ఆయన దెబ్బ‌కు ఆనం విల‌విల‌.. ఏం జ‌రిగింది?

18/07/2018,06:00 ఉద.

సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నుంచి ప‌లుమార్లు ప్రాతినిధ్యం వ‌హించిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి రాజ‌కీయ భ‌వితవ్యం అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క మాదిరిగా మారిపోయింది! రాజ‌కీయాల్లో అందునా వ‌చ్చే ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్పాల‌ని భావించిన ఆయ‌న‌కు పెద్ద ఎదురు దెబ్బే త‌గిలింది. దాదాపు మూడు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉన్న‌ప్ప‌టికీ.. [more]

సర్దుకుపోదాం రండి….!

11/07/2018,06:00 సా.

వైసీపీ అధినేత జగన్ కు చేరికలు కొత్త తలనొప్పులు తెచ్చేటట్లున్నాయి. ఎనిమిది నెలల క్రితం వరకూ వైసీపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచి వెళ్లిపోయారు. దీంతో పార్టీలో నైరాశ్యం అలుముకుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఢీకొట్టగలమా? అన్న సందేహం [more]

వారికి జగన్ హ్యాండ్ ఇస్తారా…?

10/07/2018,10:30 ఉద.

వైసీపీకి ఆది నుంచి అండ‌గా ఉంటూ వ‌స్తున్న నెల్లూరుకు చెందిన‌ మేక‌పాటి ఫ్యామిలీ.. ఇప్పుడు తీవ్ర అస‌హ‌నం, గంద‌ర గోళంలో చిక్కుకుంది. పార్టీలో త‌మ ప్ర‌భ త‌గ్గిపోతోంద‌ని, త‌మ‌కు జ‌గ‌న్ హ్యాండిచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నివారు అనుమాని స్తున్నారు. దీంతో ఇప్పుడు అనూహ్యంగా మేక‌పాటి ఫ్యామిలీలో విమ‌ర్శ‌ల గ‌ళాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. [more]

వైసిపి టిడిపి బాటలో …!

02/07/2018,10:30 ఉద.

అదిగో ముందస్తు అని సైరన్ వినిపిస్తుంటే అన్ని పార్టీలు ప్రజల్లో మైలేజ్ కోసం తమదైన రీతిలో తెరమీదకు వచ్చేస్తున్నాయి. టిడిపి ఇప్పటికే బిజెపి, వైసిపి, జనసేన టార్గెట్ గా ధర్మపోరాటం టైటిల్ తో జనం ముందుకు వచ్చేసింది. దీనికి కౌంటర్ అటాక్ గా వంచన గర్జన దీక్ష ను [more]

మోడీ మొగ్గు చూపంది అందుకే….!

25/06/2018,08:00 సా.

అయిదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామా, ఆమోదంపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఎవరికి తోచిన కోణంలో వారు ఈ అంశంపై విశ్లేషించారు. వైఎస్ అవినాష్ రెడ్డి (కడప) మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు), వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), వరప్రసాద్ (తిరుపతి), మిధున్ రెడ్డి (రాజంపేట) లు ప్రత్యేక [more]

సెంటిమెంట్…ఇక ఆయింట్ మెంట్

21/06/2018,09:00 సా.

వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటి వరకూ రాజీనామాలు డ్రామాలంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఇక విలువ ఉండదు. వైసీపీ పార్లమెంటు సభ్యులయితే తమ రాజీనామాలను రెండు నెలల క్రితమే చేశారు. ఆమోదించడం …ఆమోదించకపోవడం అది స్పీకర్ పరిధిలోని అంశం. ఇక [more]

జగన్ కు జబర్దస్త్ ఛాన్స్….!

21/06/2018,08:00 సా.

వైసీపీ అధినేత జగన్ కు మంచి ఛాన్స్ దక్కింది. ఉప ఎన్నికలు వస్తే తన సత్తా చాటుకోవడానికి మరో అవకాశం లభించింది. ఇప్పటి వరకూ వైసీపీ, బీజేపీ కుమ్మక్కై లాలూచీ రాజకీయాలు నెరుపుతున్నారన్న తెలుగుదేశం పార్టీ విమర్శలకు చెక్ పెట్టనున్నారు జగన్. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ [more]

బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం

21/06/2018,06:53 సా.

వైసీపీ ఎంపీల రాజీనామాను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వై.వి.సుబ్బారెడ్డిలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజీనామా చేసిన వైసీపీ [more]

ఈ వైసీపీ నేతలు తిరుగుడే…తిరుగుడు….!

17/06/2018,12:00 సా.

వైసీపీ ఎంపీలు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. తమ రాజీనామాల ఆమోదం కోసం వత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి నెలన్నర గడుస్తున్నా వాటికి ఆమోదం లభించలేదు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇప్పటికి మూడుసార్లు ఎంపీలతో భేటీ అయ్యారు. వారితో చర్చించారు. పునరాలోచించుకోవాలని [more]

బీజేపీతో పొత్తుపై మేకపాటి క్లారిటీ

01/06/2018,01:16 సా.

బీజేపీతో వైసీపీ పొత్తుపెట్టుకుంటుందని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఏ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోమని, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా మేము కలిసే ప్రసక్తే లేదని స్పష్టం [more]

1 2 3
UA-88807511-1