకటేశ్వరరావుకు నిజామాబాద్ రూరల్ స్థానం దక్కుతుందని పార్టీ శ్రేణులు గట్టిగా విశ్వసించాయి. నిజామాబాద్ తెలుగుదేశం పార్టీ నేతలందరూ కలసి మండవ వెంకటేశ్వరరావుకు టిక్కెట్ కేటాయించాలంటూ తీర్మానం చేసి [more]

అయ్యో అఖిల…..??

17/11/2018,08:00 ఉద.

భూమా అఖిల ప్రియ……ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి….. విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఫార్ములా వన్ పవర్ బోట్ రేస్ ల నిర్వహణలో మంత్రి చురుగ్గా పాల్గొనక పోవడంపై బోలెడు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో నిజానిజాలు పక్కన పెడితే జరుగుతున్న పరిణామాలన్ని చూస్తే మాత్రం అఖిల ప్రియ [more]

పటేల్ ను దింపారు…!!!

16/11/2018,10:00 సా.

ఒకవైపు టిక్కెట్ల లొల్లి కొనసాగుతోంది. మరోవైపు మహాకూటమిలో మంతనాలు ఊపందుకున్నాయి. ప్రజలకు చేరువ అయ్యే వ్యూహాల్లో జట్టుకట్టిన మిత్రులు ఇంకా తుది అంచనాకు రాలేదు. కసరత్తు దశను దాటలేదు. కూటమికి కాసింత ఊపు తెచ్చేందుకు గాను అగ్రనాయకులను రంగంలోకి దింపాలని కాంగ్రెసు, టీడీపీ భావిస్తున్నాయి. అసమ్మతులు, నిరసనలు, ఆందోళనలు [more]

రేవంత్ హింట్…. నిజమేనా??

15/11/2018,09:10 ఉద.

తెలంగాణ రాష్ట్రసమితికి త్వరలోనే భారీ దెబ్బ తగలనుందా? టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ పార్టీని వీడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు. రేవంత్ రెడ్డి నిన్న జరిగిన ఒక సభలో హింట్ ఇచ్చారు. త్వరలోనే టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు తమ పార్టీలోకి [more]

కేసీఆర్ ఓటమి ఖాయం…బాబు జోస్యం….!!

14/11/2018,09:43 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. కె.చంద్రశేఖర్ రావు ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నందునే ఓటమి తప్పదన్నారు. తెలంగాణలో ప్రజాకూటమి విజయం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు జరిపిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ [more]

కేసీఆర్ స్టయిల్ మార్చారు …!!

12/11/2018,10:30 ఉద.

ఎన్నికలు అంటేనే ధనస్వామ్యంగా ప్రజాస్వామ్య భారతంలో మారిపోయాయి. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు అభ్యర్థులు చేసే ఖర్చు ప్రతి నియోజకవర్గంలో కోట్ల రూపాయలే అన్న సంగతి అందరికి తెలిసిందే. ముఖ్యంగా నామినేషన్ ఎంత అట్టహాసంగా దాఖలు చేస్తే అభ్యర్థి అంత బలమైన ధనబలం వున్నవాడిగా నేటి రోజుల్లో జనంలో [more]

కూటమిలో ఆరని మంటలు …!!

12/11/2018,09:00 ఉద.

మహాకూటమిలో ఇంకా మంటలు కొనసాగుతూనే వున్నాయి. కాంగ్రెస్ స్థానాలు కొన్ని పొత్తుల్లో పోగొట్టుకుంటున్నవారు గాంధీభవన్ మొదలు కొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలవరకు తమ అనుచర గణంతో ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ సీట్లను ఇతర పార్టీలకు ఇస్తే సత్తా చూపిస్తామని నేరుగా ఏఐసిసి కె అల్టిమేటం లు ఇచ్చేస్తున్నారు. మరోపక్క [more]

అధికారంలోకి వచ్చిన వెంటనే కోదండరామ్ కు..??

11/11/2018,06:48 సా.

రానున్న తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి విజయం దాదాపుగా ఖాయమయిపోయిందని చెప్పారు. ప్రజాకూటమి చర్చలు తుది దశకు చేరుకున్నాయి. పీసీీీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ జన సమితి కార్యాలయానికి చేరుకున్న ఉత్తమ్ అన్ని పార్టీల నేతలతో చర్చించారు. కూటమి విజయం సాధిస్తే ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో చట్టబద్ధమైన [more]

బరి నుంచి తప్పుకుంది ఎందుకంటే….?

11/11/2018,02:00 సా.

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రెండు రాష్ట్రాల పార్టీల నేతలు స్వాగతిస్తున్నారు. జగన్ తెలంగాణ ఎన్నికలు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయడం లేదని, వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి [more]

బాబు కొత్త స్లోగన్ ఇదే …!!

11/11/2018,10:30 ఉద.

మాతో ఉంటే దేశం కోసం…. వారితో ఉంటే దేశద్రోహం .. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ తో జట్టు కట్టిన ఎపి సీఎం చంద్రబాబు కొత్త స్లోగన్. బిజెపి కి వ్యతిరేకంగా దేశవ్యాప్త నెట్ వర్క్ కి ప్లాన్ చేసిన బాబు చుట్టూ ఇప్పుడు సెంట్రల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ [more]

1 2 3 4 23