మళ్లీ నల్ల చొక్కా ధరించిన బాబు

01/03/2019,05:04 సా.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు నిరసనగా ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు మరోసారి నల్ల చొక్కా ధరించారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా చంద్రబాబు సహా టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతలంతా నల్ల చొక్కాలు ధరించారు. ఇవాళ నరేంద్ర మోడీ విశాఖపట్నం [more]

ముగ్గురూ కలిసి కుట్ర చేస్తున్నారు.

16/01/2019,12:20 సా.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేసీఆర్, జగన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని, మోదీ నాయకత్వంలోనే వారిద్దరూ పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ – కేటీఆర్ భేటీ ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. జగన్, [more]

వాళ్లకు ఇక సినిమా చూపిస్తాం

11/01/2019,04:28 సా.

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చూసింది ట్రైలర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి సినిమా చూపిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కోసం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్ మోదీతో [more]

కేసీఆర్ మోదీ భేటీపై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

26/12/2018,01:27 సా.

ప్రధాని నరేంద్ర మోదీ – తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్రంట్ అంటూ కేసీఆర్ పర్యటనలు చేస్తూ, నిన్నటి వరకు వివిధ పార్టీల నేతలను కలిసి ఇవాళ నరేంద్ర మోదీని కలవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రధానికి ఏం [more]

ఆ..దెందూ దొందే…. మాకు ఛాన్సివ్వండి

27/11/2018,01:31 సా.

కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని, రెండింటిలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని… రెండు పార్టీలూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇవి రెండూ పార్టీలూ నాణేనికి రెండు వైపుల లాగా ఉన్నాయని, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. [more]

నేటి ఐక్యత… పటేల్ శ్రమ ఫలితమే

31/10/2018,11:41 ఉద.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నూతన భారతదేశానికి ప్రతినిధిగా ఉంటుందని, దేశ సమ్రగతను, ఓ వ్యక్తి దార్శనికతను ప్రపంచానికి చాటుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున 182 అడుగుల పటేల్ భారీ విగ్రహాన్ని మోదీ ఇవాళ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. [more]

వారిద్దరిదీ ఫెవికాల్ బంధం

09/10/2018,02:01 సా.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ అంతర్గతంగా కుమ్మక్కయ్యారని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వారిద్దరిదీ ఫెవీకాల్ బంధమని ఎద్దేవా చేశారు. బీజేపీకి తెలంగాణలో అభ్యర్థులు కూడా దొరకరని, ఆ పార్టీకి 100 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. తెలంగాణలో బీజేపీ తరపున పోటీచేయాల్సిన [more]

మోదీపై నోరు పారేసుకున్న ఇమ్రాన్ ఖాన్

22/09/2018,06:16 సా.

భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోరు పారేసుకున్నారు. మోదీని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల కోసం తన ఆహ్వానాన్ని భారత్ తిరస్కరించడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఇమ్రాన్… తన అసలు స్వభావాన్ని చాటుకున్నారు. కొందరికి దార్శనికత ఉండదని ప్రధాని మోదీని [more]

మోదీ హయాంలో అంతా బాగుంది కాని…ఇదొక్కటే…

27/05/2017,11:00 సా.

మూడేళ్ల మోదీ హయంలో అన్ని రంగాలలో సర్కారు దూసుకుపోతోంది. సరిహద్దుల్లో ఉగ్రదాడులు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. మోదీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లను., అంతకు ముందు యూపీఏ -2 చివరి మూడేళ్లతో పోలిస్తే దాదాపు 42శాతం ఉగ్రవాద దాడుల మరణాలు పెరిగాయి. 2014మేలో మోదీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి లెక్కిస్తే [more]

మోదీ ….టైం అయిపోయింది

28/12/2016,01:30 ఉద.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత పేద, మధ్య తరగతి ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏటీఎంల దగ్గర క్యూలు. బ్యాంకుల దగ్గర బారులు…బారులు. ఒక వేళా..లేదు..పాళా లేదు. తెల్లవారు జాము నుంచే క్యూలైన్లలో క్యూ కడుతున్నారు జనం. బ్యాంకులు విదిల్చే ఒక్క నోటు కోసం [more]

1 2