మోదుగుల రాంగ్ స్టెప్‌.. ఫ్యూచ‌రేంటి

18/07/2019,04:30 సా.

రాజ‌కీయాల్లో పంతాలు ప‌ట్టింపుల‌తో పాటు కూసింత ఆలోచ‌న కూడా ఉండాల‌ని అంటారు అనుభ‌వ‌జ్ఞులు. ముఖ్యంగా నేటి రాజ‌కీయాలు అవ‌స‌రం-అవ‌కాశం ప్రాతిప‌దిక‌న న‌డుస్తున్నప్పుడు పంతాల‌కు ఛాన్స్ ఎక్కడ ఉంటుంద‌ని కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ, తాను ప‌ట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లేన‌ని చెప్పుకొచ్చే గుంటూరు కు చెందిన కీల‌క నాయ‌కుడు మోదుగుల [more]

వేవ్ లోనూ జగన్ వ్యూహం ఫెయిలయిందా…??

30/05/2019,12:00 సా.

ఏపీలో వైసీపీకి 151 సీట్లు, ఇరవై రెండు లోక్‌స‌భ సీట్లు వచ్చాయి. సంఖ్యాపరంగా చూస్తే ఈ రెండు ఫిగ‌ర్లు తిరుగు లేనివి. ప్రతిపక్ష టిడిపి కేవలం 3 ఎంపీ సీట్లతో పాటు… 23 అసెంబ్లీ సీట్లకు పరిమితమైంది. ఇంతటి ఘనమైన ప్రభంజ‌నంలోనూ జగన్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే [more]

మ్యాజిక్ జరిగితేనే… మోదుగుల…??

24/04/2019,04:30 సా.

ఏపీ రాజ‌ధాని గుంటూరు రాజ‌కీయాల్లో ఇది ఓ అనూహ్య‌మైన ప‌రిస్థితి..! సామాజిక వ‌ర్గాల వారీగా విడిపోయి మ‌రీ రాజ‌కీయంగా ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించాల‌ని ప్ర‌య‌త్నించిన హోరాహోరీ పోరుకు ప‌రాకాష్ట‌. గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన టీడీపీ నేత మోదుగుల వేణుగోపాల రెడ్డి [more]

మోదుగుల ‘‘బ్రేక్’’ చేస్తారా….?

26/03/2019,04:30 సా.

గుంటూరు లోక్ సభ స్థానం హాట్ సీటుగా మారింది. ఇద్దరూ ఉద్దండులే. ఎవరికి ఎవరూ తీసిపోరు. ఒకరు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్. మరొకరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఇద్దరూ నిన్నటి వరకూ ఒకే పార్టీలో ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా పనిచేశారు. [more]

సేఫ్ ప్లేస్ చూసుకున్నారా…??

11/03/2019,03:00 సా.

మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీలో చేరిపోయారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మోదుగులను జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారు? మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి పార్లమెంటు స్థానంపైనే మక్కువ ఎక్కువ. గతంలో కూడా నరసరావు పార్లమెంటు స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం [more]

బ్రేకింగ్ : మరో టీడీపీ నేత వైసీపీలో చేరిక

09/03/2019,12:25 సా.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మోదుగుల పార్టీ కండువాను కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీలో తనకు న్యాయం జరగలేదన్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చేసిన సవాల్ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. [more]

మోదుగులను పంపారా? వెళ్లారా..?

05/03/2019,07:00 సా.

ఊహించిందే కాని… కాస్త లేటయింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ మారతారన్నది గత కొంతకాలం నుంచి అందరూ ఊహించిందే. ఆయన గత రెండేళ్లుగా తెలుగుదేశం అధిష్టానం వైఖరితో విసిగిపోయి ఉన్నారు. గతంలో ఆయన నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా [more]

బ్రేకింగ్: టీడీపీకి ఎమ్మెల్యే రాజీనామా

05/03/2019,06:00 సా.

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ కార్యకర్తలు, అనుచరులతో సమావేశమైన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా పార్టీపై మోదుగుల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన పార్టీ సమీక్షా సమావేశానికి కూడా [more]

వైసీపీలోకి నెక్ట్స్ ఆయనేనా..?

19/02/2019,07:00 ఉద.

క్రమశిక్షణకు మారుపేరుగా ఆ పార్టీని చెప్పుకుంటారు. ఆ పార్టీలోని నేతలంతా అధినేత గీసిన గీతను దాటరు. ఎంతపెద్ద నేతలైనా అధినేత ఏది చెబితే అదే రైట్ అంటారు. అయితే, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడు గీసిన అన్ని గీతలూ దాటేశారు. ఒక్కసారి [more]

మోదుగుల థిక్కారం ఇదే మరి….!!

01/02/2019,10:35 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఆదేశాలను ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బేఖాతరు చేశారు. ఈరోజు కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన తెలియచేయాలని చంద్రబాబు నిర్ణయించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ నల్లచొక్కాలతో హాజరుకావాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు [more]

1 2 3