బాబు మాటలు తేడా కొడుతున్నాయా..?

20/02/2019,06:00 సా.

రానున్న ఎన్నికలకు కీలకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ ఇందుకోసం సన్నద్ధం అవుతోంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతీ రోజూ ఉదయమే టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో అంతకుముందు రోజు జరిగిన రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను పార్టీ శ్రేణులతో ఆయన [more]

సిద్ధూ తెలివైనోడు…తెలిసినోడు…!

28/04/2018,11:59 సా.

సిద్ధరామయ్య తెలివైనోడు. ఎప్పుడు ఏ అస్త్రం వాడాలో తెలిసినోడు. కర్ణాటక ఎన్నికల్లో యడ్యూరప్ప వర్సెస్ సిద్ధరామయ్యల మధ్య యుద్ధం జరగడం లేదు, కాంగ్రెస్, బీజేపీల మధ్య వార్ లేనే లేదు. ఇప్పుడు జరుగుతుంది సిద్ధరామయ్య వర్సెస్ మోడీ, అమిత్ షా మాత్రమేనన్నది అందరికీ తెలిసిందే. సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ [more]

రాహుల్ కు మోడీ ఫోన్ చేసి మరీ…!

27/04/2018,05:30 సా.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ తొలిసారి ఫోన్ చేశారు. ఎందుకో తెలుసా? ఈరోజు రాహుల్ కర్ణాటకకు వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆయన ఉత్తర కర్ణాటక, మైసూరు ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించేందుకు హుబ్బళ్లి విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే రాహుల్ విమానం దిగుతున్న టైంలోనే [more]

జగన్ కు ఆ పార్టీతో ఇబ్బందులు తప్పవా?

27/04/2018,07:00 ఉద.

వైసీపీకి ఆ పార్టీ శత్రువగా మారిందా? ఆ పార్టీయే భవిష్యత్తులో జగన్ కు తలనొప్పిగా మారనుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. జగన్ పార్టీకి కొద్దో గొప్పో మైలేజీ వచ్చింది. ప్రత్యేక హోదాపై జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీకి కలసి వచ్చే అంశంగా కన్పిస్తుంది. కేంద్రంపై అవిశ్వాస [more]

ప్యాచ్ అప్…ప్యాక్ అప్

26/04/2018,08:00 సా.

ఎన్నో ప్రశ్నలు..కొన్నే సమాధానాలు..సందిగ్ధత..సందేహాలు కొనసాగుతుండగానే తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగిసిపోయింది. కొత్త ప్రశ్నలకు తావిచ్చింది. ఇటీవలి కాలంలో గవర్నర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరితోనూ విస్తృత స్థాయి మంతనాలు జరిపారు. రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాజకీయవేడి పుంజుకుంటున్న స్థితిలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య సంబంధాల [more]

పాహిమాం..ర‌క్ష‌మాం..!

26/04/2018,06:00 సా.

చాణక్యుడు అని ఆ చంద్రుడుకి పేరు. రాజ‌కీయంలో ఎదురే లేదు. న‌ల‌భై ఏళ్లుగా తిరుగేలేదు. కొన్ని అప‌జ‌యాలు ఉన్నా ఏనాడూ ఆయ‌న వెను దిరిగి చూడ‌లేదు అన్న‌ది ఆయ‌న అభిమానుల మాట‌. కానీ ఎందుక‌నో ఇప్పుడు ఆయ‌న‌పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. నీలాప‌నిం ద‌లు విన‌వ‌స్తున్నాయి. కొత్త రాష్ట్రం అయిన [more]

మోడీని ఇలా దెబ్బేశారా?

26/04/2018,10:00 ఉద.

గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో మోడీ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుంది. అత్యాచారం కేసులో ఆశారామ్ బాబు కు జీవిత ఖైదు ను కోర్టు విధించిన తరువాత గతంలో ఆశారాం ను ఆకాశానికి ఎత్తేస్తూ మోడీ చేసిన ప్రసంగం సోషల్ మీడియా వేదికల్లోకి [more]

గవర్నర్ కుట్ర పన్నేసినట్లేనా?

26/04/2018,09:00 ఉద.

ధర్మయుద్ధం పేరిట ప్రత్యేక హోదా కోసం టిడిపి చేస్తున్న ఆందోళన సంగతి ఏమో కానీ గవర్నర్ నరసింహన్ పై ఆ పార్టీ సాగిస్తున్న యుద్ధం చర్చనీయాంశం అయ్యింది. రాజ్యాంగ విధుల్లో వుండే గవర్నర్ పై నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులు విశ్వాసం లేదని ప్రకటించడం ఆయన రాజకీయాలు చేస్తూ కేంద్రం [more]

గల్లా ట్వీట్ తో గురి చూసి కొట్టారే

25/04/2018,07:01 సా.

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తన ట్వీట్ తో సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్, జగన్ సినిమా త్వరలో విడుదల కాబోతోందని, దీనికి ప్రశాంత్ కిషోర్ స్టోరీ, డైరెక్షన్ అని గల్లా ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ [more]

చంద్రబాబు పవర్ ప్లేలో పరుగులెన్ని?

25/04/2018,07:00 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోడీపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీపై ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తీవ్ర అసంతృప్తిని తమపైన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎన్నికల చివర ఏడాది పవర్ ప్లేను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు [more]

1 2 3 23