జగన్ ను డీఫేమ్ చేయడానికి బాబు….?

11/09/2018,06:00 సా.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీని మరింత పటిష్టం చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి కొత్త ఊపు తెచ్చే కార్యక్రమానికి చంద్రబాబు ప్రారంభించారు. అయితే మరో రెండు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీలోకి సీనియర్ నేతల వలస ఉంటుందంటున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరో రెండు [more]

పొలిటికల్ లయన్….ను ఎవరూ నమ్మడం లేదా?

25/08/2018,08:00 సా.

ఎంవీ మైసూరా రెడ్డి! ఆయ‌న స‌న్నిహితులు ముద్దుగా ఈయ‌నను పిలుచుకునేది రాజ‌కీయ సింహం అని! నిజంగానే ఆయ‌న రాజ‌కీయాల్లో సింహం మాదిరిగానే ఓ వెలుగు వెలిగాడు. త‌న‌కు తిరుగులేద‌ని అనిపించుకున్నారు. అయితే, ఆయ‌న స్వ‌యంగా తీసుకున్న నిర్ణ‌యాలు, దుందుడుకు వ్య‌వ‌హారాలు ఇప్పుడు ఆయ‌న‌కు రాజ‌కీయ చ‌రిత్ర‌నే మిగిల్చాయి త‌ప్పితే.. [more]

మైసూరా మైండ్ సెట్ మారిందా?

12/07/2018,12:00 సా.

సీనియర్ నేత మైసూరా రెడ్డి ఎటువైపు చూస్తున్నారు. ఆయన జనసేన వైపు అడుగులు వేయనున్నారా? జనసేన ఆహ్వానిస్తే వెళ్లేందుకు సిద్ధమవుతారా? అవుననే అంటున్నారు. మైసూరా రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, వైసీపీలో కొంతకాలం ఉన్నారు. కాంగ్రెస్ తర్వాత ఆయనకు అనుబంధం ఎక్కువగా [more]

బాబు టాస్క్…. అదిరింది…!

28/06/2018,04:30 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వరుస భేటీలతో వారికి క్లాస్ లు పీకుతున్నారు. అయినా తెలుగుదేశం పార్టీకి మరింత హైప్ తీసుకురావాలంటే పార్టీలో చేరికలను షురూ చేయాలని నేతలను ఆదేశించారు. ఈరోజు జరిగిన ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు చేరికల విషయాన్ని [more]

మైసూరా మనసు మార్చకున్నారా?

05/05/2018,04:00 సా.

ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మైసూరా రెడ్డి మనసు మార్చుకున్నారా? ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉండటమే మేలనుకుంటున్నారా? అవును. మైసూరా సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారని, అయితే ఏ పార్టీలో చేరేందుకు ఇష్టపడటం [more]

దేనికైనా రెడీ అంటున్న మైసూరా…!

07/02/2018,09:00 సా.

సీనియర్ నేత మైసూరా రెడ్డి ఇప్పుడు ఎక్కడ? ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారా? లేక తిరిగి రాజకీయాల్లోకి వస్తారా? మైసూరారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుపరిచితుడు. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసి మాట్లాడతారు. అంతేకాదు ఆరోపణలు కూడా ప్రత్యర్థిపై చేశారంటే అందులో పక్కా ఆధారాలుండాల్సిందే. అందుకే మైసూరారెడ్డి [more]

టీడీపీలోకి రాయలసీమ కీలక నేత?

17/10/2017,11:00 ఉద.

రాయలసీమలో సీనియర్ నేత ఇప్పుడు టీడీపీలోకి వస్తున్నట్లు సమాచారం. జగన్ పాదయాత్ర సందర్భంగా ఈ సీనియర్ నేతను పార్టీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం ఆ పార్టీ సీనియర్ నేత సీఎం రమేష్ సీనియర్ నేతతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రాయలసీమలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో [more]