ఈ డైరెక్టర్ కూడా ఆ కోవలోకే..?
ఈ మధ్యన టాప్ డైరెక్టర్లు నిర్మాతల దగ్గర నుంచి తమకి వచ్చే రెమ్యునరేషన్ తో పాటుగా సినిమా విడుదలై విజయం సాధించాక లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నారు. గతంలో ఈ లాభాల్లో వాటా అనేది కేవలం రాజమౌళి మాత్రమే తీసుకునేవాడు. కానీ తాను చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యేసరికి [more]