బ్రేకింగ్ : తాడేపల్లి గూడెంలో టెన్షన్…టెన్షన్…!

08/11/2018,11:30 ఉద.

తాడేపల్లి గూడెంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడేపల్లి గూడెం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి మాణిక్యాలరావు సవాల్ కు స్పందించిన టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఇటు బీజేపీ, అటు టీడీపీ శ్రేణులు మొహరించాయి. దీంతో వెంకట్రామన్న గూడెంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజును గృహనిర్బంధం [more]

జనసేన గ్యారంటీ సీట్లలో ఇదొకటా…?

13/10/2018,12:00 సా.

పశ్చిమగోదావరి జిల్లాకు కేంద్ర బిందువుగా ఉన్న నియోజకవర్గం తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెంను పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య రాజ‌ధాని అని కూడా అభివర్ణిస్తారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఓటర్లు ఎప్పుడూ విభిన్నమైన తీర్పు అందిస్తుంటారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ నుంచి ఈలి ఫ్యామిలీలో దివంగత మాజీ నేత ఈలి [more]

రెందు దశాబ్దాల తర్వాతైనా టీడీపీ గెలుస్తుందా?

16/09/2018,12:00 సా.

పశ్చిగోదావరి జిల్లాలో వాణిజ్య‌ కేంద్రమైన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో ట్విస్టుల రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ? అసలు ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారో ? ఎవరు గెలుస్తారో ? ఎవరి అంచనాలకు అందడం లేదు. అధికార టీడీపీ 1999 [more]

అంతా చేసుకున్నాక బాబు హ్యాండిస్తారా?

30/08/2018,12:00 సా.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెం నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారు ? ఎలాగైనా అసెంబ్లీ సీటు ద‌క్కించుకోవాల‌ని జెడ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు వేస్తోన్న ఎత్తులు, వ్యూహాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయా ? అన్న చ‌ర్చ‌లు గూడెం [more]

ముళ్లపూడిది ముళ్లబాటేనా?

10/03/2018,09:00 సా.

ప‌శ్చిమగోదావ‌రి జిల్లా జ‌డ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు ఫ్యూచ‌ర్ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలా ఉంటుంది ? ఇదే ఇప్పుడు ప‌శ్చిమ‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. చిన్న వ‌య‌స్సులోనే బాపిరాజుకు టీడీపీ నుంచి రాజ‌కీయంగా మంచి ప్ర‌యారిటీయే ద‌క్కింది. 2009లోనే ఆయ‌నకు ప్ర‌జారాజ్యం ఎంట్రీతో సీనియ‌ర్లు ఆ [more]