కేసీఆర్ స్పీచ్…..జగన్ ట్వీట్…!!!

30/12/2018,02:05 సా.

నోరుందని నోరు పారేసుకుంటే పద్ధతి గా ఉండదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తనను డర్టీయస్ట్ పొలిటిషియన్ అని, కాంగ్రెస్ ను ఇడియట్స్ అని మాట్లాడటాన్ని ఆయన అభ్యంతరం చెప్పారు. విధానాలను ఎవరైనా విమర్శించవచ్చు గాని, వ్యక్తిగత విమర్శలకు [more]

డబ్బా కి దెబ్బకొట్టేశారే …?

30/12/2018,10:30 ఉద.

చంద్రబాబు అంటే ఐటి… ఐటి అంటే బాబు. ఇది పూర్తిగా జనం మరిచిపోయేలా చేస్తున్నారు కేసీఆర్. హైదరాబాద్ ఐటి అభివృద్ధిలో దూసుకుపోవడం లో బాబే కీ రోల్ అన్నది పసుపు పార్టీ మంత్రం. అయితే ఇది పూర్తిగా సత్యదూరమని తెలంగాణ బాస్ ప్రచారం గట్టిగా స్టార్ట్ చేశారు. మొన్నటి [more]

వైఎస్ తర్వాత కేసీఆర్ …!!

30/12/2018,09:00 ఉద.

చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మీడియా చుట్టూనే తిరుగుతూ వున్న విషయం అందరికి తెలిసిందే. మీడియా మేనేజ్ మెంట్ లో బాబును మించిన చాణుక్యుడు ఎవరు లేరన్నది అనేక సందర్భాల్లో నిరూపితం కూడా అయ్యింది. ఎన్టీఆర్ వున్న సమయంలోనే చంద్రబాబు ఒక వర్గం మీడియా ను తనకు అనుకూలంగా [more]

కేసీఆర్ ది దరిద్రమైన భాష

29/12/2018,07:19 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై దరిద్రమైన భాషను వాడారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వాడిన భాషను తాను జీర్ణించుకోలేకపోతున్నానని, ఇక ఆంధ్రప్రజలు ఎందుకు జీర్ణించుకుంటారన్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఛండాలమైన భాష వాడుతారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక [more]

ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని తెచ్చా….!!!

29/12/2018,07:05 సా.

తాను ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్న చంద్రబాబు ప్రత్యేక హోదా కూడా ఏపీకి తెచ్చుకోలేకపోయారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ సొంతంగా గెలవలేదన్నారు. ఆయన స్వయంప్రకాశం ఉన్న నేత కాన్నారు. మామ ఎన్టీఆర్ పెట్టిన పార్టీని లాక్కొని [more]

రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఉంటుంది

29/12/2018,06:44 సా.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అవసరమైతే తాను ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడానికి సిద్ధంగా ఉన్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తాను ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వ్యతిరేకం కాదన్నారు. చంద్రబాబునాయుడు కేవలం రాజకీయ స్వప్రయోజనం కోసమే ప్రత్యేక హోదాను ఏపీలో వాడుకోవాలని చూస్తున్నారన్నారు. [more]

సుహాసిని సంగతేంటి?

29/12/2018,06:36 సా.

నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి ఇప్పుడు ఏం సమాధానం చెబుతావని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని సూటిగా ప్రశ్నించారు. హరికృష్ణ చనిపోక ముందు ఆ కుటుంబం గురించి బాబు పట్టించుకోలేదని, హరికృష్ణ చనిపోయిన వెంటనే సింపతీని క్యాష్ చేసుకుందామని ఇంట్లో ఉన్న మనిషిని [more]

ప్రతి పౌరుడి ప్రొఫైల్ తయారు చేయండి

29/12/2018,05:07 సా.

ఈసారి కూడా సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తామని తెలంగాణ ముఖ్యమత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కాళేశ్వరం, పాలమూరు, దిండి, సీతారామ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంతో పనిచేయాలని కేసీఆర్ సూచించారు. ప్రతి పౌరుడి ప్రొఫైల్ ను తయారు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా [more]

బాబు అనుభవం దానికే…!!!

29/12/2018,04:53 సా.

కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం దొంగనాటకమని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బాబు దోచుకోవడానికే ఈ శంకుస్థాపనల హడావిడి అని ఆయన అన్నారు. పదేళ్ల సమయంల ఉన్నాఐదేళ్లలోనే కేంద్ర ప్రభుత్వం ఏపీకి అంతా చేస్తుందన్నారు. బాబు అనుభవం అవినీతికి ఉపయోగపడుతుందన్నారు. కడప [more]

కాంగ్రెస్ గెలవలేదట..బీజేపీయే ఓడిందట…!!

29/12/2018,04:37 సా.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదని, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఓడిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విశ్లేషించారు. మధ్యప్రదేశ్,ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బొటాబొటీ మార్కులు తెచ్చుకుందన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. [more]

1 2 3 4 5 34