సెంటిమెంట్…ఇక ఆయింట్ మెంట్

21/06/2018,09:00 సా.

వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటి వరకూ రాజీనామాలు డ్రామాలంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఇక విలువ ఉండదు. వైసీపీ పార్లమెంటు సభ్యులయితే తమ రాజీనామాలను రెండు నెలల క్రితమే చేశారు. ఆమోదించడం …ఆమోదించకపోవడం అది స్పీకర్ పరిధిలోని అంశం. ఇక [more]

జగన్ కు జబర్దస్త్ ఛాన్స్….!

21/06/2018,08:00 సా.

వైసీపీ అధినేత జగన్ కు మంచి ఛాన్స్ దక్కింది. ఉప ఎన్నికలు వస్తే తన సత్తా చాటుకోవడానికి మరో అవకాశం లభించింది. ఇప్పటి వరకూ వైసీపీ, బీజేపీ కుమ్మక్కై లాలూచీ రాజకీయాలు నెరుపుతున్నారన్న తెలుగుదేశం పార్టీ విమర్శలకు చెక్ పెట్టనున్నారు జగన్. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ [more]

బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం

21/06/2018,06:53 సా.

వైసీపీ ఎంపీల రాజీనామాను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వై.వి.సుబ్బారెడ్డిలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజీనామా చేసిన వైసీపీ [more]

ఈ వైసీపీ నేతలు తిరుగుడే…తిరుగుడు….!

17/06/2018,12:00 సా.

వైసీపీ ఎంపీలు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. తమ రాజీనామాల ఆమోదం కోసం వత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి నెలన్నర గడుస్తున్నా వాటికి ఆమోదం లభించలేదు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇప్పటికి మూడుసార్లు ఎంపీలతో భేటీ అయ్యారు. వారితో చర్చించారు. పునరాలోచించుకోవాలని [more]

బీజేపీతో పొత్తుపై మేకపాటి క్లారిటీ

01/06/2018,01:16 సా.

బీజేపీతో వైసీపీ పొత్తుపెట్టుకుంటుందని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఏ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోమని, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా మేము కలిసే ప్రసక్తే లేదని స్పష్టం [more]

జగన్ సీట్లకు ఎర్త్ పెట్టేయాలనేనా?

01/06/2018,11:00 ఉద.

వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే.. రాష్ట్రంలో బైపోల్స్ వ‌స్తాయా? వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయా? ఒక‌వేళ జ‌రిగితే ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అనే సందేహాలు అంద‌రిలోనూ వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు బైపోల్స్ జ‌రుగుతాయా అనే ప్ర‌శ్న కూడా రాక‌మాన‌దు. రాష్ట్రంలో ప్ర‌స్తుత రాజ‌కీయ‌ ప‌రిస్థితులు హీటెక్కుతున్న త‌రుణంలో.. [more]

జగన్ రాశిఫలం ఈరోజు బాగుందా?

29/05/2018,07:00 ఉద.

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. వైసీపీ పార్లమెంటు సభ్యుల రాజీనామా ఆమోదం విషయం ఈరోజు తేలబోతోంది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీలను ఈరోజు తన కార్యాలయానికి ఆహ్వానించారు. వారి రాజీనామాల విషయంలో అభిప్రాయాలను ఎంపీల నుంచి తెలుసుకోనున్నారు. ఎంపీలు [more]

ఆ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ క్యాండెట్లు వీరేనా..!

28/05/2018,09:00 సా.

దేశ‌వ్యాప్తంగా వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది కూడా గ‌డువు లేకుండానే చాలా రాష్ట్రాల్లో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ఉప ఎన్నిక‌ల హ‌డావిడి ఎక్కువుగా క‌నిపిస్తోంది. మొన్న‌టికి మొన్న రాజ‌స్థాన్‌, యూపీ, బిహార్‌లో ప‌లు స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెల‌వ‌డంతో [more]

అనివార్యమైతే జగన్ …?

25/05/2018,07:00 ఉద.

తనపై బీజేపీ ముద్రను చెరిపేసుకోవాలన్న ప్రయత్నంలో వైసీపీ అధినేత జగన్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రత్యేక హోదా సాధనలో ఇప్పటికే ముందున్న వైసీపీ తమ రాజీనామాలను ఆమోదించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నెల 29వ తేదీన స్పీకర్ సుమిత్రా మహాజన్ నుంచి పిలుపురావడంతో [more]

జగన్ బిందాస్….ఎందుకంటే?

23/05/2018,11:00 ఉద.

వైసీపీ పార్లమెంటు సభ్యుల రాజీనామాల వ్యవహారం జగన్ పార్టీకి మైలేజీ తెచ్చిపెట్టేలా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ జగన్ పార్టీ ఎంపీల రాజీనామాలు ఆమోదించరనే అనుకున్నారు. రాజీనామాలన్నీ ఒక డ్రామాగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. బీజేపీ, వైసీపీ లాలూచీ రాజకీయాలకు రాజీనామాలు నిదర్శనమి సాక్షాత్తూ ఏపీ [more]

1 2 3 4