జగన్ స్ట్రాంగ్ అయ్యారు….!
నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ అధినేత వ్యూహం ఫలిస్తుందా…? ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టినట్లు కన్పిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్ తనకు అందుతున్న నివేదికల ప్రకారం చర్యలు తీసకుంటున్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారు. [more]