800 కోట్లకు బేరంపెట్టినా…దొరికిపోయారు

11/09/2018,05:23 సా.

హైదరాబాద్ పాత బస్తి నిజాం మ్యూజియం చోరీ కేసును పోలీసులు చేధించారు. హాలివుడ్ సినిమా తరహాలో ఈ చోరీ జరిగింది.. వెల్డింగ్ పని చేసుకునే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసారు. చోరీకి గురైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. . నిందితులు ఇద్దరు వెల్డింగ్ వర్కర్స్. 45 రోజుల పాటు [more]

కోలుకుంటున్న అమెరికాలోని తెలుగు యువకుడు

09/06/2017,01:06 సా.

అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల ఘటనలో గాయపడిన తెలంగాణ యువకుడు ముబీన్ అహ్మద్ కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. క్యాస్ట్రో వ్యాలీలోని ఈడెన్ మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్న ముబీన్ కోలుకుంటున్నారని సుష్మాతెలిపారు. ముబీన్ అక్కడ ఎంబీఏ చదువుకుంటూ ఒక పెట్రోలు బంకులో పనిచేస్తున్నాడు. [more]