కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చిన ములాయం

13/02/2019,04:53 సా.

కాంగ్రెస్ పార్టీకి స‌మాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ యాద‌వ్ భారీ షాకిచ్చారు. మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోడీనే కావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. పార్ల‌మెంటు చివ‌రి రోజు ఆయ‌న అంద‌రి ముందే న‌రేంద్ర మోడీ వ‌ద్ద‌కు వెళ్లి *మ‌రోసారి మీరే ప్ర‌ధాని కావాలి. అన్ని ప‌నుల‌ను చ‌క్క‌బెట్ట‌డంలో, అన్ని [more]

ప్రధానులు…‘చక్ర’వర్తులు…!!

20/12/2018,09:00 సా.

రాజకీయాల్లో పదవులను అధిష్టించేవారుంటారు. వారికి అన్నివిధాలుగా సహకరించి పదవీభాగ్యం కలిగేలా చూసే కింగ్ మేకర్లుంటారు. తలలో నాలికలా వ్యవహరించే అనుచరులు, పల్లకి మోసే కార్యకర్తలు, ప్రాపకం పొందుతూ పైరవీలు చేసే కోటరీ అంతా కలిస్తేనే రాజకీయం. భారత రాజకీయాలు ఎన్నికలకు చేరుతున్న తరుణంలో తాజాగా ‘చక్ర’వర్తులు పుట్టుకొస్తున్నారు. ద్విపాత్రాభినయం [more]

‘దిశ మారేనా… ‘దశ’ తిరిగేనా?..

10/12/2018,10:00 సా.

బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా హస్తిన కేంద్రంగా సాగుతున్న రాజకీయ కసరత్తు తొలి అంకంలో ప్రవేశించింది. గతంలో కాంగ్రెసు నేతృత్వంలో నడిచిన యూపీఏకు విస్తరణ రూపంగా దీనిని చూడాల్సి ఉంటుంది. కొత్తగా చేరిన తెలుగుదేశం పార్టీని మినహాయిస్తే మిగిలిన పక్షాలన్నీ ఏదో ఒక రూపంలో ఈ కూటమిలో భాగస్వామ్యం [more]

దేశం కోసమే….!!!

10/12/2018,07:53 సా.

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు దేశ భవిష్యత్తుకు, ప్రజలకూ తీవ్ర ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలో సోమవారం ఢిల్లీలో పార్లమెంటు అనెక్స్ హాల్లో బిజెపి వ్యతిరేక పార్టీల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తమది ప్రజా గళమని పేర్కొన్నారు. [more]

మోదీ ఓటమికి పెట్టిన ముహూర్తం బాగాలేదా…??

01/11/2018,11:59 సా.

దేశమంతా భారతాయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న టాక్ నడుస్తుండగా, విపక్షాలన్నీ ఏకమై మోదీని ఓడించాలన్న ప్రతిపక్ష పార్టీల లక్ష్యం నెరవేరేటట్లు కన్పించడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సయితం బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు నడుంబిగించారు. కాంగ్రెస్ తో పాటు [more]

బాబు ఓపెన్ అయిపోయారుగా….!!!

01/11/2018,01:30 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు పూర్తిగా బయటపడిపోయారు. రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరిగానే పోటీ చేస్తారని అందరూ భావించారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోరని గట్టిగా నమ్మారు. కేవలం రాజకీయ విశ్లేషకులే కాదు సొంత పార్టీ నేతలు సయితం తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్నా [more]

నలిగిపోతున్న ములాయం…!!

14/10/2018,11:59 సా.

దశాబ్దాల పాటు పార్టీని ఒంటిచేత్తో నడిపి ఎన్నో విజయాలను చవిచూసిన ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. ఒకవైపు కొడుకు, మరోవైపు సోదరుడు. ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ కుటుంబ పార్టీగానే అవతరించింది. దానిని ఎవరూ కాదనలేరు. [more]

కేజ్రీవాల్ కు డేంజర్ బెల్స్….!

02/10/2018,10:00 సా.

దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కుల, మత, ప్రాంతీయ ప్రాతిపదికన ఏర్పడినవే. వాటి ప్రయోజనాల అనంతరమే అవి జాతి హితం గురించి ఆలోచిస్తాయి. అకాళీదళ్, శివసేన పూర్తిగా మతం ఆధారంగా ఏర్పడిన పార్టీలు. అకాళీదళ్ సిక్కులకు, శివసేన హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పుకుంటాయి. తమిళనాడులో డీఎంకే పేరుతో ఉన్న పార్టీలకూ [more]

ములాయం ఆ నిర్ణయం వెనక….?

24/09/2018,11:00 సా.

సోదరుడి కంటే కుమారుడికే ఆయన విలువ ఇస్తున్నట్లుంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో తెలియదు. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు, తర్వాత రేగిన చిచ్చు చల్లార లేదు. ప్రధానంగా ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ [more]

విడాకులయితేనే మామిడాకులు కడతారట…!

22/09/2018,10:00 సా.

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అందరి దృష్టి ఉత్తర్ ప్రదేశ్ పైనే ఉంది. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పాగా వేస్తేనే హస్తిన పీఠం దక్కుతుందన్నది కాదనలేని వాస్తవం. ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే మరోసారి కాషాయదళానికి యూపీలో [more]

1 2